NewsOrbit
Entertainment News OTT సినిమా

SPY OTT: చాలా సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన నిఖిల్ “స్పై” మూవీ..!!

SPY OTT: యంగ్ హీరో నిఖిల్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ “స్పై” గత నెల 29వ తారీకు విడుదలైన సంగతి తెలిసిందే. గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కె రాజశేఖర్ రెడ్డి స్టోరీని అందించి నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు. ఈ క్రమంలో విడుదలైన నెల రోజులకే సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. హీరో నిఖిల్ నటించిన “స్పై” సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిఖిల్ కి జోడిగా ఈ సినిమాలో తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించినది.

Nikhil's Spy movie which came to OTT very silently streaming on amazon prime

ఈ ముద్దుగుమ్మ కి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. ఈ సినిమా రిలీజ్ సమయంలో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేయాలని భారీగా ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో తెలుగు తప్ప మిగతా భాషలలో తడబడింది. “స్పై” థ్రిల్లర్ గా మినిమం అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా… రిలీజ్ అయ్యాక రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లో స్టోరీ ఉండటంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. పైగా స్టోరీలో పెద్దగా దమ్ము లేకపోవడంతో పాటు దానిని డైరెక్టర్ సాగదీస్తూ చూపించే విధానంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లయితే. ఇక “స్పై” క్యారెక్టర్ లో నిఖిల్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదనీ విమర్శలు వినిపించాయి.

Nikhil's Spy movie which came to OTT very silently streaming on amazon prime

జూన్ 29వ తారీకు విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జూలై 27 వ తారీకు సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో… స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ విడుదల చేయడం జరిగింది. డిజిటల్ రిలీజ్ లో తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నిఖిల్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. “కార్తికేయ 2” విజయంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri