NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162:  మా కుటుంబ పరిస్థితుల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది అని మయ అంటుంది. నీకు ఈ పని అప్పజెప్పింది ఎవరు అని స్వర అడుగుతుంది. ఎవరు నాకు తెలియదు కానీ వాళ్ళ బాస్ మాత్రం విశాల్ ని చెప్పాడు అని మాయ అంటుంది.ఇది సీత అనుకున్నాం ఇది  సూర్పనఖ ఇలాంటి దాన్నే ఊరికే వదిలి పెట్టకూడదు తగిన శాస్తి చేద్దాం అని అమ్మ లెక్కలు అంటారు. ఆగండి తను క్షమాపణ అడిగింది పశ్చాత్తాప ని మించిన శిక్ష ఇంకోటి ఉండదు వెళ్ళండి అని స్వర అవ్వాలని పంపించేస్తుంది.  తప్పు ఒప్పుకున్న తర్వాత అరెస్టు చేసి ఇంకేం చేస్తాం అంతేనా అభి సార్ అని నీలకంఠం అంటాడు. అంతే అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, అభి ఏంటి నాన్న అలా ఉన్నావ్ అని యశోద అడుగుతుంది. స్వర నువ్వు కూడా అభి తోటే వెళ్ళావా? ఏం జరిగింది అని బామ్మ అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights

తను నాతో రాలేదు బావ నన్ను సేవ్ చేయడానికి వచ్చింది మాయ మంచిది అనుకున్నాను మాయలేడిలా ప్రవర్తించి నన్ను కేసులో ఇరికించాలని ప్లాన్ వేసిది అని జరిగిన విషయం అంతా చెబుతాడు అభిషేక్. నా మీద మచ్చ పడుతున్న సమయంలో అప్పుడు వచ్చిందమ్మా స్వరా నన్ను సేవ్ చేయడానికి నా క్యారెక్టర్ ఏంటో చెప్పింది తన తెలివితో మాయని లాజిక్ గా కొట్టింది నోట మాట రాలేదు మాయకి స్వర మనం అనుకున్నంత అమాయకురాలు కాదమ్మా స్వర వేరే బ్రిలియంట్ బాగా ఆలోచిస్తుంది చాకుచక్కగా మాట్లాడుతుంది అని అభిషేక్ అంటాడు. తన తెలివి ఏంటో కీర్తి వాళ్ల ఫ్రెండ్ వచ్చిన రోజే చూసాను నాన్న స్వర ఒక మామూలు అమ్మాయిలాగా మిగిలిపోకూడదు నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి తను లా చదివితే బాగుంటుంది తను మామూలు శక్తి కాదు రా సమూహ శక్తి అవుతుంది అని యశోద చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights

అభి ఇప్పుడే ఏం చూసావురా స్వర తెలివి మాటలు అని బామ్మ అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ స్వరని మెచ్చుకుంటారు. కట్ చేస్తే, ఏ ప్లాన్ చేసిన వర్కౌట్ లేదు ఏం చేయాలి అని రంగరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి రంగరాజు గారు ఇలా జరిగింది అస్వరికి ఇంత తెలివి ఎలా వచ్చింది మాయ అంత చేసింది ఒక్క క్షణంలో అభి గాడి మీద ముద్ర పడిపోయేది మళ్లీ సస్పెండ్ అయ్యేవాడు స్వర వచ్చి తనను కాపాడింది అని బాబ్జి అంటాడు. స్వర ఒకప్పటి స్వర కాదు బాబ్జి ఇప్పుడు అభి సార్ స్వర అని రంగరాజు అంటాడు. ఒకప్పుడు కళ్ళెర చేస్తేనే ఏడ్చేది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు ఎలా అక్కకు బెల్ రాలేదంటే నేను నన్ను చంపేస్తుంది అని బాబ్జి అంటాడు. మనం ఏం ప్లాన్ చేసిన వర్క్ అవుట్ అవ్వట్లేదు బాబు అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights

మీరు ఎందుకండీ అన్ని నెగటివ్ గా మాట్లాడుతారు మంచిగా మాట్లాడరా ఇప్పుడు చూసిన అది చేదు ఇది చేదు అని అంటారు అని బాబ్జి రంగరాజుని కోప్పడతాడు. కట్ చేస్తే,  పోలీస్ బొమ్మ పట్టుకొని ఏంటి సార్ నన్ను అంతలా పొగుడుతున్నారు అంతా మేధావినా నేను నిన్ను  కాపాడాను అయినా మీరందరూ పొగుడుతుంటే చాలా బాగా అనిపించింది ఇంకా మీరు పొగుడుతుంటే పట్టలేనంత ఆనందం వేసింది సార్ అని మాట్లాడుతూ ఉండగా అభిషేక్ వస్తాడు. ఏంటి అమ్మాయి గారు చాలా హుషారుగా ఉన్నారు అని అభిషేక్ అంటాడు. నా మాటలకేం కానీ మీరెందుకు వచ్చారు సార్ అని స్వర అంటుంది. కాఫీ తీసుకొ స్వర అని అభిషేక్ అంటాడు. మీరు నా కోసం కాఫీ తెచ్చారా ఎందుకు అని స్వర అంటుంది. ఎందుకంటే నేను నీకు అభి సార్ ని కాబట్టి అని అభిషేక్ అంటాడు. అభిసారా అని స్వర అంటుంది. ఇంట్లో అందరికీ నేను కొడుకుని అవుతాను అన్నయ్య అవుతాను భావనవుతాను కానీ నీకు మాత్రమే అభిసార్ ని అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights

అవును సార్ మీరు అంటే నాకు స్పెషల్ అని స్వర అంటుంది. నువ్వంటే నాక్కూడా స్పెషలే అని అభి అంటాడు. సరే కాఫీ తాగు చల్లారిపోతుంది అని అభిషేక్ అంటాడు.ఏంటి సార్ నాతో ఏమైనా మాట్లాడాలా అని స్వర అంటుంది. అవును స్వరా నువ్వు లా చదవడం ఎందుకు మానేశావ్ పూర్తి చేయలేదా నువ్వు లా చదివితే బాగుంటుంది అని అభిషేక్ అంటాడు. మీ సపోర్ట్ నాకుంటే నేను లా చదువుతాను సార్ అని స్వర అంటుంది. నా సపోర్టు నీకు ఎప్పుడు ఉంటుంది స్వర అని అభిషేక్ అంటాడు. థాంక్యూ సార్ అని స్వర అంటుంది. కట్ చేస్తే రవీంద్ర బాబ్జి ఫోన్ ఎందుకు ఫోన్ చేశాడని ఆలోచిస్తూ ఉంటాడు. చందనం వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ రవీంద్ర అని అడుగుతుంది. బాబ్జి ఫోన్ చేసి కలవాలి అన్నాడు ఎందుకై ఉంటుంది అని రవీంద్ర అంటాడు. ఇంక దేనికై ఉంటుంది స్వరనీ ఎలా కిడ్నాప్ చేయాలని ప్లాన్ కి నేను రమ్మని ఉంటాడు కానీ వైజయంతి మేడం ఇప్పుడు లేదు కాబట్టి మనం ఇలాంటి పనుల్లో ఇరుక్కోకపోవడం మంచిది అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 27 2024 Episode  162 Highlights

అంతేనంటావా బంగారం అని రవీంద్ర అంటాడు. అర్థం కానప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే మంచిది అని చందన అంటుంది. కట్ చేస్తే, బాబ్జి రంగరాజు ఇంకా నాకు బెల్ ఇప్పించలేదు అని టెన్షన్ పడుతూ వైజయంతి కానిస్టేబుల్ ని పిలుస్తుంది. ఏంటి మేడం అని కానిస్టేబుల్ దగ్గరికి వస్తాడు. నేనెవరో తెలుసు కదా నీకు నేను బయటికి వచ్చాక నిన్నునా సెక్యూరిటీ గార్డ్ గా పెట్టుకుంటాను నెలకు లక్ష రూపాయల జీతం ఇస్తాను ఒక్కసారి ఫోన్ ఇవ్వవా అని వైజయంతి అంటుంది.మా సార్ కి తెలిస్తే చంపేస్తాడు మేడం త్వరగామాట్లాడి ఇచ్చేయండి అని కానిస్టేబుల్ ఫోను వైజయంతి కి ఇస్తాడు. వైజయంతి రంగరాజుకు ఫోన్ చేసి నాకు ఇంకా బెల్ పించలేదు ఏంటి అని అడుగుతుంది. నీకు బేలు వచ్చిందమ్మా అని రంగరాజు చెబుతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella