పూజా హెగ్డే బ్యాడ్ ల‌క్‌.. పాపం, ఆ హిట్ మూవీని మిస్ అయింద‌ట‌?!

Share

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న పూజా హెగ్డే.. గ‌త కొంత నుండి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈమె నుంచి చివ‌రిగా `రాధ్యేశ్యామ్‌`, `బీస్ట్‌`, `ఆచార్య‌` వంటి మూడు పెద్ద సినిమాలు వ‌చ్చాయి. విచిత్రంగా ఈ మూవీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

అయిన‌ప్ప‌టికీ బుట్ట‌బొమ్మ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ రీసెంట్‌గా ఓ హిట్ మూవీని మిస్ అయింద‌ట‌. ఆ మూవీ మ‌రేదో కాదు.. నిన్న విడుద‌లైన `సీతా రామం`. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇందులో జంట‌గా న‌టించారు. ర‌ష్మిక మంద‌న్నా, సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

యుద్ధం, ప్రేమ.. ఈ రెండిటికీ ముడిపెట్టి `సీతారామం`ను రూపొందించారు. నిన్న అట్ట‌హాసంగా తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. తొలి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల పాత్ర‌ల‌కు విశేష ఆధ‌ర‌ణ ల‌భిస్తోంది. సినీ ల‌వ‌ర్స్ మాత్ర‌మే కాదు క్రిటిక్స్ కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ టాక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట పూజా హెగ్డేను ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావించి.. ఆమెను సంప్ర‌దించార‌ట‌. ఆమె ఓకే కూడా చెప్పింద‌ట‌. కానీ, స‌రిగ్గా షూటింగ్ స్టార్ట్ చేసే స‌మ‌యానికి పూజా హెగ్డే కోవిడ్ బారిన ప‌డింద‌ట‌. అయితే అప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంతో నిర్మాతలు ఎదురుచూడలేని పరిస్థితి. దాంతో పూజా హెగ్డేను త‌ప్పించి మృణాల్‌ను ఎంపిక చేసుకున్నార‌ని తాజాగా ఓ వార్త వైర‌ల్‌గా మారింది. దీంతో పూజా హెగ్డేది బ్యాడ్ లుక్ అని, పాపం మంచి హిట్ మూవీని మిస్ చేసుకుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

39 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago