NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 30 2024 Episode 174:  ప్రెసిడెంట్ ను హెచ్చరించిన గంగ, గంగాధర్ కి ఉద్యోగం వచ్చిందని స్వీట్ చేసిన దేవమ్మ..

Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights

Mamagaru March 30 2024 Episode 174:  పవన్ ని చూసినా గంగాధర్ కోపంతో రగిలిపోతాడు. ఏవండీ వద్దండీ అని గంగ అంటుంది. చూసావా గంగ  వాడుకోమలో నుంచి బయటకు వచ్చా కూడా అమ్మాయిని ఏడిపిస్తున్నాడు చూడు నా చెల్లెల్ని ఏడిపించినందుకే కదా వాడిని కొట్టింది వాడుకోమని  బయటికి వచ్చి దర్జాగా తిరుగుతున్నాడు నేను మాత్రం జైలు బాలయ్యాను అవమానాలు నిందలు పడుతున్నానునన్ను వదులు గంగ వాడికి బుద్ధి చెప్తాను అని గంగాధర్ అంటాడు.ఏమండీ ఇప్పుడు వద్దు ఇంకా కేసు నుంచి బయట పడలేదు అని గంగ అతనిని చూడకుండా తీసుకువెళ్తుంది. ఇంతలో పవన్ ఆగు గంగాధర్ నన్ను కొట్టి కోమలో పడేసి నువ్వు బేల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నావా నిన్ను కొట్టడానికి కోమాలనుంచి బయటికి వచ్చాను అని పవన్ అంటాడు.  నువ్వు మా ఆయన జోలికి రావద్దు వదిలేయ్ అని గంగ అంటుంది. మేడం నేను తప్పు చేశాను అని నన్ను ఒకటి కోమాలో పడేశారు అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతానో వీడికి వీడి చెల్లెలికి చూపి నా పవర్ ఏంటో అని పవన్ అంటాడు. గంగ గంగాధర్ ని తీసుకొని వెళ్తుంది. రేయ్ పాపం భయపడినట్టున్నాడు రా అని ఎగతాళి చేసి నవ్వుతూ ఉంటారు పవన్ పవన్ ఫ్రెండ్స్. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights
Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights

చంగయ్య రైస్ మిల్లులో మూటలు మోస్తూ ఉంటాడు వాళ్ళ ఓనర్ ఒక అతనికి 20 కేజీల నూకలు జోకియమనే చెబుతాడు. ఏంటయ్యా మరి దారుణంగా కేజీ నూకల కి 20 రూపాయల అని అతను అంటాడు. నీకు 25 కేజీల బియ్యం పోస్తాను నాకు ఒక 500 ఇవ్వు అని చంగయ్య అంటాడు. ఏంటి 500 రూపాయల అని అతను అంటాడు. చూడు 20 కేజీల నూకలు కావాలా 25 కేజీల బియ్యం కావాలా అn చంగయ్య అంటాడు. 25 కేజీల బియ్యం కావాలి అని అతను చంగయ్యకు 500 ఇచ్చి ఆ బియ్యం తీసుకుని వెళ్ళిపోతాడు. చంగయ్య పని చేస్తున్నావా పొద్దుగాడిపేస్తున్నావా అని ఓనర్ అనడంతో చంగయ్య  వెళ్లి మూటలు మోస్తూ ఉంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights
Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights

గంగ ప్రెసిడెంట్ నీ కలవడానికి వెళుతుంది.ఎందుకు వచ్చావు గంగ చెప్పు అని ప్రెసిడెంట్ అంటాడు. మీ అబ్బాయిని చూశాను ఆరోగ్యంగా ఉన్నాడు అని గంగ అంటుంది. అయితే ఏం చేయమంటావు అని ప్రెసిడెంట్ అంటాడు. మీ వాడు కోమాలో ఉన్నాడని ఆస్తిని అంతా రాయించుకున్నావ్ సరేలే ఆస్తి పోతే పోయింది అనుకున్నాను కానీ మీకు ఒక రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను అని గంగా అంటుంది. ఏంటో చెప్పు అని ప్రెసిడెంట్ అంటాడు. ఒకటి మీ అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు రెండు మా ఆయన మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలి అని గంగ అంటుంది. మా వాడికి బుద్ధి చెప్పను అని నవ్వుతాడు. రేయ్ నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ ఇలాంటి జోక్ వినలేదు రా అని పగలబడింది నవ్వుతాడు ప్రెసిడెంట్.

Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights
Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights

చూడు గంగ నా కొడుకుని కొట్టిన గంగాధర్ ని జైలు నుంచి బయటికిరానియ వద్దు అనుకున్నాను ఏదో పెద్ద లాయర్ ని పట్టుకుని బెల్ మీద బయటకు వచ్చారు కాని కేసు మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని ప్రెసిడెంట్ అంటాడు.ప్రెసిడెంట్ గారు కర్మ అనేదిఒకటి ఉంటుంది అది అనుభవించాలని అనుకోకండి మీ వాడు కోమాలో ఉన్నాడని నాటకం ఆడో అదే నిజం చేసుకోకండి మీ మంచి కోరి చెబుతున్నాను బయటికి పెద్ద వటవృక్షంల కనిపించే మర్రిచెట్టు పెద్ద గాలివాన కి కూలిపోయినట్టు మీరు కూడా ఏదో ఒక రోజు అలా అయిపోతారు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అంటూ గంగ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights
Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights

గంగాధర్ కి ఒక డ్రైవర్ గా ఉద్యోగం వస్తుంది. గంగ కూడా వెళ్లి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా గంగకి అటెండర్ పోస్టు వస్తుంది. గంగ వెంటనే దేవమ్మ కి ఫోన్ చేసి అత్తయ్య నాకు ఉద్యోగం వచ్చింది అని చెబుతుంది. చాలా సంతోషంగా మీరు ఇద్దరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని దేవమ్మ అంటుంది. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని గంగ ఫోన్ కట్ చేస్తుంది. ఆయనకి ఇంటికి వెళ్లాక చెబుదామని గంగ అనుకుంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights
Mamagaru Today Episode March 30 2024 Episode 174 highlights

దేవమ్మ గంగాధర్ కి ఉద్యోగం వచ్చింది అన్న సంతోషంలో స్వీట్ చేసి అందరికీ తినమని పెడుతుంది. ఏంటి నాయనమ్మ బాబాయ్ కి ఉద్యోగం వచ్చిందని సెలబ్రేషన్ అని పిల్లలు అంటారు, అమ్మ స్వీట్ చాలా బాగుంది అంటూ పాండురంగ ల్లోట్టలు వేసుకుంటూ తింటాడు. ఇంతలో చంగయ్య ఇంటికి వస్తాడు. గయ్యను చూసి స్వీట్ దాచుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ..

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri