NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Gami OTT: ఓటిటిలోకి వచ్చేస్తున్న విశ్వక్సేన్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన నటించిన తక్కువ సినిమాలు అయినప్పటికీ చేసిన సినిమాల ద్వారానే మంచి గుర్తింపు పొందాడు. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాడు. హిట్ మూవీ తోనే విశ్వక్సేన్ ఖాతాలో బ్లాక్బస్టర్ పడిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నో సినిమాలు చేసిన విశ్వక్సేన్ కి ఏ సినిమా కూడా అంతగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఒకే ఒక హిట్ మూవీ మాత్రం సూపర్ హిట్ విజయాన్ని అందించింది. ఈ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు విశ్వక్సేన్.

Gami  movie OTT updates
Gami movie OTT updates

అదేవిధంగా పలు ప్రెస్మీట్ ల‌లో మరియు ఇతర కార్యక్రమాలలో కొందరు యాక్ట్రెస్ పై కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ కూడా వైరల్ అయ్యాడు. మనసులో ఉన్న మాటలను దాచుకోకుండా తాను తిట్టాలనుకున్న యాక్ట్రెస్ ని తిట్టేస్తు బాగానే ఫేమస్ అయ్యాడు. ఇక తాజాగా విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గామి మూవీ భారీ విజయాన్ని సాధించింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అదేవిధంగా విద్యాధర్ కి ఇది టాలీవుడ్ లో మొట్టమొదటి సినిమా. డైరెక్షన్ లో మొట్టమొదటి సినిమా అయినప్పటికీ 100 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తో తెరకెక్కించాడు గామీ మూవీని.

Gami  movie OTT updates
Gami movie OTT updates

దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్లుగానే రిలీజ్ అనంతరం క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్ను కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఫిబ్రవరి 5వ తారీఖున జీ5 ఓటిటిలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో అగోర పాత్రలో విశ్వక్సేన్ తన యాక్టింగ్ ని అదరగొట్టాడని చెప్పుకోవచ్చు.

Gami  movie OTT updates
Gami movie OTT updates

చిన్న సినిమా అయినా విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. దాదాపు 22 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ను అందుకున్న విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. విశ్వక్సేన్ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈయన డైరెక్టర్ కృష్ణ చైతన్య కాంబోలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఒకటి. మే 17న విడుదల కాబోతున్న ఈ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్సేన్ లైన్ అప్లో మరో మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలు కూడా గామీ సినిమా లాగానే సూపర్ హిట్ అయితే విశ్వక్సేన్ స్టార్ హీరో అయిపోతాడని చెప్పుకోవచ్చు. మరి విశ్వక్సేన్ రాత ఏ విధంగా ఉందో చూడాలి. ఇక ప్రస్తుతానికి అయితే గామి మూవీ థియేటర్లో సక్సెస్ సాధించింది. మరి ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N