NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Ambajipeta Marriage Band OTT Details: 2024 లో చిన్న సినిమాలుగా విడుదలై భారీ స్థాయిలో రికార్డులు నెలకొల్పిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటి స్థానాన్ని హనుమాన్ మూవీ దక్కించుకోగా రెండవ స్థానాన్ని అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ దక్కించుకుంది.

Ambajipeta Marriage Band OTT streaming details
Ambajipeta Marriage Band OTT streaming details

కలర్ ఫోటో ఫేమ్ హీరో సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా శరణ్య ముఖ్యపాత్రలో నటించిన ఈ మూవీ ని దుష్యంత్ తెరకెక్కించాడు. లవ్ అండ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా తో సాగిన ఈ మూవీ కథాంశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది.

Ambajipeta Marriage Band OTT streaming details
Ambajipeta Marriage Band OTT streaming details

ఇక థియేటర్లో సంచలనం సృష్టించడం ఒక ఎత్తు అయితే ఓటీటీలో రిలీజ్ అయి అక్కడ కూడా ప్రేక్షక ఆదరణ పొందడం మరో ఎత్తు అనే చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ మద్యమం ఆహా లో ఈ మూవీ మార్చ్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్ర బృందం.

Ambajipeta Marriage Band OTT streaming details
Ambajipeta Marriage Band OTT streaming details

శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ మూవీని ధీరజ్ మొగిలినేని ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదేవిధంగా గోపరాజు , జగదీష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. ఇక ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. మరి ఓటీటీ లో ఎంత మేరా రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి మరి. ఈ సినిమాకి కనుక ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ దక్కితే సుహాస్ కి మరియు శివాని కెరీర్ కి తిరుగుండదనే చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri