NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Bhimaa OTT: మూడు భాషల్లో ఓటీటీలోకి రానున్న గోపీచంద్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Bhimaa OTT: గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” భీమా “. ఈ మూవీను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించాడు. కన్నడ డైరెక్టర్ అయినా హర్ష కు తెలుగులో ఇది చిత్రం. దీంతోనే టాలీవుడ్ లో దర్శకుడిగా అరంగేత్రం చేశారు. భీమా మూవీలో ప్రియా భవాని శంకర్, మాళవిక‌ శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన ఈ మూవీ కథ నెల 8వ తారీఖున థియేటర్లలోకి వచ్చింది. మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ ఆడియన్స్ ఈ మూవీ ని బాగా రిసీవ్ చేసుకున్నారు.‌

ఇప్పుడు ఈ మూవీ తెలుగు ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ పై చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంచి ధర చెల్లించి కొనుగోలు చేసింది. తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మూవీ ఈనెల 25వ తేదీ అనగా ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సుమారు 50 రోజులకు ఓటీటీలోకి విచ్చేయనుంది.

Bhimaa OTT release updates
Bhimaa OTT release updates

అది కూడా తెలుగుతోపాటు తమిళం, మలయాళం మూడు భాషల లో ఓటిటి స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ. ఈ విషయాన్ని సదరు ఓటీటి హాట్ స్టార్ ప్రకటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ మూవీకు మంచి రెస్పాన్స్ రానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాను థియేటర్లో మిస్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కనుక ఈ మూవీ ఓటిటికి వచ్చిన వెంటనే మిస్ అయిన ప్రేక్షకులు చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీను 3 భాషలో రిలీజ్ చేస్తారని కొన్ని పోస్ట్స్ లేదా 5 భాషల్లో విడుదల చేస్తారని మరికొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గోపీచంద్ యాక్షన్ మూవీ 5 భాషలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి క్లారిటీ ఏప్రిల్ 25న రానుంది. ఏది ఏమైనా పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాలను నార్త్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి నేరుగా హిందీలో రిలీజ్ కాకుండా అప్పటికి కొద్ది రోజులకు ఆ భాషలో కూడా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక భీమా లో గోపీచంద్ 2 పాత్రలు పోషించినట్లు సమాచారం. హీరో హీరోయిన్లతో పాటు చిత్రంలో ముఖేష్ తివారి, వెన్నెల కిషోర్ వంటి పలువురు నటించారు. రవి బస్సులూర్ సంగీతం అందించిన ఈ మూవీ కు స్వామి జె గౌడ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu