NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: నాగలోకానికి వెళ్లిన మేఘన నాగమణి తీసుకుని వస్తుందా లేదా, మోక్ష  లేకుంటే  బ్రతకలేను అంటున్న పంచమి..

Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights

Naga Panchami:  అరే  మాయలో పడి వచ్చిన సంగతే మర్చిపోయాను అని మేఘన నాగమణి దగ్గరికి వెళ్లి నాగమణి తీయబోతుంది కానీ ఎంత ప్రయత్నించినా గానీ నాగమణి తీయలేక సతమతమైపోతుంది. ఫణీంద్ర చెప్పినట్టు నిజంగానే యువరాణి ఓంశస్తులు తప్ప నాగమణి ఎవరు ముట్టుకోలేరు అనుకుంటా నేను తొందరపడి వచ్చానా మహాకాళి చెప్పినట్టు వింటే బాగుండేది సరేలే ఇంత దూరం వచ్చాను నాగ చంద్రకాంత మొక్కనైనా తీసుకువెళ్లి మా అన్నను బతికించుకుంటాను అని మేఘన అనుకుంటుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights
Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights

మోక్ష బాబు కళ్ళు తెరవండి మోక్ష బాబు అని పంచమి ఏడుస్తుంది. యువరాణి ఎక్కడో ఏదో మోసం జరిగింది నన్ను కన్న తల్లి మీద ఒట్టు నిజంగానే నేను నీకు మంత్రం చెప్పాను కానీ నాగదేవతకు నిజం తెలిసిపోయి ఏ నాగ కన్య నైనా నీ రూపంలో పంపించిందేమో అని ఫణీంద్ర అంటాడు. మోక్ష బాబు ప్రాణాలతో లేకపోతే నేను బ్రతకడం కష్టం ఫణీంద్ర నేను చచ్చిపోతాను అని పంచమి అంటుంది. ఏదైనా జరిగి ఉండవచ్చు ఫణీంద్ర కానీ సమయం లేదు పంచమి తొందరపడకమ్మా దేనికైనా టైం రావాలి కదా అని నాగసాధువు అంటాడు. ఫణీంద్ర నీ కాళ్లు పట్టుకుంటాను నువ్వు పాముగా మారిపోయి నన్ను కాటు వేసి చంపేయ్ మోక్ష బాబు లేంది నేను జీవించి ఉండలేను అని పంచమి ఏడుస్తుంది. పంచమి అలా అధైర్య పడకమ్మా ఏమైనా జరగవచ్చు ఈ లోగా ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అని నాగసాధువు అంటాడు. నేను శరీరంలో ఉన్న విషన్ని మొత్తం లాగేసాను అని ఫణీంద్ర అంటాడు. ఆ విష0 ఒంట్లో ఉంటే ఏమైనా అవుతుందా ఫణీంద్ర అని నాగ సాదువు అంటాడు. ఇష్ట రూప నాగిని విషం ఒక్క చుక్క ఒంట్లో ఉన్న కానీ మనిషి బ్రతకడం కష్టం అలాంటిది మోక్ష ఒంట్లో రక్తమంతా విషం నిండిపోయింది ఒక్క నాగ చంద్రకాంత మొక్క మాత్రమే బ్రతికించగలిగేది మరేదీ లేదు అని ఫణీంద్ర అంటాడు.

Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights
Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights

మోక్ష బాబు ఈ దంతా నా వల్లే ఒక్కసారి కళ్ళు తెరువు మోక్ష బాబు అని పంచమి ఏడుస్తుంది. ఈ లేపనం మోక్ష బాబు కళ్ళకు రుద్దు పంచమి నిద్ర రాకుండా ఉంటుంది అని నాగసాధువు అంటాడు. పంచమి ఆ లేప నాన్ని మోక్ష కళ్ళకి రుద్దుతుంది. పంచమి ఎందుకైనా మంచిది మీ అమ్మకు కబురు పెడతాను అని నాగ సాధువు అంటాడు. వద్దు స్వామి అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు అని పంచమి అంటుంది. లేదమ్మా మంచైనా చెడైనా పెద్దవాళ్లతో చెప్పుకోవడం మంచిది ఏమో అదృష్టం బాగుంది పరలోకానికి వెళ్ళిన మోక్షప్రాణాలు తిరిగివచ్చి బ్రతుకుతాడేమో భగవంతుడు ఏ రూపంలోనైనా సహాయం చేయవచ్చు కదా నేను వెళ్లి శిష్యుని పంపించి మీ అమ్మని తీసుకురమ్మని చెబుతాను అని నాకు సాధువు అంటాడు. నన్ను ఈ రూపంలో చూస్తే అనుమానం వస్తుంది నేను మామూలుగా మారిపోతాను అని ఫణీంద్ర పక్కకు వెళ్తాడు.  పంచమి నువ్వు పాముగా మారి కాటు వేసావని ఎవరికీ తెలియకూడదు అలా తెలిస్తే నీపైన నిందలు వేస్తారు అని నాగ సాధువు చెప్పి వాళ్ళ అమ్మ నేను తీసుకురావడానికి వెళ్తాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights
Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights

మేఘన నీటి కులను దగ్గరికి వెళ్లి ఆ మంత్రాన్ని జపించి నాగ చంద్రకాంత మొక్క దగ్గరికి వెళుతుంది. ఆ నీటి అడుగున ఆ మొక్కలు తలుకు తలుకు నా మెరుస్తూ ఉంటాయి. వాటిని చూసి మేఘన అదే నాగ చంద్రకాంత మొక్క అని తీసుకుంటుంది దానితో ఆ నీటిలో ఉన్న ఏవో శక్తులు మేఘన మీద దాడి చేస్తాయి వెంటనే ఆ నాగ చంద్రకాంత మొక్కను కింద పెట్టేస్తుంది మేఘన. ఇంత దూరం వచ్చినందుకు నాగా చంద్రకాంతం ఒక్కని ఎలాగైనా తీసుకువెళ్లాలి అని మేఘన మంత్రాన్ని పఠించి ఆ మొక్కను తీసుకొని బయటికి  వస్తుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights
Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights

అక్కడికి వచ్చేసరికి నాగ కన్య కనిపిస్తుంది. యువరాణి మీరు ఎప్పుడూ నాగాలోకానికి వచ్చారు రండి మన నాగదేవతకు పరిచయం చేస్తాను అని నాగ కన్య అంటుంది. నేను నీకు ఎలా తెలుసు అని మేఘన అంటుంది. మిమ్ములని నాగదేవత మాకు చూపించింది మీరు నాకు తెలుసు నీ చేతిలో నాగ చంద్రకాంత మొక్క ఉంది ఏంటి అంటే మీరు నాగదేవతకి తెలియకుండా రహస్యంగా వచ్చారా పదండి యువరాణి నేను నాగ దేవత దగ్గరికి తీసుకు వెళ్తాను అని నాగ కన్య అంటుంది. నేను రాను వదులు అని మేఘన మంత్రం జపించి ఒక నక్షత్రంలా మారిపోయి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని వెంటనే నాగదేవతకు చెప్పాలి అని నాగకన్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights
Naga Panchami Today Episode January 18 2024 Episode 256 Highlights

మోక్ష కళ్ళు తెరవకుండా స్పృహ లేకుండా పడి ఉంటాడు మోక్షని చూసి పంచమి బాధపడుతుంది. ఫణీంద్ర ఈ మూలికను మోక్ష కాళ్లకు గట్టిగా రుద్దండి ఏమైనా ఉపయోగం ఉంటుంది అని నాగ సాధువు అంటాడు. ఫణీంద్ర ఆ మొక్కని రసం తీసి మోక్ష పాదాలకు రుద్దుతూ ఉంటాడు..

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N