NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 22 2023 Episode 87: అరుంధతిది ఆక్సిడెంట్ కాదు, హత్య అని అనుమానం వచ్చిన అమరేంద్ర…

Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights

Nindu Noorella Saavasam November 22 2023 Episode 87: ఒసేయ్ భాగమతి అరుంధతి లాగా నీకు కూడా ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నట్టున్నాయి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి చూస్తుంటే నువ్వు వెళ్లట్లేదు నిన్ను ఇక పైకి పంపించడానికి ఆలోచిస్తాను అని మనోహరి అనుకుంటుంది.భాగమతి నడుచుకుంటూ వస్తుంటే చూసి ఒసేయ్ మీసమ్మ ఈరోజు నీ చాప్టర్ క్లోజ్ అని నీలాని పిలుస్తుంది మనోహరి.ఏంటమ్మా గారు అని నీలా వస్తుంది.కళ్ళల్లో డ్రాప్స్ వేసుకోవడంతో మిస్సమ్మకి కళ్ళు కనిపించట్లేదు ఇప్పుడు అది మెట్ల నుంచి నడిచి వస్తుంది నువ్వు వెళ్లి తోసేయ్ నడుమైనా విరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని మనోహరి అంటుంది.అమ్మగారు నాకు ఇవన్నీ అలవాటు లేదమ్మా అని నీలా అంటుంది.నాకు మాత్రం పుట్టుకతో అలవాట్లు ఉన్నాయా వెళ్ళు అని నీలాని తోస్తుంది మనోహరి. భాగమతి మెట్ల నుంచి నడుసుకొస్తూ ఉంటే చూసి నీలా తోసేద్దామని అనుకునే లోపు భాగమతి పక్కకు తప్పుకొని పోతుంది నీలా కింద పడిపోతుంది. నీలా పడిపోకుండా గుప్తా గారు పట్టుకుంటారు.

Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights

ఆ టైంలో అటుగా వెళుతున్న రాథోడ్ గారు చూసి ఇలాంటి సీన్లు హీరోయిన్ హీరో మధ్యలో ఉండాలి అప్పుడు కదా ఆసక్తికరంగా చూస్తారు ప్రేక్షకులు మీలాంటి వాళ్ళ మధ్యలో ఉంటే చెప్పు తీస్కొని కొడతారు ఇక ఆపండి మీ రొమాన్స్ చూడలేక చస్తున్నామని రాథోడ్ అంటాడు. అంటే ఏంటండీ మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఫోజు ఉండకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా చూపించండి అని నీలా గట్టిగా అరుస్తుంది. నీ కెమిస్ట్రీ చూపించుకోవడం కోసం రాజ్యాంగం దాకా ఎందుకులే అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని రాథోడ్ అంటాడు. చూడండి నన్ను బాధపెట్టిన పర్వాలేదు నాలో ఉన్న ప్రేమను బాధ పెట్టకండి అని గుప్తా గారు వెళ్ళిపోతాడు.

Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights

ఏమిటో వీళ్ళు ప్రేమికుల లేకపోతే నన్ను చంపుకు తినే కార్మికులా అనుకుంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. నీలా ఎప్పుడు పని సరిగ్గా చేయదు దానివల్ల భాగమతి బతికిపోయింది అని అనుకుంటుంది మనోహరి. ఇంతలో సరస్వతి మనోహరికి ఫోన్ చేసి ఇందాక హాస్టల్ కి ఎవరో అరుంధతిని వెతుక్కుంటూ వచ్చారు అక్కడికి వస్తే వాళ్ళు ఎవరో అని కనుక్కో అని చెప్తుంది సరస్వతి.

Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights

సరే మేడం అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది. వచ్చేవాళ్ళు ఎవరో వాళ్లని అమరేంద్ర దాకా వెళ్లకుండా ఆపాలి అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, పిల్లలని అలా కోప్పడకుండా ఉండాల్సింది అనుకుంటూ అమరేంద్ర కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తాడు. రోడ్డుమీద అమరేంద్ర కారుకి అడ్డంగా ఒక టిప్పర్ వచ్చి పక్కకు వెళ్ళిపోతుంది. అమరేంద్ర కారు పక్కకు ఆపి, ఆ ట్టిప్పర్ డ్రైవర్ను పట్టుకొని, రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ డ్రై చేస్తావా నీలాంటి వాళ్ళ వల్లనే ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అని అమరేంద్ర అంటాడు. సారీ సార్ ఇంకెప్పుడు అలా చేయను సార్ అని అతను అంటాడు. సారీ చెప్పితే ప్రాణాలు లేచి వస్తాయా అలా అయితే నా ఆరుని కాపాడుకునే వాడిని అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. అలా వెళ్లిపోయిన అమరేంద్ర మళ్ళీ ఒకసారి ఆగి అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర వాళ్ళ మిలిటరీ వాళ్ళకి ఫోన్ చేసి యాక్సిడెంట్ చేసిన ట్రక్కు ఎవరిదో తెలిసిందా అని అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights

అదేంటి సార్ కేసు పెట్టాము ఆ ఫైల్ మీకు పంపించాను కదా మీకు అందలేదా ఆ ట్రక్కు ఆ డ్రైవర్ ఫేక్ అడ్రస్ అని తేలింది సార్ అని అతను అంటాడు. సరే నీకు ఏదైనా వివరాలు తెలిస్తే నాకు వెంటనే చెప్పు అని అమరేంద్ర అంటాడు. అంటే అరుంధతిది యాక్సిడెంట్ కాదా కావాలని హత్య చేశారా ఎవరై ఉంటారు అని అమరేంద్ర అనుకుంటాడు. కట్ చేస్తే, మాంత్రికుడు అమరేంద్ర వాళ్ళ గేటు మీద కూర్చుంటాడు. మనోహరి అతనిని చూసి అక్కడ ఏం చేస్తున్నావ్ బాబు కిందికి దిగు చెప్తుంటే అర్థం కావట్లేదా అని అంటుంది. ఏమైంది బాలిక అని గుప్తా అంటాడు. గోడ మీద ఎవరో కూర్చున్నారు చూడు అని మనోహరి అంటుంది.వాడిని చూస్తుంటే భూత వైద్యుడి లాగా అనిపిస్తున్నాడు ఇతను బాలిక కోసం వచ్చాడా అని గుప్తా అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 22 2023 Episode 87 Highlights

ఆ మాంత్రికుడు వెక్కిలిగా నవ్వుతాడు. నీకు ఏం కావాలి చెప్పు అని గుప్తా అంటాడు. నేను గెలవాలంటే నాకు ఆత్మ కావాలి ఆ ఆత్మ ఇంట్లోనే ఉంది అని ఆ మాంత్రికుడు నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ ఏ ఆత్మలు లేవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గుప్తా అంటాడు. ఆత్మను బంధించకుండా నేనిక్కడ నుంచి వెళ్ళను నాకు ఆత్మ కావాలి అని వెక్కిలి నువ్వు నవ్వుకుంటూ మాంత్రికుడు వెళ్ళిపోతాడు. ఈ మాంత్రికుడు బాలికను బంధిస్తాడు అనుకుంటా అమావాస్య ఘడియలు ముగిసే వరకు నేను బాలికకు ఏ సహాయము చేయలేను అని గుప్తా అనుకుంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N