NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 14 2023 Episode 99: ఝాన్సీ కనిపించట్లేదనే టెన్షన్ పడుతున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights

Paluke Bangaramayenaa December 14 2023 Episode 99:  మూర్తి మేఘన కోసం కోర్ట్ అంతా అవితుకుతూ ఉంటాడు. మేఘన ఒక దగ్గర టీ తాగుతూ కనిపిస్తుంది. మేడం మినిస్టర్ గారు డబ్బులు పంపించారు వారి సంగతి చూడు అని డబ్బులు ఇస్తాడు మూర్తి.ఏంటి మూర్తి 50 లక్షలు అయితే 45 లక్షలు ఇందులో ఉన్నాయి నొక్కేసావా అని మేఘన అంటుంది. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది మేడం అందుకే 5 లక్షలు తీశాను అని మూర్తి అంటాడు. నువ్వు అడిగితే 50,000 ఇచ్చే దాన్ని మూర్తి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఐదు లక్షలు ఇవ్వాల్సిన 50,000 కలిపి ఇంటి దగ్గర ఇచ్చేయ్ అని మేఘన అంటుంది. కట్ చేస్తే, ఝాన్సీ నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్తానని చెప్పింది అక్కడి నుంచి ఇంకా రాలేదా అని అభిషేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో వైజయంతి స్వర కోర్టుకి వస్తారు. ఝాన్సీ నీకేమైనా ఫోన్ చేసిందా స్వర అని అభిషేక్ అడుగుతాడు.

Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights

వాళ్ల పిన్నికి భయపడి పోయిన స్వరా నాకు ఫోన్ చేయలేదు సార్ అని అబద్ధం చెప్తుంది. ఒక్క నిమిషం మేడం మాకంటూ శత్రువులు ఉన్నది నువ్వు ఆ విశాల్ గాడి ఝాన్సీ ని ఏం చేశారో చెప్పండి అని అభిషేక్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ మాకెలా తెలుస్తుంది ఝాన్సీ ఎక్కడుందో వెళ్లి వెతుక్కో అని వైజయంతి స్వరాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. స్వరకి ఫోన్ చేయలేదు నాకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విశాల్ ని పోలీసులు తీసుకుని వస్తారు. విశాల్ ని చూడగానే కోపంతో తన మెడ పట్టుకొని ఝాన్సీని ఏం చేశావురా అని అడుగుతాడు అభిషేక్. సార్ ఏమైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి వదిలేయండి సార్ అని పోలీసులు అంటారు.

Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights

ఏంటి ఝాన్సీ ఇంకా కోర్టుకు రాలేదా నన్ను జైల్లో పెట్టాలని మీరు ముగ్గురు చాలా తాపత్ర పడుతున్నారు కదా అందరికంటే ముందు కోర్టు లో తనే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది తను రాకపోవడమే మంచిదిలే నాకు శిక్ష కూడా పడదు అని  విశాల్ అంటాడు. రేయ్ ఝాన్సీ రాకపోయినా స్వర ఉంది కదరా స్వర ఇన్నాళ్టి లాగా పిరికి అమ్మాయి కాదు తను సాక్ష్యం చెప్తే నీకు జైలు శిక్ష పడుతుంది అని అభిషేక్ అంటాడు. చూద్దాంలే బ్రో అంటూ విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,వైజయంతి మేఘన దగ్గరికి వెళుతుంది. మేడం మినిస్టర్ పెద్ది నాయుడు గారి భార్య వారి కూతురు అని మూర్తి పరిచయం చేస్తాడు. ఓ అవునా మాధవి వాళ్ళ తోటి సంతకం తీసుకో అని మేఘన అంటుంది. మేడం మీ పద్ధతేమీ బాగోలేదు వచ్చిన వాళ్ళని కూర్చోమని సంస్కారం కూడా లేదా అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights

కూర్చోమని సొల్లు కబుర్లు చెప్పే అంత టైం నాకు లేదు కట్టే తెచ్చే పెట్టే అన్నట్టు అయిపోవాలి పని అని మేఘన అంటుంది. నీకు కొంచెం ఈగో ఎక్కువ అనుకుంటా అని వైజయంతి అంటుంది. ఇలాంటి పెట్టినందుకు రంగరాజు నానాలి అని వైజయంతి అనుకుంటుంది. ఇంతలో రంగరాజు వచ్చి ఏంటి మేడం కూర్చోండి అని కుర్చీలు తెప్పించి వేస్తాడు. అమ్మ మేఘన ఇలా రా అని మేఘనని తీసుకొని కొంచెం దూరంగా వెళ్తాడు రంగరాజు. కట్ చేస్తే, వైజయంతికి కొంచెం కోపం ఎక్కువ అమ్మ ఏమీ అనుకోకు అని రంగరాజు అంటాడు.నాకు ఈగో ఎక్కువ అంకుల్ ఏం చేయను అని మేఘన అంటుంది. జరిగింది ఏందో జరిగిపోయింది అమ్మ అవిశాల్ ని బయటికి వచ్చేలా చూడు బ్యాగు పెద్దదే తెచ్చాను అని రంగరాజు అంటాడు. అందుకే అంకుల్ మీరంటే నాకు  రెస్పెక్ట్ ఎక్కువ నేను ఒకసారి కేసు టేకప్ చేశానంటే ఓడిపోయిందే నా ఇస్టరీలో లేదుఅని మేఘన అంటుంది. కట్ చేస్తే, ఇంతలో వైజయంతికి ఫోన్ వస్తుంది మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళుతుంది. ఇదే మంచి సమయం అభిషేక్ సార్ కి ఝాన్సీ మేడం గురించి చెప్పాలి అని స్వర లేవబోతుంది.

Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights

వెంటనే విశాల్ వచ్చి ఏంటి బంగారం ఎక్కడికి వెళ్తున్నావ్ అని తనని కూర్చోబెడతాడు. ఆంటీ నా బంగారం అభిషేక్ దగ్గరికి వెళ్దామని చూస్తుంది మీరేం చేస్తున్నారు అని విశాల్ అంటాడు. ఈరోజు ఝాన్సీ మేడం ని అడ్డుపెట్టుకొని మీరు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది అని స్వర అంటుంది. ఎలా బంగారం నువ్వు సాక్ష్యం చెప్తావా చెప్పు అయితే నీ ఝాన్సీ మేడం ఇక ఉండదు అని విశాల్ అంటాడు. ఝాన్సీ మేడం నీ అడ్డం పెట్టుకొని నా నోట అబద్ధం చెప్పిస్తున్నావని నాకు అర్థం అవుతుంది కానీ సంవత్సరం తర్వాత నైనా సరే మీకు శిక్ష పడేలా నేను చేస్తాను వదిలిపెట్టను మిమ్మల్ని మా అమ్మని చంపి ఏమి తెలియనట్టు చూస్తారా అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 14 2023 Episode 99 Highlights

మీ అమ్మను మేం చంపడం ఏంటి స్వర ఏం మాట్లాడుతున్నావ్ అని విశాల్ ఏమీ తెలియనట్టు నటిస్తాడు. మా పిన్ని నాకు అంతా చెప్పింది నువ్వేం నటించక్కర్లేదు నీ నిజ స్వరూపం ఏంటో నాకు మొత్తం తెలిసిపోయింది అని స్వర అంటుంది.ఏంటి అత్తయ్య మీరు మీకు ఆవేశం ఎక్కువ ఆరోజు కూడా వద్దు అంటుంటే ఆవేశంలో చంపేశారు ఇప్పుడు స్వరకి నిజం చెప్పేశారు మిమ్మల్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది అని విశాల్ అంటాడు. ఎవరి కోసం చెప్పాను నిన్ను కాపాడడం కోసమే లేదంటే తను అబద్ధం చెప్తుందని చెప్పాను అని వైజయంతి అంటుంది. అయిపోయిందా నీ గురించి గొడవెందుకు అమ్మ విశాల్ ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచించండి స్వర చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించండి అని రంగరాజు అంటాడు. మా నాన్నని ఒంటరి వాడిని చేసి మీరందరూ కలిసి ఈ నాటకం మారుతున్నారని నాకు అర్థమైంది ఏదో ఒక రోజు మీ అందరి సంగతి చెప్తాను అని స్వర అనుకుంటుంది మనసులో. మధు ఈ అమ్మాయిని జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్ళు అని మేఘన అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N