NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Satyabhama February 13 2024 Episode 42: సత్యని పొడిచేసిన కాళీ.. క్రిష్ కాపాడుకుంటాడా.?

Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights

Satyabhama February 13 2024 Episode 42: మహాదేవయ్య ఇంటికి వెళ్లిన సత్య క్రిష్ గురించి తప్పుగా చెప్తుంది. తన కొడుకు గురించి ఎవరో అమ్మాయి వచ్చి ఇంటి ముందు మాట్లాడడం మహాదేవ సహించలేక పోతాడు. మహదేవయ్య కోపానికి క్రిష్ భయపడతాడు. సత్య గురించి మహాదేవయ్యకి నచ్చ చెప్పాలని చూస్తాడు. సత్య తను ప్రేమిస్తున్న అమ్మాయి అని మహదేవయ్యతో క్రిష్. చెప్పాలనుకుంటాడు. అప్పటికే సత్యా అనే మాటలకు మహదేవయ్య చాలా కోపంగా ఉంటాడు. సత్య మాత్రం మహాదేవయ్య కోపాన్ని పట్టించుకోకుండా కొడుకుని పెంచడం చేతకాలేదు, పశువుని పెంచినట్టుగా పెంచావు. ఊరి మీద వదిలేస్తే నాలాంటి ఆడపిల్లలు ఎంతమందిని బలి చేసుకుంటున్నాడు. నీకు తెలుసా అసలు ఇలానే నా కొడుకుని పెంచేది అని అంటుంది.

Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights
Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights

క్రిష్ అంటే తనకు ఇష్టం లేదని తనే తన వెనకమాల పడి ప్రేమించమని వేధిస్తున్నాడని.. అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పరువు కూడా తీశాడని క్రిష్ తో పాటు వాళ్ళ నాన్నను కూడా నోటికి వచ్చినట్లు చెడమడ తిడుతుంది. మహాదేవ ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడావమ్మా ఈ ఇంట్లో ఆడవాళ్లు అసలు మాట్లాడిందే లేదు నువ్వు ఎప్పటికీ చాలా మాటలు మాట్లాడేసావ్ ఇంకా ఆపేస్తే మంచిదని సత్యతో చెబుతాడు. మా నాన్నతో ఏమీ మాట్లాడొద్దని కానీ సత్య వినకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా మహదేవయ్యా ఏం చేస్తాడు క్రిష్ అని భయపడుతూ ఉంటారు. అనుకున్నట్టుగానే మహదేవ్ ఇంకొక మాట నా కొడుకు గురించి మాట్లాడుతూ నేను షూట్ చేస్తాను అని గన్ తీస్తాడు. సత్య మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎదురు నిలబడుతుంది. సత్యను చంపేసినట్టుగా విశ్వనాథం కి కళ వస్తుంది విశ్వనాథం పెద్దగా సత్యాన్ని అరవడంతో పక్కనే ఉన్న తన భార్య లభిస్తుంది ఏమైందంటే ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు ఏదో పిడకలు వచ్చిందిలే అని అంటాడు సత్యని ఆ మహదేవ చంపేసినట్టుగా కల వచ్చింది ఆ కలగానే ఉండాలి కానీ నిజం కాకూడదో అని భయపడుతున్నాను అని అంటాడు.

Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights
Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights

ఇక పక్కనే ఉన్న తన కూతురు సత్యను ఎలా ఉందో చూసుకుంటాడు. సత్య ఎప్పటికీ కూడా ఆ మహదేవయ్యా ఇంటికి వెళ్ళకూడదు అయినా మన అమ్మాయి వాళ్ళను అని మాట ఇచ్చింది కదా అండి వెళ్ళను అని.. ఇంకా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు తన మీద మీకు నమ్మకం లేదా అని తన భార్య అడుగుతుంది. అలాంటిది ఏమీ లేదు అని విశ్వనాథం చెబుతాడు. అయినా కానీ నా మనసులో సత్య పెళ్లి అయ్యేంతవరకు ఈ దిగులు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిని కదా ఇలా ఉండగా ఇంకా ఎలా ఉంటాను అని ఆయన అంటున్న మాటల్ని సత్య చాటుగా నిలబడి వింటూ ఉంటుంది.

Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights
Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights

సత్య వాళ్ళ అమ్మ నాన్న బాధల్ని ఎలాగైనా తగ్గించాలని అనుకుంటుంది సత్య ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. సత్య ఒక నిర్ణయం తీసుకొని మాధవ్ వాళ్ళింటికి వెళ్తుంది. మాధవ్ తన చేతికి పెట్టిన రింగు తీసి మాధవ్ కి ఇస్తుంది. నేను ఈ నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నానని నా లైఫ్ లో ఇంకా పెళ్లి అనేది వద్దు అని అంటుంది. నావల్ల మా ఇంట్లో వాళ్ళు ఇప్పటికే బాధపడుతున్నారు నన్ను చేసుకుంటే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకొని ఎంతమందిని బాధ పెట్టడం కంటే నేను జీవితాంతం ఇలాగే ఉండటం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఈ రింగ్ తీసుకోమని మాధవ్ కి ఇచ్చేస్తుంది. మాధవ్ కుటుంబ సభ్యులు ఆ మాట విన్న తర్వాత సత్య నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదమ్మా .. నువ్వు మీ ఇంట్లో వాళ్ళని బాధపడుతున్నావు అని అనుకోవద్దు.

Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights
Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights

ఈ నిర్ణయంతో మా కొడుకు కూడా బాధపడతాడు దయచేసి నీ నిర్ణయం మార్చుకోమని వాళ్ళు చెబుతారు. మాధవ్ కి నువ్వంటే చాలా ఇష్టం నీపై ఎనలేని ప్రేమను పంచుకున్నాడు. నీతోనే జీవితాంతం ఉండాలని నిర్ణయించుకుని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే తర్వాత నిన్ను అమెరికాకు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండొచ్చు అని మాతో వాళ్ళ పేరెంట్స్ చెబుతారు. ఇక మాధవ్ సత్య రింగ్ తీసుకొని తన చేతికి రింగ్ తోడుగుతాడు. అప్పుడు అతను నీ చెయ్యి ఎప్పటికీ వదలను సత్య అని అంటాడు. ఈ చేతిని ఎప్పటికీ వదలను సత్య నేను జీవితాంతం నీతోనే ఉంటాను అని మాధవ్ వాళ్ళ పేరెంట్స్ ముందు సత్య కి మాట ఇస్తాడు. అమ్మ నేను సత్యను వాళ్ళింట్లో దింపేసి వస్తాను అని చెబుతాడు సరే బాబు జాగ్రత్తగా అతను దింపేసి రమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెబుతారు. సత్య మాధవ్ ఇద్దరూ కారులో బయలుదేరుతారు.

Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights
Satyabhama  Today Episode February 13 2024 Episode 42 Highlights

రేపుటి ఎపిసోడ్లో కార్లో వెళ్తున్న సత్యమాధవ్ ను కాళీ తో పాటు తన గ్యాంగ్ కూడా వెళ్లి ఆ కార్ని ఆపుతారు. మరోవైపు క్రిష్ కి సత్యని కాళీ చంపేయాలని అనుకుంటున్నారు అని తెలుసుకుంటాడు. కాళీ మాధవ్ ను చంపాలని ప్రయత్నిస్తాడు అప్పుడు కావ్య సత్య అడ్డుపడుతుంది. అడ్డుపడుతున్న సత్య ను చూసి కాళీ పొడిచేస్తాడు. రేయ కాళీ అని క్రిష్ పెద్దగా అరుస్తాడు. ఇక ఖాళీ అక్కడ నుంచి పారిపోతాడు. సత్యను అలా చూసి చాలా బాధపడతాడు నేను నీకు ఉన్నాను అని క్రిష్ చెబుతాడు. ఇక ఆపాయంలో ఉన్న సద్దును కాపాడుతాడు. ఇక క్రిష్ కాళీ ను ఏం చేస్తాడో చూడాలి. అప్పుడేనా సత్య మనస్సు మారుతుందేమో చూడాలి.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella