NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Yatra 2 OTT release details: గత సంవత్సర కాలం నుంచి పాలిటిక్స్ పై సినిమాలు తీయడం కూడా మొదలుపెట్టారు. పిల్లి ని చూసి ఎలక వాత పెట్టుకున్నట్లు ఒకరు మొదలు పెడుతుంటే ప్రతి ఒక్కరు అదే బాటలో నడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఇక తాజాగా యాత్ర 2 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8వ తారీకున యాత్ర ఫస్ట్ పార్ట్ విడుదలయింది.

Yatra 2 Amazon Prime release date details
Yatra 2 Amazon Prime release date details

ఇక 2024 ఫిబ్రవరి 8వ తారీఖున యాత్ర రెండవ భాగం విడుదలైంది. ఇక ఈ సినిమాలతో పాటు మరో సినిమా కూడా రానుంది. అదే వ్యూహం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయనపై మూడు సినిమాలు చిత్రీక నించాడు. మాలీవుడ్ స్టార్ ముమ్మట్టి మరియు కోలీవుడ్ నటుడు జీవా ప్రధాన పాత్రలలో నటించిన పొలిటికల్ డ్రామా యాత్ర రెండు థియేటర్లో రిలీజ్ అయి పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు.

Yatra 2 Amazon Prime release date details
Yatra 2 Amazon Prime release date details

ఈ సినిమా మొదటి భాగం అప్పుడు పెద్దగా ఎటువంటి గొడవలు లేకపోయినా రెండవ భాగం విడుదల సమయంలో జనసేనకులకు మరియు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కి పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా విడుదలై కొందరిని ఆకట్టుకున్న యాత్ర 2 ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Yatra 2 Amazon Prime release date details
Yatra 2 Amazon Prime release date details

ఈ సినిమా ఓటీటీ రాక కోసం కొందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ లో మార్చ్ 8 నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనిపై ఎటువంటి క్లారిటీ రాకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ముమ్మట్టి మరియు జీవ తో పాటుగా కేతకి నారాయణ్, సుజానే, మహేష్ మంజ్రేకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Related posts

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri