NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Masthu Shades Unnai Ra OTT Release: సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలలో తన నటనతో విధ్వంసం పుట్టించిన అభినవ్ గోమట్టం తాజాగా ” మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా ” మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇందులోని అభినవ్ గోమట్టం కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇక అభినవ్ కామెడీ టైమింగ్ కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకు తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు. ఇక థియేటర్లో విడుదలైన నెల రోజుల అనంతరం ఈ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధపడింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మార్చ్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ మూవీ యొక్క డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పాటు అలీరేజా కీలక పాత్రలు పోషించారు.

Masthu Shades Unnai Ra OTT Release updates
Masthu Shades Unnai Ra OTT Release updates

వైశాలి రాజ్ హీరోయిన్ గా నటించింది. కామెడీ కి అంతర్లీనంగా ఓ మెసేజ్ ను జోడిస్తూ దర్శకుడు తిరుపతి రావు సినిమాను తెరకెక్కించాడు. మనోహర్ అలియాస్ మను ఓ పెయింటర్. పెయింటింగ్ కు అంతగా ఆదాయం లేకపోయినా ఆ కలనే నమ్ముకుని జీవిస్తూ ఉంటాడు. మనకు ఆదాయం అంతంత మాత్రంగానే కావడంతో పిల్లని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకి రారు. ఒక సంబంధం సెట్ అయినప్పటికీ పెళ్లికి ముందు రోజే ఆ అమ్మాయి తన ప్రియుడుతో వెళ్ళిపోతుంది. దీంతో ఊర్లోనే ఫ్లెక్సీ ప్రింటింగ్ బిజినెస్ పెట్టి బాగా డబ్బు సంపాదించాలని మనూ అనుకుంటాడు.

అప్పుచేసి పెట్టిన ఆ బిజినెస్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? చివరికి మన మనుకి పెళ్లయిందా? పిల్ల ఎవరు? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఇక ఈ సినిమాకు మొదటి రోజే 1.6 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవరాల్ తో డియట్రికల్ రన్ లో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నాలుగు కోట్లకు పైగానే సాధించినట్లు తెలుస్తుంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో అభినవ్ గోమటం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీ లో అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఇక ఆ డైలాగ్ తోనే ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ రావా తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు అభినవ్. ఈ మూవీలో సుమంత్ స్నేహితుడిగా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడేమో ఏకంగా హీరోగానే ఎంట్రీ ఇస్తున్నాడు.

Masthu Shades Unnai Ra OTT Release updates
Masthu Shades Unnai Ra OTT Release updates

ఇటీవల సేవ్ ది టైగర్స్ లో సైతం ఓ రోల్లో ప్లే చేసి తన నటనను మరోసారి నిరూపించుకున్నాడు. సేవ్ ది టైగర్స్ సీజన్ 1 లో మెయిన్ హైలెట్గా నిలిచిన అభినవ్ సీజన్ 2 లో కూడా తన నటనతో మైమరిపించాడు. ఇక ఈ సిరీస్ బెస్ట్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలా ఒక మూవీ తరువాత మరొక మూవీ చేసుకుంటూ తన కెరీర్ ను మంచి దారి వైపుకు మళ్ళిస్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో అభినవ్ గోమటం స్టార్ హీరో అయిన ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి థియేటర్లో అయితే అభినవ్ హీరోగా సక్సెస్ అయ్యాడు. మరి ఓటిటిలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి..!

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri