NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Family Star OTT Response:  భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ శుక్రవారం అనగా ఏప్రిల్ 26 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ చిత్రం వచ్చి రాగానే టాప్ ట్రైనింగ్ మూవీస్ లో తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయంపై పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రియల్ ఐదు థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ తొలి షో నుంచే వచ్చిన మిక్స్డ్ టాక్ కారణంగా సినిమా మూడు వారాల్లోనే ఓటీడీలోకి వచ్చేస్తుంది. ప్రైమ్ వీడియో ఈ మూవీ శుక్రవారం అనగా ఏప్రిల్ 26 నుంచి స్రీమింగ్ కు తెచ్చింది.

థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటిటి లోకి అడుగుపెట్టి టాప్ లో ట్రెండ్ అవుతుంది. అప్పటివరకు టాప్ లో ఉన్న బాలీవుడ్ మూవీ తేరి బాతో మే ఐసా ఉల్జా జియా రెండో స్థానానికి పడిపోయింది. ఫ్యామిలీ స్టార్ ఊహించిన దాని కంటే వారం ముందుగానే ఓటీపీలోకి అడుగు పెట్టింది. ఇక తొలి రోజు నుంచే ప్రేక్షకులు ఈ సినిమాని ఎగబడి చూడడం మొదలుపెట్టారు. దీంతో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానానికి చేరుకుంది. థియేటర్లలో ఈ మూవీని చూడని వాళ్లు ప్రాన్ వీడియోలో ఈ మూవీని వీక్షిస్తున్నారు.

Family Star OTT Response
Family Star OTT Response

అయితే మొదట థియేటర్లలో ఈ మూవీకి భారీగా ట్రోల్స్ నడిచాయి. ఇక ఇప్పుడు ఓటీడీలో టాప్ లో ట్రెండ్ అవుతున్నప్పటికీ ట్రోల్స్ కి ఈ మూవీ గురవుతుంది. సినిమాలోని కొన్ని సీన్స్ ను గుర్తు చేస్తూ ఈ మూవీ ని మరింత ట్రోల్ చేస్తున్నారు. ఇక విలన్ కు విలన్ భాషలోనే మరి బూతు అర్థం వచ్చేలా విజయ్ చెప్పే డైలాగ్ లు ఫ్యామిలీ ఆడియన్స్ కు అస్సలు నచ్చలేదు. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో చూడాలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఇక ఈ సినిమాని ఎందుకు చూడకూడదు చెబుతూ ఈ సీను పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా తొలి రోజు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు ఓటిటిలో కూడా అలాగే వస్తుంది.

కొందరు మాత్రం మరి అంత చెత్తగా ఏమీ లేదు.. యావరేజ్ గా ఉంది అంటూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ లుక్స్ మాత్రం బాగున్నాయని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. రమేష్ గారు మూవీ భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది ఈ మూవీ. మొత్తంగా కనీసం రూ. 15 కోట్ల షేర్ కూడా రాలేదు. కేక ఇప్పుడు ఓటీపీ లోను తొలి రోజు నుంచి రెస్పాన్స్ వస్తున్న తరువాత ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N