NewsOrbit
Entertainment News OTT

బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీ పడుతున్న మొదటి భారతీయ వెబ్ సిరీస్

Dahaad Web Series at Berlin International Film Festival 2023

Dahaad Web Series at Berlin International Film Festival 2023: ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జర్మనీలో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. సినీ రంగం/వెబ్‌సిరీస్‌లలో అద్భుతమైన నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, స్టోరీ తదితర విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎంపిక చేస్తుంటారు. ఆయా కేటగిరీలో గెలుపొందిన వారికి ‘గోల్డెన్ బియర్, సిల్వర్ బియర్’ అనే అవార్డులు ప్రదానం చేస్తారు. బెర్లిన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఈ అవార్డులు, జ్యూరీలను 1978 నుంచి అందిస్తూ వస్తున్నారు.

Dahaad Web Series at Berlin Film Festival 2023
Dahaad Web Series at Berlin Film Festival 2023(Image Credit: Amazon Prime-video India)

Oscar 2023 Nominations from India: 2023 ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచిన భారతీయ సినిమాల లిస్ట్..!!

అయితే ఇప్పటివరకు భారతీయ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అడుగు పెట్టలేదు. కానీ మొట్టమొదటి సారిగా ‘దహాద్’ అనే వెబ్ సిరీస్‌ను ఆ అవకాశం దొరికింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీ పడుతోంది. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘దహాద్’ పోటీ చేయడంతో వెబ్‌సిరీస్ యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రీమా కంగ్టి, సోనాక్షి సిన్హా సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

Dahaad Web Series at Berlin International Film Festival 2023

దహాద్:
డైరెక్టర్: రీమా కంగ్టి, రుచికా ఓబరొయ్
రైటర్స్: రీమా కంగ్టి, రితేష్ షా, మాన్సీ జైన్, సునైనా కుమారి, కరణ్ షా, చైతన్య చోప్రా.
సినిమాటోగ్రఫి: తనయ్ సతమ్
ప్రొడ్యూసర్స్: రితేష్ సిధ్వానీ, జోయా అక్తర్, రీమా కంగ్టి, ఫరాన్ అక్తర్, సునీతా రామ్.
ప్రొడక్షన్: ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, టైగర్ బేబీ ఫిల్మ్స్

క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘దహాద్’ వెబ్‌సిరీస్ మంచి రెస్సాన్స్ అందుకుంది. రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో వరుస మిస్టరీ హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించడానికి సబ్ ఇన్‌స్పెక్టర్ అంజలి భాటి (సోనాక్షి సిన్హా) సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంటుంది. వరుస హత్య కేసులో ఆమె ఇన్వెస్టిగేషన్ చేసే కోణం ఆకట్టుకుంటాయి.

Netflix: వరల్డ్ నెంబర్ వన్ OTT.. “నెట్ ఫ్లిక్స్” అసలు చరిత్ర తెలుసా..?

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N