Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 317 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

నిన్నటి ఎపిసోడ్ లో అను పుట్టినరోజు సెలబ్రేషన్ ఆర్య చాలా గ్రాండ్ గా చేస్తాడు. పద్మావతి విక్కీ అందరూ సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఎపిసోడ్ లో అను వాళ్ళ ఇంటికి విక్కీ, ఆర్యాలు వస్తారు. పద్మావతి వాళ్ళని ఆటపట్టించడానికి కాలు కడుక్కోవడానికి వేడి నీళ్లు ఇస్తుంది, సిద్దు ముందు కాల మీద నీళ్లు పోసుకుని ఏం చేయాలో తెలియక అట్లనే స్టాచ్యూగా ఉంటాడు. పద్మావతి వెంటనే విక్కీ,ఆర్యాలకు ఇస్తుంది. వాళ్లు కూడా కాళ్లు మీద నీళ్లు పోసుకోగానే కాలినట్టు అబ్బా అని అరుస్తారు. అను ఏంటండీ నీటిమరి చల్లగా ఉన్నాయా అని అంటుంది. ఆర్య తోలు వుడేట్టు వేడిగా ఉన్నాయి. పద్మావతి వెంటనే చన్నీళ్లు పెట్టుకొని వేడి నీళ్లు అంటున్నారు ఏందండి. అనగా వెంటనే విక్కి నీ పని చెప్తా ఉండు అని, కావాలనే చేసావు కదా, పద్దు ని కొట్టడానికి అని చెప్పి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. పద్మావతి దొరక్కుండా తప్పించుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari: మురారి తనతో మాట్లాడిందంతా పథకం ప్రకారమే అని ముకుందా తెలుసుకుంటుందా.!?
అను వెంటనే పద్మావతి చెవి పట్టుకొని నువ్వు చేసింది తప్పు కదా, ఏంటి తప్పు? పెళ్లి అయిన తర్వాత బావ మరదల మధ్య ఇలాంటి సరదాలు చాలానే ఉంటాయి. మరి ఇట్లాంటి సరదాలు సంతోషాలు లేకపోతే పెళ్లి చాలా చప్పగా ఉంటుంది అని పద్మావతి అంటుంది. కాలు బాగా కాలిందా ఆయింట్మెంట్ ఇయ్యమంటారా అంటుంది అను , పద్మావతి వెంటనే విక్కిని చూసి బావగారు మీరేం ఫీల్ అవ్వకండి మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఏంటి టైం వచ్చిందని ఆట పట్టిస్తున్నావా నాకు వస్తుంది టైం అప్పుడు చెప్తా ఉంటాడు విక్కి. పద్మావతి పద్మావతి ఇక్కడ ఇక్కడే కాదు ఎక్కడైనా తగ్గేదేలే, రేపు జరగబోయే గోరింటాకు ఫంక్షన్ లోనూ సంగీతులో ను,తర్వాత పెళ్లి లోను అంతా మాదే పై చేయి, మేము కూడా ఎందులోనూ తగ్గేదేలే అంటాడు విక్కీ. పనివెంటనే పద్మావతి నేను సారీ చెప్తున్నాను అండి, పూజకు టైం అవుతుంది రండి ఫ్రెష్ అవుదు రు గాని అని అంటుంది. అందరూ లోపలికి వెళ్తారు. సిద్దు పద్మావతిని చూస్తూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు, వెంటనే విక్కీ ఇంకోసారి కాలు కడుక్కుంటావా అంటాడు ఓ నో నో అని చెప్పి సిద్దు లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిన తర్వాత విక్కీ పద్మావతిని అట్లానే చూస్తూ ఉంటాడు. వెంటనే విక్కి నువ్వు కళ్ళు మూసుకో నేను నీకు ఒకటి చెప్తాను అని అంటాడు. పద్మావతి నా పర్ఫామెన్స్ వచ్చి ఫ్లాట్ అయ్యి గిఫ్ట్ గా గోల్డ్ డైమండ్ ఇద్దాం అనుకుంటున్నారా, నాకు అవన్నీ నచ్చవు అంటుంది. ముందు చెప్పింది చెయ్ కళ్ళు మూసుకో అని అంటాడు. పద్మావతి కళ్ళు మూసుకుని తర్వాత, మిరపకాయల దండని తన జేబులో నుంచి తీసి పద్మావతి మెడలో వేస్తాడు. ఎక్కడ సారు మిరపకాయలు ఘాటు వస్తుంది అంటుంది. ఏంటి సార్ ఇది అని, కళ్ళు మండిపోతున్న నావల్ల కావడం లేదు అని దండ తీసి పడేస్తుంది వెంటనే నీళ్లు అని చన్నీళ్ళతో మొహం కడుక్కుంటుంది. విక్కీ నాకు కౌంటర్ ఇవ్వాలని చూస్తావా? ఇది ఎలా ఉంది. నీ పెళ్లి అయ్యేంతవరకు మాదే పై చేయని, పద్మావతి లోపలి పదండి బావగారు అని అంటుంది.

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని స్వప్న కి చూపించడానికి అదిరిపోయే ప్లాన్ వేసిన కావ్య
అను చీర చీర కట్టుకుంటూ పిన్ను పెట్టడానికి పద్మావతి ఎక్కడికెళ్ళింది అని అనుకుంటూ ఉంటుంది . వెనక నుండి ఆర్య వచ్చి పిన్ని పెడతాడు. అను మీరు ఇక్కడ అని అంటుంది. అందరిని కుచల తీసుకొని లోపలికి వస్తుంది. ఆర్య అను లు ఇద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఐలవ్యూ అని చెప్పుకుంటూ ఉంటారు. అదే టైంకి కుచల చూస్తుంది. ఆర్య,ఆర్య అని అరుస్తుంది. కానీ ఆరి ఆశలు పట్టించుకోడు. అక్కడ ఉన్న పళ్లెం తీసుకుని ఎత్తి నేల మీద పడేస్తుంది. వెంటనే అందరూ బయటకు వస్తారు. కుచల చాలా కోపంగా, పద్మావతి వాళ్ళ అమ్మతో, అసలు అత్తగారి అంటే ఇదేనా మర్యాద ఇదేనా, తక్కువ స్థాయి నుంచి పిల్ల ని తెచ్చుకుంటున్నారని మీకు అస్సలు మరి మర్యాద ఇవ్వడం చేతకాదు అని నానా గొడవ చేస్తుంది. సారీ అని పద్మావతి అను చెప్తారు. పద్మావతి వాళ్ళ అమ్మ క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అని కుచల కు సారీ చెప్తుంది. కుచల మాత్రం నేను వచ్చి ఇంత సేపైనా గట్టిగా అరిస్తే తప్ప మీరందరూ బయటికి రాలేదు, ఇంక కోడలు ఊహల్లో తేలుతూ ఉంది. అదే టైంకి కృష్ణ కావాలని మీరు కూడా ఆలోచించాలి కదా అత్తగారిని మర్యాద ఇవ్వాలని మీకు తెలియదా, అత్తగారు చాలా వరకు సర్దుకుపోతున్నారు మీరేమో పట్టించుకోవట్లేదు అని కావాలని ఆద్యం పోస్తాడు. మీరు కనీస మర్యాద చేయకపోతే తనని అవమానించినట్టే కదా అని అంటాడు. చూడండి నాకు మర్యాద జరగకపోతే పెళ్లయినా ఆపేస్తాను భయపెడుతుంది కుచల. వద్దు అంత మాట అనకండి అని వేడుకుంటారు. కృష్ణ వెంటనే చూసావా పద్మావతి ఈ పెళ్లి ఆపేస్తా అంటున్నారు. అదే జరిగితే అను పరిస్థితి ఏంటండీ. అయినా ఇంత చిన్న చిన్న వాటికి పెళ్లి లాపుకుంటారా, అని కృష్ణ కావాలని అంటాడు. పద్మావతి వెంటనే మా గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. పరిస్థితిని ఎంత దూరం మేమేం తీసుకెళ్ళను. నా ప్రాణం పోయినా మర్యాదల్లో మాత్రమే ఎటువంటిలోటు రానీయు. కృష్ణ వెంటనే అది కాదండి అంటాడు అరవింద మీరేంటండి పిన్నికి సపోర్ట్ మాట్లాడుతున్నారు. అని కృష్ణను ఆపేస్తుంది మాట్లాడకుండా, అయినా పద్మావతి వాళ్ల గురించి మనందరికీ తెలుసు కదండీ, వాళ్ళు మనకే లోటు చెయ్యరు. పిన్ని మనం ఇక్కడికి వచ్చింది అను ఆర్యాల పెళ్లికి ఏ లోటు లేకుండా సవ్యంగా జరగడానికి పూజ చేయడానికి వచ్చాము. ప్లీజ్ ముందు పూజ పోతే ఎలా చేద్దాం అని అరవింద సర్ది చెప్తుంది…

రేపటి ఎపిసోడ్లో పద్మావతి తో కృష్ణ ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని అంటాడు. వెంటనే పద్మావతి పక్కన అరవింద గారు, విక్కీ ఉన్నారు, నిజం చెప్తే నీ పరిస్థితి ఏంటి అని బెదిరిస్తూ ఉంటుంది. అయినా కృష్ణ ఎవరు ఎంతమంది ఉన్నా, నీ మెడలో తాళి కట్టేది నేనే కదా అని అంటాడు. దాంతో పద్మావతి కోపంగా చెయ్యెత్తుతుంది కొట్టడానికి, విక్కీ దూరం నుంచి పద్మావతి అని అరుస్తాడు. ఏంటి మా బావగారు ని కొట్టడానికి చెయ్యొత్తవ్ అని అడుగుతాడు. పద్మావతి రీజన్ నాకు తెలియాల్సిందే అని గట్టిగా అరుస్తాడు. ఇక చూడాలి పద్మావతి విక్కీ తో నిజం చెప్పనుందా..