NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

OTT Movies: గ‌ప్‌చుప్ గా ఓటీటీలోకి వ‌చ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. ఇదీ క‌దా పండ‌గంటే?

OTT Movies: శుక్ర‌వారం వ‌స్తుందంటే థియేట‌ర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ సంద‌డి వేరె లెవ‌ల్ లో ఉంటుంది. పైగా ఈ శుక్ర‌వారం శివ‌రాత్రి. దీంతో పండ‌క్కి ఓటీటీలోకి ఏయే చిత్రాలు వ‌స్తాయా అని సినీ ప్రియులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో మూడు క్రేజీ సినిమాలు ఎటువంటి ప్ర‌క‌ట‌నా లేకుండా గ‌ప్‌చుప్ లో ఓటీటీలోకి వ‌చ్చేశారు. మ‌రి ఆ మూడు సినిమాలు ఏంటో.. ఆవి ఏయే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వ‌చ్చాయి అన్న‌ది ఇప్పుడు తెలుసుకందాం.

ఊరు పేరు భైరవకోన: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్‌, డైరెక్ట‌ర్ వీఐ ఆనంద్ కాంబోలో వ‌చ్చిన మాంచి ఫాంట‌సీ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. రూ. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఊరు పేరు భైరవకోన రూ. 20 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. అటువంటి ఈ చిత్రాన్ని లాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి దించేశారు. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ హార‌ర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మెర్రీ క్రిస్మస్: శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ మరియు విజయ్ సేతుపతి నటించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. సంక్రాంతి కానుక‌గా హిందీ, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే ఈ సినిమా కూడా తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో హిందీ, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కు వ‌చ్చింది.

అన్వేషిప్పిన్ కండెతుమ్: గ‌త నెల‌ మ‌ల‌యాళంలో విడుద‌లైన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. డార్విన్‌ కురియకోస్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ టొవినో థామస్ మెయిన్ లీడ్ పోషించాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకుంది. పైగా ఐఎండీబీ ఈ సినిమాకు ఏకంగా 8.4 రేటింగ్ ఇచ్చింది. అలాంటి అన్వేషిప్పిన్ కండెతుమ్ నేడు ఓటీటీలో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

author avatar
kavya N

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri