NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: సత్యేంద్ర సాహూ ని ప్రశ్నించిన గంగ, మసి గుడ్డ కింద జమ కడుతున్నారు అంటున్న చంగయ్య..

Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights

Mamagaru:  ఏంటమ్మా మీరు కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు అని జెర్జీ గారు అంటారు. సార్ లాయర్లు వస్తున్నారు కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల కేసు వాదించలేకపోతున్నారు మాకు కొంత సమయం కావాలి అని గంగ అంటుంది. చూడమ్మా ఒక గంట మాత్రమే నీకు సమయం ఇస్తున్నాను ఎలాగో లాయర్ ని తెచ్చుకో లేదంటే ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది అని జెర్జీ గారు చెబుతారు. గంగ బాధపడుతూ వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights
Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights

గంగ బయటికి వచ్చి లాయర్ల అందరిని అడుగుతుంది కేసు వాదించమని. వాళ్లందరూ మాకు టైం లేదు అని చెబుతారు. లాయర్ దొరకలేదని నిరాశపడుతున్న గంగ ఒకచోట గుంపులు గుంపులుగా ఉండడం చూసి అక్కడికి వెళ్లి అడుగుతుంది. చూడమ్మా మా సారు వస్తున్నాడు మేమంతా ఆయన కోసం ఎదురు చూస్తున్నాం ఆయన ఏ కేసైనా టేకప్ చేస్తే గెలిచి తీరుతాడు ఆయన ఫీజు ఎంత తీసుకుంటాడో తెలుసా లక్షల్లో  తీసుకుంటాడు అని అతని అసిస్టెంట్ చెబుతాడు. ఇంతలా చెబుతున్నారు మీ సార్ పేరేంటి చెబుతారా అని మహేష్ అంటాడు. మా సార్ పేరు మీరు ఇంతకు వినలేదా అతను రోజు టీవీలో ఎక్కడో ఒకచోట కనపడతాడు సత్యేంద్ర సాహూ  అతని అసిస్టెంట్ చెబుతాడు.  తప్పుకోండి అమ్మ సార్ వచ్చాడు అంటూ అతను వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights
Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights

మీడియా అంతా వెళ్లి  సత్యేంద్ర సాహుని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నేనేదైనా కేసు టేకప్ చేశానంటే అది గెలిచి తీరుతాను అని సత్యేంద్ర అంటాడు. మీరు ఎక్కడ చదువుకున్నారు సార్ అని గంగ అడుగుతుంది. ఏంటి ఆ ప్రశ్న ఎవరు అడిగింది అని సత్యేంద్ర అంటాడు. గంగ ముందుకు వచ్చి మీరు ఎక్కడ చదువుకున్నారు మీ చదువుకి ఫీజ్ ఎంత కట్టారు సార్ అని అడుగుతుంది. నేను అన్నిట్లో ఫస్ట్ నేను యూనివర్సిటీలలో ఫీజు కట్టకుండా చదువుకున్నాను అని అతను అంటాడు. అంటే మీ ఫీజ్ అంతా గవర్నమెంట్ పెట్టి మిమ్మల్ని చదివించిందా సార్ అని గంగ అంటుంది. అవును అని సత్యేంద్ర అంటాడు. అలాంటప్పుడు మీరు పెద్ద పెద్ద కేసులే వాదిస్తారని అంటున్నారు న్యాయం కోసం ధర్మం కోసం పోరాడరా  నిరుపేదల కోసం మీరు వాదించరా అని గంగ అంటుంది. నీ మాటల్లో అభ్యర్థన నాకు అర్థమయింది కానీ నా ఇంటి ముందు ఎంతమంది కేసు వాదించమని సూట్ కేసులు పట్టుకొని వెయిట్ చేస్తారో తెలుసా నా సమయాన్ని వృధా చేస్తున్నావ్ దారిస్తే వెళ్తాను అని సత్యేంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights
Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights

చ0గయ్య బాక్స్ ని కింద ఎత్తేస్తాడు. అందరూ పరిగెత్తుకొస్తారు. ఏం జరిగింది నాన్న అని సుధాకర్ అంటాడు. నీ భార్య చేతిలో నల్ల కోర్టు ఉంది తన చేతిలో ఫైల్స్ ఉన్నాయి కనిపించడం లేదా నీ భార్య గంగాధర్ కేసు వాదించడానికి కోర్టుకు వెళ్ళింది రా నువ్వు ఇంత చేతగాని దద్దమ్మవి నీ మాట నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది అని చంగయ్య అంటాడు. ఇదేంటి వసంత నాన్నకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కేసులు వాదించుకుంటూ వెళ్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని సుధాకర్ అంటాడు.  నువ్వు ఆగరా తను ఎక్కడికి వెళ్లింది రా తను కేసు వాదించి డబ్బులు సంపాదించడానికి వెళ్లిందా గంగాధర్ కేసు వాదించి బయటికి తీసుకురాడానికేగా వెళ్ళింది అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights
Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights

వాడు బయటికి రాకపోయినా పర్వాలేదు అని చంగయ్య అంటాడు. అదేంటి నాన్న అలా అంటావ్ గంగాధర్ బయటికి వస్తే బాగుంటుంది కదా అని పాండురంగ అంటాడు. రేయ్ నీకు అసలు బుద్ధుందా రా వీళ్ళు చెప్పకుండా కొన్నాళ్లు దొంగతనంగా ఉద్యోగాలు చేశారు అది బయటపడ్డాక పోనీలే అని ఊరుకున్నాను మామగారు బయటికి వెళ్లి వస్తాం అని చెప్పి వెళ్లే వీళ్లు ఇప్పుడు నన్ను లెక్క చేయట్లేదు మసి గుడ్డ కింద జమ కడుతున్నారు ఏమమ్మా పంతులమ్మ పాఠాలు చెప్పడమే కాదు యాక్టింగ్ చేయడం కూడా నేర్చుకున్నావా నాకు చేతకాట్లేదు మొర్రో అని నేను మూలుగుతుంటే మీరు ఉద్యోగానికి వెళ్లాల్సిందే అని నన్ను ఉత్సాహపరిచి నన్ను రెచ్చగొట్టి పనికి పంపించినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని అని చ0గయ్య అంటాడు. వాడు బయటికి వచ్చి మాత్రం ఏం సాధిస్తాడు తప్పు చేశాడు శిక్ష పడనీ వెధవకి రేయ్ సుధాకర్ నువ్వే కనక మగాడివైతే నీ భార్యకు చెప్పుకో రా అంటూ చ0గయ్య వెళ్ళిపోతాడు. దేవమ్మ వసంత ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights
Mamagaru Today Episode  March 16 2024 Episode 162 highlights

వెంకటరమణ కోర్టు దగ్గరికి వచ్చి మహేష్ ని పిలిచి గంగ ఎక్కడ మహేష్ కేసు ఏమైంది అని అంటాడు. గొప్ప కూతుర్ని కన్నావు అంకుల్ గంగ గంగాధర్ ని బయటికి తీసుకువచ్చింది అని మహేష్ సంతోషంతో అంటాడు. ఎలా జరిగింది అని వెంకటరమణ అంటాడు. మహేష్ జరిగిందంతా చెబుతూ సత్యేంద్ర సాహూ ఒక కేసు గెలిచి వెళుతూ ఉండగా మీ పేరులోనే సత్యం ఉంది కానీ మీరు సత్యం కోసం పోరాడరా గంగ అంటుంది..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu