NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 24 2023 Episode 82: వైజయంతి చేస్తున్న కుట్రని నాయుడు తెలుసుకుంటాడా లేదా. స్వరనీ ఎమ్మెల్యేగా నిలబడతాడా లేదా…

Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights

Paluke Bangaramayenaa November 24 2023 Episode 82: మీరందరూ మా కుటుంబం మీద చూపిస్తున్న గౌరవానికి నా హృదయపూర్వక నమస్కారాలు మా బావ నాయుడు మీద చూపించే ప్రేమని నా కూతురు మీద చూపించి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను అని వీడియో కట్ చేసి, వైజయంతి చీర ఫ్యానుకు వేసుకొని ఉరి వేసుకుంటుంది. అది చూసి నాయుడు దగ్గరికి వచ్చి తనను కాపాడబోతాడు. వద్దు బావ నువ్వు నన్ను కాపాడొద్దు నేను చచ్చిపోతాను నామీద నీకు ఇంకా నమ్మకం కుదరలేదు బావ అని వైజయంతి ఏడుస్తుంది. దగ్గరికి వెళ్లి నాయుడు తనని కింద పడేస్తాడు. ఎందుకు కాపాడావు బావ నీ కళ్ళముందే నేను చచ్చిపోతే అప్పుడైనా నమ్ముతావు నేను చచ్చిపోయిన తర్వాత సింపతితో స్వర గెలుస్తుంది నన్నెందుకు కాపాడావు బావ అని వైజయంతి అంటుంది.నువ్వు చచ్చిపో వద్దు అన్నట్టుగా సైగ చేస్తాడు నాయుడు. అయితే నన్ను క్షమించానని చెప్పు బావ నన్ను క్షమించినట్టేనా అని ఏడుస్తుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights

తను మనసులో మాట చెప్పడం రాని నాయుడు తనని దగ్గరికి తీసుకుని తల నిమురుతాడు. కట్ చేస్తే స్వర ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావ్ నువ్వే ఇలా ఏడిస్తే మీ నాన్న ఏమైపోతాడు డాక్టర్లు చెప్పారు కదా నెల రోజుల్లో కోలుకుంటాడని నువ్వు ఇప్పుడు ఆయనని చిన్న పిల్లాడిలా చూసుకుంటే ఆయన తొందరగా లేచి నడుస్తాడు, అలాగే ఆర్య కూడా నీకోసం చాలా బాధపడుతున్నాడు నువ్వేమైపోతావు అని అనుకుంటున్నాడు వాడికి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి కష్టం వచ్చినప్పుడు ఏడవడం మనిషి లక్షణం కాని కష్టాన్ని ఎదుర్కొని నిలబడడం మనిషి గొప్పతనం అప్పుడే మనిషి దేనినైనా సాధించగలుగుతాడు మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో ఇప్పటికే లేట్ అయిపోయింది నేను వెళ్తున్నాను అని అభిషేక్ వెళ్లిపోతాడు. వాళ్ళ మాటలు విన్న వైజయంతి నాయుడుని ఎలాగూ మెప్పించాను ఇక ఈ స్వరను నా వశం చేసుకుంటే అభి గాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొచ్చు రేపటి నుంచి దీని సంగతి చూసుకుందాం అని వైజయంతి అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights

కట్ చేస్తే స్వర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీకేమైంది నువ్వు త్వరగానే కోలుకుంటావు నాన్న నువ్వు బాధపడకు నేను చూసుకోవడానికి నేనున్నాను కదా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక మిగిలిపోయింది నాన్న, అది ఏంటో తెలుసా నీతో ఆడుకోవాలని నీతో కథలు చెప్పించుకోవాలని అనుకునేదాన్ని కానీ నువ్వు చాలా బిజీ కదా నాకు కథలు చెప్పడానికి నీకు టైం దొరికేది కాదు, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నన్ను ఎత్తి పొడుస్తున్నావా అనుకుంటావేమో కానీ నేన్ను అందుకు చెప్పట్లేదు, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా

Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights

నాన్న నాకు దొరకని అదృష్టం నా పిల్లలకైనా దక్కాలని చెప్తున్నాను నువ్వు వాళ్లతో ఆడుకోవాలి వాళ్లకి కథలు చెప్పాలి కన్నది నేనే అయినా నాకన్నా ఎక్కువగా నువ్వు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి అని స్వర అంటుంది. అలా చెప్పమ్మా మీ నాన్నకి నేను చెప్పిన వినిపించుకోవట్లేదు నువ్వు చెప్తేనే వింటాడు, ఆయన అంతలా తాగి వచ్చి ఏం మాట్లాడాడో తెలుసా నిన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపిస్తానని నీ గురించే మాట్లాడాడు వద్దు బావ స్వరాకి రాజకీయం గురించి ఏం తెలుసు అన్నా వినిపించుకోవట్లేదు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights

ఏంటి నాన్న నిజమా నన్ను ఎందుకు రాజకీయాల్లో దించాలనుకుంటున్నావు నాకేం తెలుసు  నాన్న నేను నిలబడను పిన్ని నిలబడుతుంది నాన్న నీ తరుపున అని స్వర అంటుంది. వద్ద స్వర మీ నాన్న కోరిక మేరకు నువ్వే నిలబడి గెలవాలి అప్పుడైనా మీ నాన్న సంతోషిస్తాడేమో రేపు క్యాబినెట్ కి ఫోన్ చేసి నేను మాట్లాడుతాను మా అమ్మాయికి టిక్కెట్ ఇవ్వమని నువ్వేమీ టెన్షన్ పడకు స్వరా నేను చూసుకుంటాను అని వైజయంతి అంటుంది. నాకు ఏ పార్టీలు అవసరం లేదు పిన్ని నన్ను ఇలా బ్రతకనివ్వండి నాన్న నువ్వు త్వరలోనే కోలుకుంటావు అప్పుడు నువ్వే నిలబడి గెలుస్తావు నాన్న అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 24 2023 Episode 82 Highlights

స్వర పొద్దుటి నుంచి నువ్వు ఏమి తినలేదు కదా మీ నాన్నని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళమ్మా అని వైజయంతి అంటుంది. ఇన్ని రోజులు వైజయంతిని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నా కళ్ళ ముందే చనిపో పోయింది అని నాయుడు ఆలోచిస్తాడు.ఎలాగో నిన్ను ఆ విశాల్  గడి చేతిలో పెట్టేదాకా ఇలాగే కంటిన్యూ చేయాలి లేదంటే అనుమానం వచ్చేసి మొదటికే మోసం వస్తుంది అభి గాడినే స్వర నుంచి ఎలా దూరం చేయాలి అని వైజయంతి తన మనసులో అనుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella