NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 26 2024 Episode 186: అభి స్వరకీ తన ప్రేమ గురించి చెప్తాడా లేదా,స్వర ని వేణుకి ఇచ్చి పెళ్లి చేయి అంటున్న చందన..

Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights

Paluke Bangaramayenaa March 26 2024 Episode 186: ఏంటి అన్ని పనులు స్వర ఒక్కతే చేస్తుందా అని సునంద అడుగుతుంది. అవును అత్తయ్య పొద్దున టిఫిన్ చేస్తుంది మధ్యాహ్నం వంట చేస్తుంది  ఎవరికి నచ్చినట్టు వాళ్లకి వండి పెడుతుంది చాలా టేస్ట్ గా చేస్తుంది అని కీర్తి చెబుతుంది. స్వర ఇవన్నీ నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావ్ అమ్మ అని సునంద అడుగుతుంది. ఆంటీ మీకేం కావాలన్నా ఇక్కడున్నన్ని రోజులు నేను మీకు చేసి పెడతాను అని స్వర చెబుతుంది. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది అభిని స్వరని దూరం పెట్టాలి అని ఆలోచిస్తుంది సునంద. కట్ చేస్తే, అభిషేక్ స్వర చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. స్వర నిజంగా తన కేసు గురించి చెప్పిందా తన మనసులో మాట ఏలా చెప్పింది

Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights
Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights

ఏమీ అర్థం కావట్లేదు తన మనసులో మాట అయితే నేను ఎందుకు ఎనక ముందు ఆలోచిస్తున్నాను  గతని మర్చిపోలేక భవిష్యత్తులోకి వెళ్లలేక కొట్టుమిట్టాడుతున్నానా అసలు స్వర నా మనసులో తన స్థానం ఏంటో తెలుసుకోవడానికి ఇలా అడిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు అభిషేక్. ఇంతలో స్వర వస్తుంది తనను చూసి అరేయ్ విశ్వ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ మాట్లాడుతున్నట్టు ఆక్ట్ చేస్తాడు అభిషేక్. ఏంటి సార్ దేని గురించి ఆలోచిస్తున్నారు అని స్వర అడుగుతుంది. ఏమి లేదు స్వర నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు విశ్వ కానిస్టేబుల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు

Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights
Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights

ఆ అమ్మాయికి తన మనసులో మాట చెప్పేలోపే అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి జ్ఞాపకాల నుంచి బయటికి రాలేనని బాధపడుతూ చచ్చిపోదాం అనుకున్నాడు అలాంటి వాడికి ఇంకొక అమ్మాయి పరిచయమైంది తను పోగొట్టుకున్నవన్నీ తనకు సొంతం చేసింది ఆ అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడా లేదా అర్థం కాక గతంలో ఆగిపోవాలా భవిష్యత్తులో కి వెళ్లి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో అర్థం కాక వాడికి ఏం అర్థం కావట్లేదు నువ్వు చెప్పు స్వర ఏం చేస్తే బాగుంటుంది అని అభిషేక్ అంటాడు. అంటే అభి సార్ కూడా నేను వచ్చిన రూట్లోనే వస్తున్నాడు ఝాన్సీ మేడం ఇంకా మర్చిపోలేక నన్ను తన జీవితంలోకి ఆహ్వానించలేక సతమతమవుతున్నాడు అని ఆలోచిస్తుంది స్వర.

Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights
Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights

ఇలా అడిగితే ఏం చెప్పండి సార్ దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది అయినా మనసును మించిన న్యాయ నిర్ణీత లేదు సార్ తన మనసు ఏం చెబితే అదే చేయమనండి అని స్వర చెబుతుంది. వాళ్ల ఇద్దరు మాటలు విన్న సునంద అభి ఫ్రెండ్ గురించి చెప్పాడా తన మనసులో మాట చెప్పాడు అసలు వీళ్ళిద్దరూ ఇంత చనువుగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు వీళ్లిద్దరిని దూరం చేయాలి స్వరా నాకు మాత్రమే కోడలు కావాలి అని ఆలోచిస్తుంది.ఇంతలో వాళ్ళ కొడుకు ఫోన్ చేసి అమ్మ నువ్వు అమ్మగా దొరకడం నా అదృష్టం నా కన్నతల్లి అయినా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను అంత బాగా చూసుకుంటున్నావ్ ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నాకు నచ్చలేదని నువ్వు బాధపడుతున్నావ్ కానీ నువ్వు

Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights
Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights

పంపించిన ఫోటోలో అమ్మాయి చాలా బాగుంది నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని సునంద వాళ్ళ కొడుకు చెబుతాడు. స్వర నాకు నచ్చింది నా కొడుక్కి నచ్చింది నా ఇంటి కోడలు స్వరనే అని అనుకుంటుంది సునంద. ఇంతలో చందన వస్తుంది చందన స్వర గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుతుంది. అత్తయ్య స్వర చాలా మంచి అమ్మాయి మాజీ మినిస్టర్ కూతురు మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా స్వరం ఇచి పెళ్లి చేయండి అనే చెబుతుంది. అంత మంచి అమ్మాయి అంటున్నావ్ మీ అన్నయ్య కాకుండా నా కొడుకు ఎందుకు ఇచ్చి చేయమంటున్నావే అని సునంద అంటుంది. అత్తయ్య స్వర నాకు బద్ధ శత్రువు శత్రువుని ఎవరు దూరం పెట్టాలనుకుంటారు కానీ బంధుత్వం కలుపుకోవాలి అనుకోరు అందుకని వీలైనంత తొందరగా స్వరని మీ ఇంటికి కోడలు చేసుకుని తీసుకెళ్లండి అని చందన చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights
Paluke Bangaramayenaa Today Episode March 26 2024 Episode 186 highlights

స్వర నా ఇంటి కోడలు ఇది ఫిక్స్ అనే సునంద అనుకుంటుంది. కట్ చేస్తే అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వర. అభి సార్ ఇంకా ఝాన్సీ మేడం మర్చిపోలేక నన్ను తన జీవితంలోకి ఆహ్వానించలేక పోతున్నాడు పోనీ నేనే చనువు తీసుకొని నా ప్రేమ గురించి చెబితే ఏమంటాడో అని అనుకుంటూ ఉండగా ఆర్య వచ్చి అక్క మా ఫ్రెండ్స్ బర్త్డే నేను వెళ్ళాలి అందరూ బయట వెయిట్ చేస్తున్నారు అని అడుగుతాడు. ఆర్య ఇలాంటి బర్త్డేలకు వెళ్లి లేట్ టైం లో వస్తే ఇక్కడ మనం అతిథులుగా ఉంటున్నాం వాళ్ళు ఇబ్బంది పడతారు అని స్వర చెబుతుంది. సరే అక్క అంటూ ఆర్య వెళ్ళిపోతాడు..

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N