NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 22 2024 Episode 1158: భిక్షాటన అను చేసిందని గుర్తుపట్టిన ముత్తైదువులు….

Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights

Prema Entha Madhuram  January 22 2024 Episode 1158: మొదటి రోజు దీక్ష పూర్తయింది స్వామి రెండు రోజులు కూడా ఇంకా ఇలాగే దీక్ష పూర్తి అయి నా కర్మ తీరిపోయి మంచి జరిగేలా చూడు స్వామి అni అను నమస్కారం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మానస ఛాయా గుడిలోకి వచ్చి పూజారి గారు ఆ అమ్మాయి ఎవరు దీక్ష అంటుంది కర్మ అంటుంది ఏంటి మీకేమైనా తెలుసా అని అడుగుతారు.ఆ అమ్మాయి ఆ దీక్ష చేస్తే తన కర్మ పోయి మంచి గడియలు వస్తాయి ఏ కష్టం వచ్చిందో ఏమో పాపం అందుకే దీక్ష చేస్తుంది మొదటి రోజు దీక్ష పూర్తయింది ఇంకా రెండు రోజులు చేస్తే తన దీక్ష పూర్తయి కర్మఫలం పోతుంది తనకి మంచి జరుగుతుంది అని పూజారి చెబుతారు . అవునా పంతులుగారు పాపం అమ్మాయి అమాయకురాల్లా ఉందే అంటూ వాళ్ళు బయటికి వచ్చేస్తారు.  ఇప్పుడు ఎలా ఛాయా గారు దీక్ష పూర్తి అయితే అను ఆర్య ఒకటైపోతారు అని మానస అంటుంది. ఈ పెళ్లి జరిగితే ఆర్య కి ఏదో ఆపద వస్తుందని అను బలంగా నమ్ముతుంది కాబట్టి ఈ దీక్ష మనం పూర్తి కాకుండా మనం చేద్దాం ఇంకా రెండు రోజులు ఉంది కదా అని ఛాయా అంటుంది.కట్ చేస్తే,అమ్మలక్కల అందరూ సుగుణ వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు.

Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights

వాళ్లని చూసి రైలు పట్టాల ఇంట్లోకి వెళ్లిపోతున్నారు ఏంటి ఎక్కడికి అని యాదగిరి అంటాడు. బావగారు అమ్మే పిలిచింది  పెళ్లికూతురుని ఆశీర్వదించడానికి అని ఉష చెబుతుంది. వాళ్లతో పాటు నువ్వు కూడా ఆశీర్వదించుకో ఈసారి ఫెయిల్ అయితే నీకు కూడా పెళ్లి చేసేస్తాం అని యాదగిరి అంటాడు. అమ్మ ఉష ఇంకా రాధ రాలేదేంటి ఫోన్ చెయ్ అని సుగుణ అంటుంది. ముత్తైదులందరూ వచ్చారమ్మ వాళ్ళను చూడు అని ఉష అంటుంది. కూర్చుండమ్మ మా అమ్మాయి రెడీ అవుతుంది అని సుగుణ అంటుంది. కట్ చేస్తే, ఇంతలో ఆర్య వస్తూ ఉంటాడు యాదగిరి చూసి సార్ మీరు ఎక్కడికి ఇంట్లో ఆడవాళ్ళ ఫంక్షన్ జరుగుతుంది ఆగండి అని అర్యని ఆపుతాడు యాదగిరి. ఇంతలో అను కూడా వస్తుంది అక్కడే ఆర్యని చూసి చెట్టు చాటుకు దాక్కుంటుంది.అనుని చూసిన యాదగిరి ఆర్య చూపు తప్పించడానికి అక్కడ ఒక లైట్ ఉంది చూడండి సార్ అది పదిహేను లక్షలకు అమ్ముతారు అంట అని మాటల్లో పెట్టి అనుని లోపలికి వెళ్ళమని సైగ చేస్తాడు. అను ముసుగు వేసుకొని లోపలికి వెళుతుంది. అమ్మ రాధ వచ్చావా వెళ్లి త్వరగా రెడీ అవ్వు ముత్తైదులు వచ్చారు అని సుగుణ చెబుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ అని అను అంటుంది. నువ్వు వెళ్ళమ్మ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని సుగుణ ఉషని తీసుకువెళ్లి రెడీ చేసుకొని తీసుకు రమ్మంటుంది. కట్ చేస్తే,

Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights

ఏంటే అలా చూస్తున్నావ్ అని ముత్తైదులో ఒక ఆవిడ అంటుంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అని ఆవిడ అంటుంది. ఆవిడే సుగుణ చేసుకోబోయే కోడలు తనకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని  ఒక ముత్తైదువు అంటుంది. ఏంటి పిన్ని గారు మీరు ఆలోచించే చేస్తున్నారా లేదంటే మీ వాడికి పిల్లలు దొరకరని కాంప్రమైజ్ అవుతున్నారా అని ఇంకొక ఆవిడ అంటుంది. పెళ్లి మనం తొందరపడి చేసేది కాదమ్మ రాధ చాలా మంచి అమ్మాయి భార్యకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. వారిని చేసుకుంటే మా వాడు సుఖపడతాడు ఇక సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు గుణంలో శ్రీరామచంద్రుడు తనకి సూర్యకి పెళ్లి అవుతే వాళ్ళిద్దరి బంధం బలంగా బాగుంటుంది అనిపించింది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని సుగుణ చెబుతుంది.

Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights

నువ్వు చాలా మంచి పని చేశావు పిన్ని పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని కోడలుగా చేసుకుంటున్నావు అంటే చాలా గొప్ప పని చేస్తున్నావ్ అని ఇంకొక ఆవిడ అంటుంది. కట్ చేస్తే, అను దివ్య వచ్చి పీటల మీద కూర్చుంటారు. ముత్తైదువులు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు.అందులో గుడి దగ్గర అనుని చూసిన ఆవిడ గుర్తుపట్టి నిన్ను ఎక్కడో చూశాను నువ్వు గుడి దగ్గర బిక్షాటన చేశావు కదా అని అడుగుతుంది.ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నావు నువ్వు అందుకే కళ్లద్దాలు పెట్టుకోమని చెప్పేది మొన్న కూడా ఒక ఆమెను చూసి మనకు తెలిసిన అమ్మాయి అనుకున్నావు మనిషిని పోలిన మనుషులు ఉంటారు నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో అని ఇంకొక ఆవిడ అంటుంది. శుభమా అని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఈ ముష్టిగోలేంటి అని దివ్య మనసులో అనుకుంటుంది.

Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights

ఇంతలో అభయ్ అక్కి వచ్చి ఫ్రెండ్ నువ్వు కూడా లోపలికి రా అని పిలుస్తారు.సరే పదండి అని ఆర్య అనగానే వద్దు సార్ అక్కడ అందరూ ఆడవాళ్లు ఉన్నారు మీరు లోపలికి వెళ్తే సెల్ఫీలు అని ఫోటోలని వాళ్ళు ఆరటం చేస్తారు అని యాదగిరి అంటాడు. సరే మీరు వెళ్ళండి పిల్లలు నేను తర్వాత వస్తాను అని అంటాడు.పానకంలో పుడకల అని పిల్లలు తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ముత్తైదులు అందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారు.జ్యోతి మీ ఆయన ఎక్కడే పిలువు  ఆశీర్వదించరా   అంటుంది.కట్ చేస్తే,సూర్య లోపలికి వస్తాడు.ఏంటమ్మ పిలిచావు అని అర్య అంటాడు. దివ్యని రాధని ఆశీర్వదించు సూర్య అని సుగుణ చెబుతుంది. ఆర్య దివ్యని ఆశీర్వదిస్తూ ఉండగా ఏంటే దివ్య అలా చూస్తున్నావ్ కాళ్ళు మొక్కుమని వేరే చెప్పాలా అని సుగుణ అంటుంది. దివ్య ఆర్య కాళ్లు మొక్కుతూ ఉండగా ఆర్య తనని ఆశీర్వదిస్తాడు.

Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights
Prema Entha Madhuram Today EpisodeJanuary 22 2024 Episode 1158 Highlights

ఫ్రెండ్ మా అమ్మని ఆశీర్వదించవా అని అభయ్ అంటాడు. ఆర్య అనుని ఆశీర్వదిస్తాడు అను కళ్ళు మొక్కుతుంది.ఇగో దివ్య నువ్వు కోప్పడకుండా మీ ఆయనని మంచిగా చూసుకో అని యాదగిరి ఆశీర్వదిస్తాడు. కట్ చేస్తే, అను బాధపడుతూ ఉంటుంది. ఆర్య బయట మంచంలో కూర్చుని రాధకు అక్షంతలు వేయడంతో మనసంతా అను మీదకి వెళ్ళిపోయి తన పెళ్లి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని అభయ్ అంటాడు. ఏమీ లేదు నాన్న ఊరికే ఏదో గుర్తొచ్చింది అని అను అంటుంది. అమ్మ మా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా మేము బాధ పెడుతున్నామా అని అక్కి అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella