NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 28 2023 Episode 85: అభిషేక్ ని ట్రాఫిక్ పోలీస్ గా ట్రాన్స్ఫర్ చేయించిన వైజయంతి, వైజయంతే చేయించిందని అభిషేక్ కనిపెడతాడా లేదా…

Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights

Paluke Bangaramayenaa November 28 2023 Episode 85: అభిషేక్ డీఐజీ కి సెల్యూట్ చేస్తాడు. సెల్యూట్ చేయడం కాదు ముందు డ్యూటీ సక్రమంగా చేయి అని డిఐజి అంటాడు. నేనేం చేశాను సార్ అని అభిషేక్ అంటాడు. నిన్ను నమ్మి నేను నాయుడు కేసు అప్పగిస్తే నువ్వేం చేసావ్ ఆయన మనసు బాగోలేక ఎటో వెళ్లిపోతే నువ్వు అలాగే చూస్తూ ఊరుకున్నావ్ దానితో ఆయన మందు బాగా తాగి కింద పడిపోయి మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడు ఇదంతా ఎవరి వల్ల జరిగింది  నీ నిర్లక్ష్యం వల్లే కదా,నువ్వు ఇలా చేస్తావని అసలు ఊహించలేదు నీలాంటి సిన్సియర్ ఆఫీస్ ని చూసి నేను చాలా గర్వపడేవాన్ని నాయుడు మెంటల్ గా డిస్టర్బ్ అయితే నువ్వు వాళ్ళ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్తావా అందుకే నిన్ను  ట్రాఫిక్ పోలీస్  గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నీ ప్లేస్ లో వేరే అమ్మాయిని అపాయింట్ చేస్తున్నాను తన పేరు కరుణ అని డీఐజీ అంటాడు. అది కాదు సార్ అని అభిషేక్ అంటాడు. ఇక నువ్వేం మాట్లాడకు అభిషేక్ సిగ్నల్ దగ్గరైనా డ్యూటీ సరిగా చెయ్ అని, కరుణ ఈవిడ పేరు వైజయంతి గారు వాళ్ళ అమ్మాయి స్వర ఈయనే నాయుడు అని వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు,

Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights

వైజయంతి గారు ఈ అమ్మాయికి కొంచెం ఈ కరుణకి తిక్క ఉంది కానీ డ్యూటీలో దిగితే మాత్రం కరుణ అనేదే ఉండదు ఓకేనా మేడం అని వైజయంతి తో చెప్తాడు డి ఐ జి. అది విన్న అభిషేక్ ఐ యాం సారీ సార్ నావల్ల మిస్టేక్ జరిగింది కానీ నేను ఏ తప్పు చేయలేదు ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు మొత్తానికి అర్థమైంది కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ కేసును మాత్రం వదిలిపెట్టండి సార్ హత్య చేసిన వాడు ఎవడో పట్టుకొని శిక్ష పడేలా చేసి నా నిజాయితీని నిరూపించుకుంటాను అని అభిషేక్ అంటాడు. ఇక వెళ్తారా అభిషేక్ లేదంటే బయటికి గెంటేమంటారా అని వైజయంతి తల పొగరుగా అంటుంది. అభిషేక్ మౌనంతో బయటికి వచ్చేస్తాడు. కరుణ సోఫాలో కూర్చుని వైజయంతి గారు కొంచెం అల్లం ముక్కలు వేసి చిక్కగా ఒక వేడి వేడి టీ తీసుకురా అని అంటుంది. వైజయంతికి కోపం వచ్చినా తను చేసేదేమీ లేదని ఊరుకుంటుంది. కట్ చేస్తే, అభిషేక్ బయట నిలబడి డిఐజి అన్న మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights

ఇంతలో స్వర అక్కడికి వచ్చి ఏంటి సార్ దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది స్వర. ఏమీ లేదు స్వర అని అభిషేక్ అంటాడు. సారీ సార్ ఇదంతా అన్నావల్లే జరిగింది నేను మా పిన్ని చెప్పినట్టు ఆ విశాల్ న్ని పెళ్లి చేసుకొని ఉంటే మా అమ్మ చనిపోయేది కాదు మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అమ్మను దూరం చేసుకున్నా నాకు నాన్న ప్రేమ కూడా దూరమైంది పిన్ని ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి పంపించేస్తుంది మీరు ఇక్కడే ఉంటే విశాల్ తో నా పెళ్లి జరగనివ్వరని పిన్నికి అర్థం అయిపోయి ఉంటుంది అందుకే ఇక్కడ నుంచి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తుంది అని స్వర అంటుంది. స్వర ఆలోచిస్తే  నాకు ఒకటి అర్థమైంది మీ అమ్మ చనిపోవడం వెనకాల వైజయంతి హస్తం ఉందేమో అనిపిస్తుంది అందుకే ఆవిడ అన్నాను ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటుంది విశాల్ కి ఆవిడకి మధ్యలో ఏదో సంబంధం ఉంది ఈమధ్య విశాల్ లంటే ఎక్కడలేని ప్రేమ చూపెడుతుంది తనను వెనుకేసుకొచ్చి మాట్లాడుతుంది,

Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights

నీకు విశాల్ కి ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకుంటుంది కానీ అలా జరగనివ్వను స్వర వాడిని కేసులో ఇరికించి జైలు పాలు చేస్తాను మీ అమ్మని చంపిన వాళ్లని కూడా పట్టుకొని శిక్ష పడేలా చేస్తాను నేను ఎక్కడ ఉన్నా సరే ఆ కేసులు మాత్రం వదిలిపెట్టను నువ్వేం టెన్షన్ పడకు స్వర నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చెయ్ రెండు నిమిషాల్లో నీ ముందు ఉంటాను అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, నీలకంఠం అభిషేక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమ్మ నీలకంఠం అంకులు వచ్చాడు రండి అని కీర్తి పిలుస్తుంది. రండి నీలకంఠం గారు వచ్చి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని అంటుంది యశోద. ఎందుకమ్మా అభిషేక్ సార్ ని అంత నిజాయితీపరుడుగా పెంచారు ఈరోజుల్లో అన్యాయమే గెలుస్తుంది లంచం తీసుకొని ఏ పనైనా చేసే వాళ్లే బాగుంటున్నారు నిజాయితీగా ఉండే వాళ్ల మీద నిందలు పడతాయి

Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights

సార్ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోడు కానీ లంచాలు తీసుకునే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటున్నారు అని నీలకంఠం అంటాడు. నిజాయితీగా ఉండి నలుగురికి మంచి చేయడంలో తప్పేముంది నీలకంఠం గారు అని యశోద అంటుంది. ఆ నిజాయితీ రాజకీయ నాయకుల దగ్గర పనికి రావట్లేదు మేడం వాళ్ల చెప్పు చేతుల్లో ఉండే అటువంటి మనుషుల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు నిజాయితీపరులు మాత్రం తొక్కేస్తున్నారు అని నీలకంఠం అంటాడు. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేటట్టు చెప్పు నీలకంఠం అని యశోద అంటుంది. ఏమీ లేదమ్మా స్వర వాళ్ళ అమ్మను చంపేన వాళ్లని పట్టుకోవాలని సారు చూస్తుంటే వాళ్ల పిన్ని డిఐజి గారికి ఫిర్యాదు అయ్యారు సార్ ని ఆ కేసు నుండి తప్పించారు

Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 28 2023 Episode 85 Highlights

ట్రాఫిక్ పోలీస్ గా అపాయింట్ చేశారు అని నీలకంఠం అంటాడు.అవునా అలా ఎలా చేశారు ఇప్పుడు పాపం స్వర ఒక్కతే ఒంటరిగా అయిపోతుంది తనని ఎవరు కాపాడుతారు వాళ్ళ పిన్నిని చూస్తే నాకు ఆ రోజే అనిపించింది కొంచెం తేడాగాని యశోద అంటుంది. అయితే ఇప్పుడు సార్ ఎక్కడ ఉన్నాడు అని ఝాన్సీ అడుగుతుంది. ఇంటికి బయలుదేరాడు మేడం అని నీలకంఠం అంటాడు

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri