NewsOrbit
Entertainment News Telugu TV Serials

krishna mukunda Murari: హీరోయిన్లు కూడా పనికిరాని ప్రియా ఆంటీ అందం.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో అత్తగారు

shailaja priya latest pics september 2023

Krishna Mukunda Murari: శైలజ ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో హీరో తల్లిగా చేస్తున్న భవాని దేవి. బుల్లితెర సీరియల్ లో ఇండస్ట్రీకి పరిచయమైన శైలజ ప్రియా, చిరంజీవి నటించిన మాస్టర్ మూవీ తో తొలిసారి సినీ పరిశ్రమకు పరిచయమైంది ఇప్పుడు బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్బాస్ షో లో ఎప్పుడైతే నటించిందో ప్రియా అప్పటినుండి అభిమానులకు మరింత చేరువైంది.

shailaja priya latest pics september 2023
shailaja priya latest pics september 2023

 

ఈమె ఎన్నో సినిమాలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తల్లి పాత్ర వదిన పాత్రలతో మెప్పించింది 43 ఏళ్ల వయసులో కూడా తన అందం అభినయంతో అభిమానులను అలరిస్తుంది. ఇక ఇప్పుడు స్టార్, మా సీరియల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో కల్లా కృష్ణ ముకుందా మురారి సీరియల్ ప్రత్యేకమైన స్థానం ఉంది

shailaja priya latest pics september 2023
shailaja priya latest pics september 2023

పిఆర్పి రేటింగ్స్ లో ముందుకు దూసుకుపోతున్న ఈ సీరియల్ లో హీరో తల్లి పాత్రలో ప్రియా నటిస్తోంది. ఈమె పాత్రలన్నీ ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అటు సినిమాల్లోనూ ఇటు సీరియల్స్ లోను,తన అభినయంతో అలరిస్తోంది. ఎలాంటి పాత్రలైనా సరే,అలవోకగా నటించేస్తుంది. సినిమాలు సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడాచాలా యాక్టివ్ గా ఉండే ప్రియ,తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.

shailaja priya latest pics september 2023
shailaja priya latest pics september 2023

పింక్ కలర్ సారీ లో ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన, ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతుంది. కృష్ణా ముకుందా మురారి లో భవాని భవానీ దేవి పాత్రలో మెప్పించిన ప్రియా, అందరికీ సుపరిచితమే, ఈమె ఫోటోలు నీ వీడియోలని, ఆమె అభిమానులు లైక్ షేర్స్ తో నెట్టింట వైరల్ చేస్తున్నారు. వాటిని మీరు ఒక లుక్ వేయండి.

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N