NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: బామ్మ స్వరా అభిలా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అత్తయ్య స్వర అభిలా ప్రేమ గురించి అడగడానికి ఎంత ఆరాటపడుతుంది అని యశోద అనుకుంటుంది. స్వరా అభిలు ఇంతవరకు రాలేదు వాళ్ల ప్రేమ గురించి అడగవే అంటే పెద్దదిక్కు నువ్వు ఉండగా నేను ఎందుకు అత్తయ్య అని0ది ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాల్సిందే అని బామ్మ అంటుంది. స్వర అభి ఎటు వెళ్లారు చందన ఏమో వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదంటుంది ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతుంది సునందా. కట్ చేస్తే ఏంటి అండి  వైజయంతి గారు ఏం చెప్తారు అని ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని చందన అంటుంది. చందన వైజయంతి గారు ఏం చెప్తారో మనం వెయిట్ చేయాల్సిందే అని రవీంద్ర అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights
Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights

చందన ఇంట్లో ఏం జరుగుతుంది అభి స్వరలు ఎక్కడికి వెళ్లారు అని సునంద అడుగుతుంది. అత్తయ్య మా అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించాడు వాళ్లేదో బయటకు వెళ్లి ఉంటారు మీరు అవన్నీ ఏమి మనుషులే పెట్టుకోకండి వేణుకి స్వరకి పెళ్లి చేయడానికి మీరు ముహూర్తం పెట్టుకోండి అని చందన అంటుంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టు నువ్వు సంబంధం కాయం చేసుకోమని చెప్తున్నావ్ నేను సంబంధం కాయ0 చేసుకున్నాక స్వర అభిలమధ్య ఏమన్నా ఉందని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది అని సునంద అంటుంది. నా కొడుక్కి స్వర బాగా నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే ఆ స్వరని చేసుకుంటాను అంటున్నాడు ఇలాంటి సమయంలో ఏదైనా వినకూడని ది వింటే మాత్రం బాగోదు అని సునంద అంటుంది. అలాగే అత్త అని చందన అంటుంది. నా కొడుక్కి ఆ అమ్మాయి నచ్చింది తనే నా ఇంటి కోడలు స్వర ఎక్కడికి వెళ్ళింది ఇలాగేనా తనని పెంచింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని కోపంగా వెళ్ళిపోతుంది సునంద.

Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights
Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights

ఏంటి చందనా మీ అత్త అలా మాట్లాడుతుంది అని రవీంద్ర అంటాడు. ఎలాగైతే నే స్వర ఇంట్లోంచి వెళ్లిపోవడం మనకు కావాలి అని చందన అంటుంది. కట్ చేస్తే, ఆర్యని అడ్డుపెట్టుకొని అభిని ఇరికించేస్తాను స్వర అభి ఏమీ బాగోలేదు అని తుడిచేసి స్వర విశాల్ అనే రాసుకుంటాడు విశాల్. స్వర నీ పేరు నా పేరు ఎంత అందంగా ఉందో చూడు నువ్వు నాకోసం పుట్టావు నువ్వు నా దానివి అని విశాల్ అనుకుంటూ ఉండగా వైజయంతి ఫోన్ చేస్తుంది.అత్తయ్య మీ గురించే  ఆలోచిస్తున్నాను ఇప్పుడేఆ అభి గాని చంపేసి స్వరని తీసుకొచ్చి మీ కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటాను అని విశాల్ అంటాడు. విశాల్ ఆల్రెడీ స్వరని పెళ్లి చేసుకున్నాడు అని వైజయంతి చెబుతుంది. అత్తయ్య స్వరా నాది ఆ విషయం నీకు కూడా తెలుసు స్వరని పెళ్లి చేసుకుని వాడు చాలా పెద్ద తప్పు చేశాడు అత్తయ్య అని విశాల్ అంటాడు.విశాల్ నేను చెప్పేది నీకు బాధ కలిగించవచ్చు కానీ అదే నిజం స్వరని నా కళ్ళ ముందే ఆబిగాడు ఈ జైల్లోనే తాళి కట్టాడు స్వరని నీకిచ్చి పెళ్లి చేయడానికి అన్ని విధాల ప్రయత్నించాను నీకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాను అవేవీ జరగలేదు.

Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights
Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights

కానీ కేవలం అభిగాని మాత్రం మనం ఏమీ చేయలేకపోయాం అని వైజయంతి అంటుంది. అభి గాని వేసేశాక నిన్ను కలవడానికి వస్తాను అత్తయ్య అని విశాల్ అంటాడు. అభి గాడు చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, స్వర నువ్వు నా మీద ఇష్టం తోటే పెళ్లి చేసుకున్నావ్ వైజయంతి మీద భయంతో చేసుకున్నావా వెళ్లి రెండు దండలు తీసుకురా ఎలాగూ వాళ్ళ ముందు మన పెళ్లి జరగలేదు కనీసం దండలైన మార్చుకుందాం అని అభిషేక్ అంటాడు. మీ మీద చచ్చేంత ఇష్టంతో చేసుకున్నాను సార్ ఈ మాట నిమ్మలంగా కూడా చెప్పొచ్చు కార్ ఆపే చెప్పాలా అని స్వర అంటుంది. అభి సార్ ఇందాక మీ కళ్ళలో టెన్షన్ చూశాను కానీ ఇప్పుడు చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు అని స్వర అంటుంది. ఇందాక నువ్వు చెప్పిన మాటలే నాకు ధైర్యం ఇచ్చాయి స్వర వెళ్లి దండలు తీసుకురా అని అభిషేకం డబ్బులు ఇస్తాడు. స్వర దండలు తీసుకొని కారులో కూర్చుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ స్వర అని అభిషేక్ అంటాడు. భయమేస్తుంది సార్ అని స్వర అంటుంది.స్వర ఇందాక నువ్వే చెప్పావు కదా కీర్తి కి నాయనమ్మకి ఇష్టంని చెప్పావు కదా వాళ్లే చూసుకుంటారు నేనున్నాను కదా అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights
Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights

కట్ చేస్తే, తప్పు చేసావా అభి నేను ఒక్క తప్పు నీ క్షమిస్తాను నువ్వు తప్పులు మీద తప్పు చేస్తున్నావ్ ఈ పోలీస్ జాబ్ ను చూసుకొనే కదా నువ్వు ఎగిరి పడుతున్నావు ఆ స్వర జీవితాన్ని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే నువ్వు దాని మెడలో ఏకంగా తాళి కట్టేశావు ఒక్కసారి బయటికి వచ్చాక నీ సంగతి చూసుకుంటాను కానీ నీకు  స్వర కి పెళ్లి జరిగిపోయిందని విశాల్ కి చెప్పేసాను అభి ఆ విశాల్ గాడు నిన్ను చంపేస్తాడు,స్వర అభిగడు తాళికట్టగానే సంతోషంగా వెళ్ళిపోయావు కదా తెల్లారేసరికి నీ తాళి తెగిపోతుంది అప్పుడు వస్తాను నిన్ను విధవరాలిగా చూడడానికి బెల్ మీద జైలు నుంచి బయటికి అని వైజయంతి నవ్వుకుంటుంది. స్వర ఇవే నీకు ఆనంద క్షణాలు వాడితో ఎంత ఆనందాన్ని ఆనందిస్తావో ఆనందించు అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే, స్వర అభిలు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. స్వర మెడలో పసుపుకొమ్ము చూసి షాక్ అయిపోతుంది సునంద. ఏంటభి సార్ ఇక్కడ ఆగిపోయారు పదండి అని స్వర అంటుంది. అమ్మకి చెప్పకుండా నేను ఏదీ చేయలేదు కానీ ఏకంగా ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చాను ఇంట్లో వాళ్ళ అందరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అభిషేక్ అంటాడు. ఉన్న విషయం చెప్పేద్దాం ఎందుకో అత్తయ్య వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారని పిస్తుంది ముందు లోపలి కి వెళ్దాం రండి అని స్వర అభిషేక్ ని తీసుకొని వెళుతుంది. అభి ఏంట్రా ఇది అని యశోద అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights
Paluke Bangaramayenaa Today Episode March 29 2024 Episode 189 highlights

క్షమించమ్మా అనుకోకుండా స్వర మెడలో తాళి కట్టాను ఆ వైజయంతి నిచి0గా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను అమ్మ దయచేసి నన్ను క్షమించండి అని అభిషేక్ అంటాడు.ఈ విషయం గురించే కదామేము  నీతో మాట్లాడాలి మీ పెళ్లి చేయాలనుకుంటున్నాం అని యశోద అంటుంది. యశోద ఏం జరిగిందో తెలుసుకుందాం ముందు వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి తీసుకురా అని వాళ్ళ అత్తయ్య చెబుతుంది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది బంగారం అని రవీంద్ర అంటాడు. అసలు వీళ్ళు మనల్ని కుటుంబాల్లో లెక్క కడితే కదా అని చందన అంటుంది. యశోద వాళ్ళిద్దరికీ హారతిస్తుంది. కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి అని బామ్మ చెబుతోంది. ఇద్దరూ లోపలికి వస్తారు. అభి ఎందుకురా ఇలా చేశావు అని యశోద అడుగుతుంది. అమ్మ చెప్పాను కదా అనుకోని పరిస్థితుల్లో కట్టాల్సి వచ్చింది అని అభిషేక్ అంటాడు. ఇది సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పుట్టినరోజు కాదురా పెళ్లి అలాంటిది మాకు చెప్పాలని అనిపించలేదా అని యశోద అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri