NewsOrbit
Entertainment News సినిమా

ఎన్టీఆర్ సినిమాకు టైటిల్ లాక్ చేసిన కొర‌టాల‌.. ఇంత‌కీ ఏంటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని గ‌త ఏడాదే అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా మార‌నుండ‌గా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా.. ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం ఎన్టీఆర్ చేయ‌బోతున్న చిత్ర‌మిది.

ntr and koratala siva movie updates
ntr and koratala siva movie updates

ఇప్ప‌టికే ఈ సినిమాపై తారా స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ, ఈ మూవీ ఎంత‌కూ సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో అభిమానులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట‌ వైరల్ గా మారుతోంది. తాజాగా ఈ సినిమాకు కొరటాల టైటిల్ లాక్ చేశాడంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.

దాని ప్రకారం.. ఎన్టీఆర్ చిత్రానికి కొరటాల `ఆ ఒక్కటి అడక్కు` అనే టైటిల్‌ను ఖరారు చేశారట. క‌థకు స‌రిగ్గా ఆ టైటిల్ స‌రిపోతుంద‌ని ఆయ‌న భావిస్తున్నాడ‌ట‌. నట కిరిటీ రాజేంద్రప్రసాద్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం `ఆ ఒక్కటి అడక్కు`. అయితే ఇప్పుడు అదే టైటిల్ను ఎన్టీఆర్ సినిమాకు కొరటాల పెట్టబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

 

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri