NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama February 7 2024 Episode 38: కాళీ కన్నింగ్ ప్లాన్.. మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన క్రిష్..

Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights

Satyabhama February 7 2024 Episode 38:  సునంద మాధవ్ కి నచ్చ చెప్పాలని చూస్తుంది ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ వద్దు మనం తిరిగి అమెరికా వెళ్ళిపోదాం అని మాధవ్ కి చెప్తూ ఉంటుంది మాధవ్ మాత్రం వినకుండా సత్య నా కోసం ప్రాణానికి తెగించి తన ప్రాణాన్ని అడ్డువేసి,నన్ను కాపాడింది అలాంటి సన్ని దూరం చేసుకోమని చెప్తున్నావా మమ్మీ అయినా ఒకసారి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక సగం పెళ్లయిపోయినట్టే అందుకనే నేను సత్యని వదులుకోను ఏది ఏమైనా సరే సత్యం ఆ భార్య అది ఎవరు అడ్డుకున్నా ఎవరు కాదన్నా జరిగి తీరాల్సిందే ఎంగేజ్మెంట్ ఆపాలని ఆ రౌడీ ట్రై చేశాడు కానీ ఎంగేజ్మెంట్ జరిగిపోలేదు అలానే పెళ్లి ఆపాలని కూడా వాళ్ళు ట్రై చేస్తే పెళ్లి కూడా జరుగుతుంది నువ్వేం కంగారు పడకు మమ్మీ అని మాధవ్ సునందకు ధైర్యం చెప్పి సత్య వాళ్ళింటికి బయలుదేరుతాడు.

Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights
Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights

ఇక బాబి కృష్ణీ రెచ్చగొడుతూ ఉంటాడు ఏదో ఒక విధంగా, మనం ఆ విశ్వనాథం ఫ్యామిలీకి బుద్ధి చెప్పాలి అన్న సత్య అప్పుడు నీకు ఆళ్ల దగ్గరికి వచ్చి చేరుకోవాలి అని చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిన కాళీ బాబీని కొడతాడు ఏందిరా నువ్వు నన్ను కొట్టావు అని బాబి అంటాడు నిన్ను కొట్టక ఏం చేయమంటావు అన్నని రెచ్చగొడుతున్నావా నువ్వు అని అంటాడు ఖాళీ.మంచి ప్లాన్ తోనే అక్కడికి వస్తాడు కాళీ ఇక ఆ కాళీ కావాలనే క్రిష్ దగ్గరికి అన్నా నువ్వు ఈ బాబీ మాటలు నమ్మొద్దు వదిలి నేను ఇంకా ప్రేమిస్తుంది అంటాడు ఆ మాటలకు కృషి షాక్ అవుతాడు ఏందిరా అబద్దాలు చెప్తున్నావా అని అంటాడు లేదన్న ఒట్టేసి చెప్తున్నాను వదిన నిన్ను ప్రేమిస్తుంది అని అంటాడు ఇంకా నిన్నే ఖాల్చుకుంటూ ఉంది నేను ఇప్పుడు వాళ్ళింటి నేను చేయక్కడికి వస్తున్నాను. వదిన నేను కావాలనుకుంటుంది అన్న అని క్రిష్ కిసత్య మీద లేని ఆశల్ని మళ్లీ పుట్టిస్తాడు ఇక క్రిష్ నిజం చెప్పు లేదంటే ఇప్పుడే ఇక్కడే చస్తావు నా చేతిలో అని అంటాడు. అన్నా నేను సాక్ష్యం లేకుండా చెప్తే నువ్వు నమ్మవు కదా అయినా ఇంత జరిగిన తర్వాత నువ్వేంటి ఎవరూ నమ్మరు అందుకే సాక్ష్యంతో ఇచ్చాను అన్న, సత్య వాళ్ళ నాన్న విశ్వనాథం మాట్లాడుకుంటున్న మాటల్ని రికార్డ్ చేసి క్రిష్ కి వినిపిస్తాడు అందులో సత్య వాళ్ళ నాన్నతో క్రిష్ చాలా మంచివాడు నాన్న చూడడానికి మరుటిగా కనిపిస్తాడు కానీ కృష్ణుని నేను పెళ్లి చేసుకుంటాను మాధవ్ కన్నా నాకు కృష్ణ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు మాధవతో పెళ్లి నచ్చట్లేదు అని అంటాడు దానికి విశ్వనాథం లేదు నువ్వు మాతోనే పెళ్లి చేసుకోవాలి లేదంటే నా చావు చూస్తావు అని అంటాడు అలాంటి రౌడీ గారితో నీకెందుకు అని అంటే చూడడానికి రౌడీ నాన్న కానీ మనసు చాలా మంచిది. నేనంటే అతనికి చచ్చేంత ప్రేమ ఆ ప్రేమతోనే నేను అతనికి భార్యని కావాలనుకుంటున్నాను అని సత్య క్రిష్ గురించి ప్రేమగా మాట్లాడినట్లుగా వీడియో రికార్డ్ చేసి కాళీ క్రిష్ ముందు ఉంచుతాడు.ఆ వీడియో చూస్తే ఎవరికైనా సత్య కృష్ణ ప్రేమిస్తుందని అర్థంఅవుతుంది ఇక ఆ వీడియోని చూసి క్రిష్ చాలా సంతోషిస్తాడు. నువ్వు రా ఫ్రెండువంటే అని అంటాడు అయినా బాబి సారీ అన్నా నేను ఏదో వదిన నిన్ను అపార్థం చేసుకుందని అలా మాట్లాడాను కానీ ఇప్పుడు మనకి వదిన నిన్ను ఇంకా ప్రేమిస్తుంది అని తెలిసింది కాబట్టి ఏదో ఒకటి చేసి మనం ఈ పెళ్లి ఆపేయాలి అన్న అని అంటాడు ఏదో ఒకటి చేసి ఆపడం ఏంటి రా అంతకుముందు సత్య నన్ను ఇష్టపడుతుందని తెలిసి మాత్రమే నేను అంత చేశాను నిశ్చితార్థం జరగకుండా చేయాలని అలాంటిది ఇప్పుడు సత్య నన్ను ప్రేమిస్తుందని ఇంత సాక్ష్యం దొరికిన తర్వాత ఇక నన్ను ఎవరు రాపేది అని అంటాడు.కాళీ మాత్రం మనసులో నువ్వు ఇలా నమ్మాలని రా నేను వీడియో రికార్డ్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి నీకు చూపించాను ఇప్పుడు చూడు ఆట ఇంకోలా ఉంటుంది అని అనుకుంటాడు.

Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights
Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights

ఇక మాధవ్సత్య వాళ్ళింటికి వెళ్తాడు వాళ్ళ అమ్మానాన్న అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు వాళ్ళని చూసి విశ్వనాథం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్య ఎవరు వచ్చారు చూడు అని అంటే సత్య బయటకి వచ్చి మాధవిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సునంద సత్య దగ్గరికి వెళ్లి నిన్న నేను అందరిలో నిన్ను అవమానించాను కదా అమ్మ నువ్వు ఏమన్నా అనుకున్నావా అని అంటే లేదు, నేను బాధపడ్డానండి అని అంటుంది ఆ టైంలో నాకేం అనాలో అర్థం కాలేదమ్మా అలాంటి పరిస్థితి అట్లా వచ్చింది అంతే కానీ నిన్ను ఎప్పుడూ నేను అభిమానించలేదు ఇప్పుడు అందుకే నీకు సారీ చెబుదామని వచ్చాను అంటుంది సునంద ఆ మాటలకు వెంటనే విశ్వనాథం భార్య అది పర్లేదు వదిన ఇప్పుడు జరిగిపోయింది దాని గురించి ఎందుకు ఆ మీరు సంతోషంగా,మా అమ్మాయిని స్వీకరిస్తున్నారు మాకు అంతే చాలు అని అంటుంది. ఇక మాధవ్ అందరూ కలిసి సత్యతో మాట్లాడదామని కూర్చుంటారు. అందరి ముందు మాధవ్ రింగ్ చూపించి, ఇది ఎంగేజ్మెంట్ మనిద్దరికీ జరిగిన రింగు ఈ రింగ్ నాతోనే జీవితాంతం ఉంటుంది నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు మీ అందరి ముందు చెబుతున్నాను సత్యం నేను దూరం చేసుకోలేను సత్య నేను ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుని తీరుతాను ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే నిజం అని అంటాడు.

Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights
Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights

ఆ మాటలు ఎక్కువ సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని విశ్వనాథం అంటే శేఖర్ వెంటనే ముహూర్తాలు మనం అనుకున్న టయానికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి ముహూర్తాన్కే మనం అనుకున్నట్లుగా జరిపించి తీరుదాము అని అంటాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత హర్షా వాళ్ళ అమ్మానాన్నలతో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నాన్న అని అంటాడు ఇప్పుడు ఎందుకు అని అంటే నలుగురిలో మన పిల్ల పరువు పోగొట్టుకోలేము కదా అని సత్యా వాళ్ళ అమ్మ అంటుంది అట్లాగని మనం చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎంగేజ్మెంట్లో జరిగిన గొడవ రేపు పెళ్లిలో జరగదని గ్యారెంటీ ఏందమ్మా అని అంటాడు హర్ష.పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటాడు హర్ష కానీ అందుకు వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. మన ఆడపిల్ల పరువు మనమే రోడ్డు మీద పెట్టుకుంటామా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఇద్దరికీ తెలిసిన గొడవ రేపు నలుగురికి తెలుస్తుంది ఏమీ అవసరం లేదని నచ్చచెప్తుంది.

Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights
Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights

ఇక మాధవ్ సత్య ఇంటి నుండి కార్లో రిటర్న్ అయ్యి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ మనం వాళ్ళ ఇంటికి వెళ్లి మంచి పని చేశాము లేదంటే సత్య వాళ్ళు చూసావా ఎంత డల్ గా ఉన్నారు మనం వెళ్ళిన తర్వాత అందరూ ఎంత సంతోషించారు అని అంటే సునంద కూడా అవును రా నాకు అదే అనిపించింది అక్కడికి వెళ్లి మంచి పని చేశాము వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాము అయినా వాళ్ళు మనకు ధైర్యం చెప్తారు అనుకుంటే వాళ్లకు మనం ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ఊరు వాళ్లది ఇల్లు వాళ్ళది అలాంటిది ఊర్లో మనకి ప్రాబ్లం వస్తే మనం వెళ్లి వాళ్లకి నచ్చే చెప్తున్నాను గాని వాళ్లు మనకి ధైర్యం చెప్పడం లేదు అని అంటుంది వెంటనే మాధవ్ ఎందుకమ్మా అంత ఆధైర్య పడుతున్నావు ఆ క్రిష్ గాడు మళ్ళీ వస్తాడని,అనుకుంటున్నావా వాడు వచ్చినా మనల్ని ఏమీ చేయలేడు తాళి కట్టి తీరుతాను సత్య మెడలో అని అంటాడు అప్పుడే సడన్ బ్రేకు వేస్తాడు మాధవ్ ఏమైందని చూస్తే ఎదురుగా క్రిష్ వాళ్ళ గ్యాంగ్ తో సహా వచ్చి నిలబడి ఉంటాడు.క్రిష్ మనసులో అరే బాబీ ఆ కర్ర ఇవ్వు,ఇప్పుడు వీడికారు అద్దంతోపాటు తల కూడా పగలాలి అని అంటాడు.

అప్పటికే క్రిస్మస్ లో ఎలాగైనా విని బెదిరించి ఇక్కడ నుంచి పంపించేయాలి అని ఫిక్స్ అయ్యా అక్కడికి వస్తాడు ఇక కారు అద్దం పగలగొట్టబోతు ఉండగా మాధవ్ కారులో నుంచి బయటికి వస్తాడు.ఏంట్రా కారు మధ్యలో ఆపి గొడవ చేస్తున్నారు అని అంటే ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను రా బై ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను సంపంగి నాది నువ్విక నుంచి వెళ్ళిపోయి తీరాల్సిందే నీకు ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.నువ్వేం చేస్తావో నీ ఫ్యామిలీకి ఏం చెప్తావో నాకు అనవసరం అని అంటాడు కానీ మాధవ్ చాలా ధైర్యంగా సత్య తడిగిన రింగును చూపిస్తాడు. ఇది నా చేతికి ఉండగా సత్య నాదే రా అని అంటాడు అయితే ఇంకొకసారి ఆ రింగు నాకు చూపిస్తే నీ చెయ్యి కూడా నరికేసి తీసుకుపోతాను నా సంగతి నీకు పూర్తిగా, తెలియదు నీకు లాస్ట్ వార్నింగ్ ఇవ్వడానికే నేను వచ్చాను రేపు ఉదయం కల్లా నువ్వు ఆ రింగు తీసుకెళ్లి సత్యకాళ్ళ దగ్గర పెట్టి తప్పైపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని తనకి సారీ చెప్పి నువ్వు అమెరికా చెక్ చేయాలి లేదు అనుకో నేనేం చేస్తానో నీకు రేపు ఉదయం తెలుస్తుంది అని అంటాడు అయినా మాధవ్ బెదరకుండా నించుంటాడు.మొన్ననే నీకు దమ్ కి ఇవ్వాల్సింది రా నా ఫ్రెండ్ వచ్చి ఆపాడు. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇక ఇప్పుడు మాత్రం సంపంగి నాదే సంపంగి నాది అనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది నేను ఒకప్పుడు సత్యం ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు ఆరాధిస్తున్నాను సత్య నేను అంటే చాలా ఇష్టం సత్య నన్ను ప్రేమిస్తుంది అందుకే నేను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు సంపంగి నాది నువ్విక నుంచి వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా చెప్పేసి వెళ్లిపోతాడు క్రిష్.

Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights
Satyabhama  Today Episode February 7 2024 Episode 38 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఖాళీ కావాలనే సత్య వాళ్ళ ఇంటి ముందు,బొమ్మలు వేసి సత్యాన్ని ఇన్సల్ట్ అయ్యేలాగా చేస్తాడు ప్రేమ, కళా పాలు అని బ్యానర్లు పెట్టి సత్యా ఇంకొకల బొమ్మ వేసి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా అక్కడ అన్ని చిత్రీకరిస్తాడు అవి చూసి నలుగురు సత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వనాథం సత్యాగోడ మీద సత్యా కృష్ణుల బొమ్మలను చూసి ఆశ్చర్యానికి లోనవుతారు.విశ్వనాథం చాలా బాధతో ఆ గోడ దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు సత్య విశ్వనాథని ఓదార్చే లోపలికి తీసుకు వెళుతుంది. ఇదంతా ఖాళీ చూసి దగ్గరికి వెళ్తాడు ఇక విశ్వనాథం లోపలికి వెళ్ళిన తర్వాత హర్ష బాధపడుతూ కూర్చుంటే ఎట్లా నాన్న మనం వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అని అంటాడు. కాళీ క్రిష్ దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ వాడికి వార్నింగ్ ఇచ్చానని దీర్ఘ కూర్చున్నావు కానీ మీ మామగారు నీమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారన్నా అని చెప్తాడు.

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri