NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami Episode 212: మోక్ష కోరిక నెరవేరి పంచమి మోక్షాల కలయిక జరుగుతుందా?..

Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights

Naga Panchami Episode 212: పంచమి నువ్వు బంగారు లాంటి బిడ్డకు జన్మనివ్వాలి ఆ బిడ్డలో నన్ను చూసుకుంటూ ఆనందంగా ఉండాలి నేను లేని లోటు నీకు తెలియకూడదు అని మోక్ష ముద్దు పెట్టబోతుంటే పక్కకు నెట్టేసి దూరంగా నిలబడుతుంది పంచమి. పంచమి నేనంటే నీకు ఇష్టం లేదా ఎందుకు అలా చేశావు చెప్పు పంచమి  సంవత్సరం నుంచి నాకు ఎందుకు దూరంగా ఉన్నావని నిన్ను నేను ఎప్పుడూ అడగలేదు కానీ ఇప్పుడు అవసరం పంచమి నేను అన్యాయమైన కోరిక ఏమి కోరట్లేదు నాకు నాగ గండం ఉందనేది నిజం. ఆ పాము పగబట్టి నన్ను ఎలాగైనా చంపాలని చూస్తున్నది నిజం వచ్చే కార్తీక పౌర్ణమికి నేను చావడం నిజం అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights

అలా జరగనివ్వను మోక్ష బాబు అని పంచమి అంటుంది. నేను ఏదో ఒక రూపంలో ఈ భూమి మీద బ్రతికి ఉండాలి పంచమి నా చావు ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి పంచమి లేదంటే నా లైఫ్ కు అర్థం ఉండదు అని మోక్ష అంటాడు. నన్ను క్షమించండి మోక్ష బాబు మీ కోరికను నేను తీర్చలేను అంటుంది. అదే ఎందుకని అడుగుతున్నాను పంచమి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన కలయిక జరగక తప్పదు ఇక నేను నీ మాట వినను పంచమి నువ్వు నా భార్యవి నేను నీ భర్తని ఆ బంధం నిజమైతే నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు అని మోక్ష అంటాడు. మోక్ష బాబు వద్దు అని పంచమి మోక్షని నెట్టేస్తుంది.

Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights

ఆలోచించుకో పంచమి చివరిసారిగా చెప్తున్నాను అని మోక్ష అంటాడు. నేను అదే చెప్తున్నాను మోక్ష బాబు నీకోసం ప్రాణం ఇవ్వమంటే ఇస్తాను కానీ మన కలయిక జరగదు అని పంచమి అంటుంది. నా భార్య నా మాట విననప్పుడు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నా ప్రాణాలు తీసె అవకాశం ఆ పాము కూడా ఇవ్వను ఇప్పుడే నీ కళ్ళ ముందే చనిపోతాను అని మోక్ష వెళ్లిపోబోతుండగా పంచమి తన కాళ్లు పట్టుకొని ఆ పామును నేనే మోక్ష బాబు అని అంటుంది. నాకు తెలుసు పంచమి నీ జన్మ రహస్యం నాకు తెలుసు పంచమి నువ్వు పాము నుంచి మనిషిగా మారడం నేను చూశాను అని మోక్ష అంటాడు.  మోక్ష అలా అనగానే పంచమి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకోకు పంచమి నువ్వు నిజంగా తలుచుకుంటే నన్ను కాటు వేసి చంపేసి హాయిగా నాగాలోకానికి వెళ్లి యువరాణి అయ్యే దానివి కానీ నువ్వు అలా చేయలేదు అని మోక్ష అంటారు.

Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights

నేను అలాంటి కోరిక కోరుకోవట్లేదు మోక్ష బాబు నేను మీ భార్య గానే ఉండి పోవాలి అని పంచమి అంటుంది. నా చావు నీ చేతుల్లోనే రాసిపెట్టి ఉంది నువ్వు నన్ను రక్షించలేవు నన్ను నేను కాపాడుకోలేను అని మోక్ష అంటాడు. నేను మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటాను మోక్ష బాబు అని పంచమి అంటుంది. అసలు నువ్వు ఏమి ఆశిస్తున్నావో చెప్పు పంచమి అని మోక్ష అంటాడు. నేను నీ భార్యగా ఈ భూమి మీద ఉండి పోవాలి సుమంగళిగానే చచ్చిపోవాలి అని పంచమి అంటుంది. అది సాధ్యం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది పంచమి అది నువ్వు తల్లి కావడమే అని మోక్ష అంటాడు. నేను నాగ కన్య నేను మీరు కలిస్తే మరణిస్తారు అని పంచమి అంటుంది. ఆ విషయం కూడా నాకు తెలుసు పంచమి నేను లేకపోయినా భూమి మీద నువ్వేనా ఉండాలని నిన్ను అంత బలవంతం చేశాను అని మోక్ష అంటాడ. మీ ప్రాణాల కోసమే బ్రతుకుతున్న దాన్ని నేను అలా ఎందుకు జరగనిస్తాను మోక్ష బాబు అని పంచమి అంటుంది. నేను చెప్పేది ఒకసారి విను పంచమి అనే మోక్ష మళ్లీ ఒకసారి ముద్దు పెట్టబోతాడు ఇంతలో ఫణీంద్ర వచ్చి మోక్షాన్ని కాటు వేయబొతూoటే మోక్షని పక్కకు నెట్టేసి పామును పట్టుకుంటుంది పంచమి.

Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights

యువరాణి నీకు ముందే చెప్పాను తను నీ ఒంటి మీద చేయి వేస్తే నేను కాటు వేసి చంపేస్తానని తన హద్దులు మీరు తున్నాడు అని ఫణీంద్ర అంటాడు. పంచమి గా ఉండి నా భర్త ప్రాణాలు కాపాడుకోవడం నా కర్తవ్యం పాముగా మారిన తర్వాత నా శత్రువుని కాటేయడం కూడా నా కర్తవ్యం ఈ రెండు కార్యములు నావే అలా కాదని నువ్వు చేయాలని చూస్తే నిన్ను ఏమైనా చేసె శక్తి నాకు ఉంది, యువరాణిగా నీకు ఆజ్ఞనిస్తునాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది పంచమి. ఫణేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన చుట్టూ శత్రువులు ఉన్నారు మోక్ష బాబు మనల్ని కలవనివ్వకుండా చేస్తూ ఉంటారు వాళ్లు నన్ను నాగలోకానికి తీసుకుపోవాలని చూస్తున్నారు మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న నీ కోరిక తీరదు మోక్ష బాబు అని పంచమి ఏడుస్తుంది.

Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 212 Highlights

కట్ చేస్తే ఫణీంద్ర నాగా లోకానికి వెళ్లి నమస్తే నాగ దేవత మన యువరాణి వాళ్ళ తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా తనను ప్రేమిస్తున్నాడు ఇంకా తన భార్య గానే ఉండిపోవాలని తాపత్రయం చేస్తున్నాడు అని ఫణీంద్ర అంటాడు.అది భూలోకవాసులకు మాత్రమే సాధ్యమయ్యే పని నీ కార్యము ఎంతవరకు వచ్చింది ఫణీంద్ర అని నాగదేవత అడుగుతుంది.  పంచమి సుబ్రహ్మణ్యస్వామి భక్తురాలు ఆయన ఆమెకి అండగా ఉన్నాడు పంచమిని మనిషిగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టకు పాముగా మారిన తర్వాత నీ ఇష్టం నీ లోకానికి తీసుకువెళ్ళు అని చెప్పాడు స్వామి అని ఫణింద్ర అంటాడు. ఆయన చెప్పాడు అంటే అదే నిజం ఫణీంద్ర ఆయన ఆజ్ఞను మనం చిరజావహించాలి అని నాగదేవత అంటుంది..

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N