NewsOrbit
Entertainment News Telugu TV Serials Trending Actress సినిమా

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Television Shows: Anjana Rangan is the most desirable woman on TV in South India

Television Shows VJ Anjana Rangan: అంజన రంగన్ ఈ పేరు కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించే ముద్దుగుమ్మ అంజన రంగన్. తన యాంకరింగ్ మరియు ఇతర ఈవెంట్ల హోస్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అదేవిధంగా ఒకపక్క యాంకరింగ్ తో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. ఈమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరనే చెప్పొచ్చు. అంత అందం అభినయంతో ఉంటుంది మరి. ఇక ఈమె గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

There is no one like Anjana Rangan in Television History she is the most desirable woman on TV in South India
There is no one like Anjana Rangan in Television History she is the most desirable woman on TV in South India

1. అంజన ముద్దు పేరు యాంకర్ అంజన. ఈమె యాంకరింగ్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్ల ఈమె పేరుని చాలామంది యాంకర్ అంజనా అని పిలుస్తూ ఉంటారు.

2. ఇక ఈ ముద్దుగుమ్మ 1989 ఆగస్టు 25న జన్మించింది. అనంతరం ఇండస్ట్రీపై మక్కువ ఉండటంతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈమె ఏజ్ 31.

Television Anchor Anjana Rangan is the most desirable woman on TV in South India
Television Anchor Anjana Rangan is the most desirable woman on TV in South India

3. ఈమె నివసించే ది చెన్నై మరియు తమిళనాడు, ఇండియా. తనకి షూట్ ఉండడం కారణంగా చెన్నై మరియు తమిళనాడు, ఇండియాలో ఫ్లాట్స్ తీసుకుంది.

4. అంజన చదివిన స్కూల్ నేమ్ వచ్చేసరికి.. పి ఎస్ సీనియర్ సెకండరీ స్కూల్.

Special Story on Television VJ Anjana Rangan February 27 2024
Special Story on Television VJ Anjana Rangan February 27 2024

5. కాలేజ్ విషయానికి వస్తే.. ” M.O.P Vaishnav College for womens “. అంజనా గ్రాడ్యుయేషన్ ఈ కాలేజీలోనే కంప్లీట్ చేసింది.

6. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే..” బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.TECH) “.

Anjana Rangan Special Story with Latest Pictures
Anjana Rangan Special Story with Latest Pictures

7. అంజన ఒక హిందూ అమ్మాయి. తన తల్లిదండ్రులు హిందూస్ కావడంతో ఆమెకి కూడా హిందూ సాంప్రదాయం అలవాటు అయింది.

8. ఇక ఈ ముద్దుగుమ్మ భర్త పేరు చంద్రం. వీరిది ప్రేమ వివాహం.

9. ఇక ఈమె ప్రొఫెషన్ విషయానికి వస్తే.. టెలివిజన్ యాంకర్ గా మరియు ఈవెంట్లకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది.

10. అంజన హాబీస్ విషయానికి వస్తే తాను ఎక్కువగా స్పోర్ట్స్ ని చూస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా అంజునాని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

 

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N