NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 25 2024 Episode 169: మటన్ ముక్కలు ఎండకి కరిగిపోయామో సర్దుకుపోవాలి అంటున్న పాండురంగ

Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights

.Mamagaru March 25 2024 Episode 169:  ఆ గంగాధర్ ఏదో సాయం కోరి మీ ఇంటికి రావచ్చు జాలిపడి ఆశ్రమం ఇవ్వకండి మీ కుటుంబాలు ప్రమాదంలో పడతాయి మండల ప్రెసిడెంట్ గా మీరందరూ ప్రమాదన పడకూడమ ని ఈ వీడియో చేస్తున్నాను అని ప్రెసిడెంటు అంటాడు. అది విన్న గంగ గంగాధర్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి గంగ ఇది ప్రెసిడెంట్ ఇంత ఘోరంగా వీడియోలు తీసి అందరికీ చూపిస్తున్నాడు అని గంగాధర్ అంటాడు. ఇలా చేస్తాడని నాకు ముందే తెలుసండి అని గంగ అంటుంది. ఇంత అవమానం పడుతూ బ్రతకడం నాకు ఇష్టం లేదు గంగా అని గంగాధర్ అంటాడు. ఆఫ్ట్రాల్ ఒక ప్రెసిడెంట్ ని గెలుచుకోలేమ మీరు ధైర్యంగా ఉండండి మంచి ఇల్లు అద్దెకి తీసుకుంటాం అని గంగ అంటుంది. ఇంతలో అంజమ్మ ఫోన్ చేసి ఏంటి గంగా భోజనానికి రమ్మన్నాను ఇంకా రాలేదేంటి అని అంటుంది. వస్తున్నా మామ అని గంగా ఫోన్ కట్ చేసి అమ్మ అని గంగాధర్ ని తీసుకొని వాళ్ళ అమ్మ ఇంటికి వెళుతుంది గంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights
Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights

గంగను చూసి గుండెలకు హత్తుకుంటుంది అంజమ్మ. గంగ మీ మామగారు ఇంట్లో నుంచి పంపడంతో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు  అని అంజమ్మ అంటుంది. ఇవాళ రేపు ఎంత మంది కలిసి ఉంటున్నారు అమ్మ అని గంగ అంటుంది. ఇలా అనుకోకుండా ఇల్లు వాకిలి వదిలి పెటీ వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది కదా అని వెంకటరమణ అంటాడు. మామగారు అన్ని సర్దుకుపోతాయి మీరేం బాధపడకండి అని గంగాధర్ అంటారు. అమ్మ కబుర్లు చెప్పడమేనా వంట ఏమైనా చేసావా అని గంగ అంటుంది. మీ ఇద్దరికీ ఇష్టమైన అని వండానమ్మా కడుపునిండా తినండి అని అంజమ్మ వాళ్ళిద్దరికీ భోజనం పెడుతుంది. భోజనం అయిపోయాక గంగ నేను బయలుదేరిన అని గంగాధర్ అంటాడు. మీరెళ్ళడం ఏంటండీ నేను కూడా వస్తాను అని గంగ అంటుంది. ఇల్లు దొరికాక నిన్ను తీసుకెళ్తాను నువ్వు ఇబ్బంది పడడం నేను చూడలేని గంగ అని గంగాధర్ అంటాడు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను కన్నీళ్లు అయినా మంచినీళ్లయిన కలిసే పంచుకుందాం అని గంగ అంటుంది. అద్దె ఇంట్లో ఉండడం ఎందుకమ్మా మీరు మా ఇంట్లోనే ఉండండి అని అంజమ్మ అంటుంది. మా ఇంట్లో అందరం కలిసి ఉందాం అల్లుడు గారు అని వెంకటరమణ అంటాడు. ఇక్కడికి వచ్చి ఉంటే తండ్రి గెంటేస్తే అత్తగారింటికి వచ్చి ఉంటున్నాడని అందరూ అనుకుంటారు అలా అనుకోవడం మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు కష్టమో నష్టమో అదేంట్లో ఉంటాం మామయ్య అని గంగాధర్ అంటాడు. గంగ గంగాధర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights
Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights

చ0గయ్య  ఇచ్చిన పావు కేజీ మటన్ తో వసంత బిర్యాని వేస్తుంది. అది చూసిన పాండురంగ పిల్లలు అక్కడికి వచ్చి బిర్యానీలో ఉన్న మటన్ ముక్కలన్నీ ఏరుకొని తీసుకొని తింటారు. వసంత వస్తున్నది గమనించి పాండురంగ పిల్లలు వెళ్లి దాక్కుంటారు. వసంత వచ్చి చూసేసరికి అందులో కెలికినట్టు ఉండడంతో తొంగి చూసి సరికి వాళ్ళు కనిపిస్తారు ఏమి మాట్లాడకుండా అన్నం తీసుకొని వెళ్ళిపోతుంది వసంత. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights
Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights

వసంత అందరికీ బిర్యానీ వడ్డిస్తుంది. ఎవరి ప్లేట్లలో ముక్కలు లేవు కానీ చంగయ్య ప్లేట్లో ముక్కలు లేవేంటి అనేది అన్నం అంతా వేలు పెట్టి చూస్తూ ఉంటాడు. ఏంటి వసంత మటన్ ముక్క ఒకటి కూడా కనిపించడం లేదు అని చంగయ్య అంటాడు. నాకు కూడా ఒక పీస్ రాలేదు అని సుధాకర్ అంటాడు. ఏంటమ్మా ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కనిపించడం లేదు అని చ0గయ్య అంటాడు. తెచ్చింది పావు కిలో మటన్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు కొట్టి బిర్యాని చేసి ఉంటుంది అంతే కదా వదినా అని పాండురంగ అంటాడు. కనీసం ఆ ముక్కలు కూడా పడలేదు వసంత అని సుధాకర్ అంటాడు. ఎండలు బాగా కొడుతున్నాయి కదా కరిగిపోయి ఉంటాయి అని పాండురంగ అంటాడు. ఎండలకి మటన్ కరిగిపోవడం ఏంట్రా అని చంగయ్య అంటాడు. నాన్న ప్రకృతి ధర్మం సర్దుకుపోవాలి అని పాండురంగ అంటాడు. ఎవరికి అర్థం కాక వెరీ మొహాలు వేసుకొని తింటూ ఉంటారు. మటన్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది వదిన అని పాండురంగ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights
Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights

ఒకచోట టూలేట్ బోర్డు కనిపిస్తే ఆ ఇంట్లోకి వెళ్తారు గంగ గంగాధర్. అక్కడికి వెళ్లి గంగ సార్ మాకు ఇల్లు అద్దెకు కావాలి అని అడుగుతుంది.  కరెంటు ఫీడ్ చేసిన అతనితో బేరం ఆడుతూ ఉంటాడు పంతులుగారు. పనిచేశాక ఇలా బేరాలు ఆడుతారు ఏంటండీ అంటూ వెళ్ళిపోతాడు  అతను. సర్ ఆ కరెంట్ పని ఏదో నేను చూడనా అని గంగాధర్ అంటాడు. ఎక్కువ డబ్బులు మాత్రం ఇవ్వలేనండి అని పంతులుగారు అంటారు. నాకు డబ్బులేమొదండి అని గంగాధర్ వెళ్లి కరెంటు బాగు చేస్తాడు. సార్ మీ పని కంప్లీట్ అయిపోయింది అని గంగాధర్ చెబుతాడు. అప్పుడే పని అయిపోయిందా అని పంతులుగారు అంటారు. అతను చెప్పినంత ప్రాబ్లం ఏమి లేదండి కలెక్షన్ లో కొంచెం మార్పు అని గంగాధర్ అంటాడు. ఈ కాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి అంటే మీలాంటి మంచి వాళ్ళు ఉండడం వల్లనే అని అతను గంగని పిలిచి మీకేం కావాలి అని అడుగుతాడు.

Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights
Mamagaru Today Episode March 25 2024 Episode 169 highlights

మాకు ఇల్లు అద్దం కావాలండి అని గంగ చెబుతుంది. మీ వారు ఏం పని చేస్తారు అని పంతులుగారు అడుగుతారు. ఇంతకుముందు పనిచేసేవాడు ఇప్పుడు చేయట్లేదండి తర్వాత చేస్తాడు అని గంగ అంటుంది. నీ పద్ధతి చూస్తుంటే నాకు నచ్చారు కానీ ఉద్యోగం లేకుండా అద్దె ఎలా కడతారు మీకు అద్దెకి ఇవ్వలేను వెళ్ళిపోండి అని అతను అంటాడు.గంగ వెళ్ళిపోతూ ఉండగా మళ్లీ అతను పిలిచి ఏదో ఒక విధంగా టైంకి అద్దెవ్వండి చాలు అద్దె వెయ్యి రూపాయలు రెండువెన్నెల అడ్వాన్స్ ఇవ్వండి ఇంట్లో మాంసారాలు ఉండటానికి ప్రయత్నించకండి మీరు  బయట తినండి అని పంతులుగారు చెబుతాడు. చాలా సంతోషం పంతులుగారు అని గంగ సంతోషిస్తుంది..

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella