NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పి మహేష్ చేత కన్నీళ్లు పెట్టించిన గంగాధర్…

Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights

Mamagaru :  ఏంటి నాన్న వీళ్ళు ఏమన్నా స్కూల్ పిల్లలు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు శిక్షలు వేస్తున్నావ్ ఇంటికి పెద్దవాడివి అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరు చూస్తూ ఊరుకోరు,అరే గంగా చదువుకున్నది తను పిండి ఎలా దంచుతుందని ఒక్కసారి అయినా మీరు ఆలోచించారాఎందుకు నాన్న ఇలా ఆంటీ శిక్షలు వేసి కోడళ్ళ మనుషుల్లో దుర్మార్గుడి అయిపోతావు ఇంకా ఎన్నాళ్లు భరిస్తూ ఉండాలి నాన్న అని గంగాధర్ అంటాడు. రేయ్ గంగ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు నేను మీ తండ్రిని మర్చిపోయావా ఏంటి అని చoగయ్య అంటాడు. ఏమి మర్చిపోలేదు నాన్న స్పృహ ఉండే మాట్లాడుతున్నాను అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights
Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights

ఏంటి ఈయన ఏమి మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు అని గంగా, ఏమండీ ఏంటి అలాగే నిలబడి ఆలోచిస్తున్నారు పదండి అని గంగా గట్టిగా అంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇదంతా కల గంగా అని గంగాధర్ అంటాడు. ఇంతలో వర్షం పడుతుంది. గంగ వర్షం పడుతుంది తడిసి పోతావు అని గంగాధర్ అంటాడు. నేను తడిసిన పర్వాలేదు లాప్టాప్ తడవకుండా చూడండి అని గంగ అంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సింది గంగా అని గంగను తీసుకొని వాళ్ల చెల్లెలు రూమ్ లోకి వెళ్తాడు గంగాధర్. అన్నయ్య మీక్కూడా ఒక రూమ్ ఉంటే బాగుండేది పర్వాలేదులే ఇక్కడ పడుకోండి అని వాళ్ళ చెల్లెలు అంటుంది.

Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights
Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights

కట్ చేస్తే, రోలు బియ్యము అన్ని సిద్ధం చేయిస్తాడు చoగయ్య. ఏంటి కొత్త కోడలా బియ్యం దంచు అని అంటాడు. అయ్యో గంగా నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా నన్ను క్షమించు అని వసంత మనసులో అనుకుంటుంది. ఇంకొకసారి ఆలోచించండి గంగకి దంచడం తెలియదు కదా అని దేవమ్మ అంటుంది. ఏం పర్వాలేదు దేవమ్మ దంచడం నేర్చుకుంటుందిలే అని చoగయ్య అంటాడు.మరి  10 కేజీల బియ్యం దంచడం అంటే గంగ చేత కాదు కదండీ అని దేవమ్మ అంటుంది. అక్క మనము గత జన్మలో ఏదో ఘోరమైన పాపం చేసి ఉంటాము అందుకే ఈ జన్మలో ఇలాంటి మామగారు దొరికాడు అని శ్రీలక్ష్మి వసంతతో అంటుంది. ఏంటమ్మా గంగ నీ మనసులో నన్ను తిట్టుకుంటున్నావా దుర్మార్గుడు రాక్షసుడు అని నిజానికి ఇది శిక్ష కాదు శిక్షణ నేను నీకు పని నేర్పిస్తున్నాను ఒక రకంగా నువ్వు డాన్స్ చెప్పాలి గురుదక్షిణ ఇచ్చుకోవాలి అని చoగయ్య అంటాడు.

Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights
Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights

ఏంటి పెద్ద కోడలా దంచడం వల్ల ఒళ్లంతా వ్యాయామం అయిపోతుంది శరీరం ఉల్లాసంగా ఉంటుంది అని చంగయ్య అంటాడు. మీరు దంచితే తెలిసేది మామయ్య గారు అని శ్రీ లక్ష్మీ ఒక్కసారి వాళ్ళ మామయ్య దంచితే ఎలా ఉంటుంది అని ఊహించుకొని పగలబడి నవ్వుతుంది.  ఏంటి శ్రీలక్ష్మి అలా నవ్వుతుంది అని చూస్తారు. తుమ్మ వచ్చింది మామయ్య గారు అని శ్రీలక్ష్మి తప్పించుకుంటుంది.ఏంటమ్మా గంగా చూస్తున్నావ్ ఏంటి దంచు అని చంగయ్య అంటాడు. గంగ బియ్యం దంచుతుంది. దేవమ్మ నీ కోడలు ఎందుకు నవ్విందో కారణం తెలుసుకొని నాకు చెప్పు అని చoగయ్య అంటాడు. ఇంతలో వర్షా గంగ కి ఫోన్ చేస్తుంది. శిక్ష సమయంలో వినోదాలకి ఫోన్లకి ఎటువంటి అనుమతి లేదు అని చంగయ్య అంటాడు. గంగ ఫోన్ కట్ చేసి తన పని తను చేసుకుంటుంది. ఏంటి అందరూ అలా నిలబడి చూస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి వెళ్ళండి అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights
Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights

నీ ఫ్రెండ్షిప్ కోదండం నీకు దండం రా బాబు అన్ని పోగొట్టుకున్నాను అని మహేష్ అంటాడు. నేను నీకు అక్కరా లేకపోయినా నువ్వు నాకు కావాలి రా నేను మంచి మిత్రుడు కాకపోవచ్చు నువ్వు చాలా గొప్ప మిత్రుడివిరా అని గంగాధర్ మహేష్ ని పొగడ్తలతో ముంచేస్తాడు.సారీ రా గంగ నీ మనసులో నాకు ఇంత పెద్ద చోటు ఉందని నేను అనుకోలేదు రా అని మహేష్ గంగాధర్ మీద పడి ఏడుస్తాడు. రేయ్ మహేష్ నీ సహాయం నాకు కావాలి రా ఒక పదివేలు ఇప్పించరా అని గంగాధర్ అంటాడు. పదివేల కోసం ఇంత లిస్ట్ రాసుకొని వచ్చావా రా అని మహేష్ అంటాడు. రేయ్ ప్లీజ్ రా నువ్వు తప్ప ఇంకెవరు నాకు సహాయం చేస్తారు రా అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights
Mamagaru Today Episode November 30 2023 Episode 69 Highlights

రేయ్ కావాలంటే మా ఇంటికి వచ్చి కూర్చొని ఒక పెగ్గు మందు తాగారా అని మహేష్ అంటాడు. గూడు లేని జంటలకి గూడు కావాలి రా నీ హట్టు పీకించి నాకు ఇవ్వలేవా రా అని గంగాధర్ అంటాడు. రేయ్ కావాలంటే నా జోబులో 15000 ఉన్నాయి తీసుకెళ్లరా కాని ఆ హట్టు నేను ఇష్టపడి కట్టించుకున్నాను రా అని మహేష్ అంటాడు. రేయ్ మహేష్ నా మనసులో ఉన్న హట్టు నువ్వు ఎలాగూ ఇవ్వలేవు ఇ కర్చీఫ్  పిస్తావా వద్దులే నీ దగ్గరే ఉంచుకోరా నా గుర్తుగా అని గంగాధర్ వెళ్ళిపోబోతు ఉండగా, రేయ్ గంగ హట్టు తీసుకెళ్ళరా అని అంటాడు మహేష్. కట్ చేస్తే, ఈ గంగ ఎంత పిండి దంచిందో చూద్దాం అని చoగయ్య వస్తాడు..

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N