NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindhi iddarini: బుల్లితెర మీద అలరిస్తున్న ఒరిస్సా అందాల బొమ్మ గౌరీ

krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023

Krishnamma Kalipindhi iddarini:  కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ లో నటిస్తున్న చేస్తున్న జాస్మిన్ రావత్. ఒడిశా లో భువనేశ్వర్ లో పుట్టింది. స్టార్ మా సీరియల్స్ లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ మంచి ఫామ్ లో ఉంది. మంచి పిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది ఇప్పుడు ఆ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న, జాస్మిన్ రావత్, ఆ సీరియల్ లో గౌరీ అనే క్యారెక్టర్ చేస్తుంది.ఈ సీరియల్ తో తెలుగు అభిమానిని కూడా సంపాదించుకుంది.

krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023
krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023

ఒడియా నటి రచనా బెనర్జీ మూవీస్ ని చూపించి ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టం అని ఎప్పుడూ తను చెప్తూ ఉంటుంది అలాగే హిందీలో శ్రద్ధ కపూర్ అంటే ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈమె మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది. అలాగే ఒడిస్సాలో కొన్ని రియాల్టీ షోస్ లో కూడా నటించింది.

krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023
krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023

ఈమె కాలేజీ చదివే రోజుల్లోనే సీరియల్స్ ఆఫర్స్ రావడంతో ఒరిస్సాలు రెండు సీరియల్స్ లోనూ మరియు ఏడు మ్యూజిక్ ఆల్బమ్స్ లోను నటించింది. సోనం కపూర్ యాక్టింగ్ కి రిఫరెన్స్ తీసుకొని ప్యాడ్ మాన్ మూవీలో ఒక చిన్న స్కిట్ కూడా చేసింది. ఇప్పుడు తెలుగుప్రేక్షకులకు ఈ సీరియల్ తో దగ్గర అయింది.

krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023
krishnamma kalipindi iddarini jasmine rathl atest pics september 2023

సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతి ఒక్క చిన్న పెద్దా నటుల గురించి అందరికీ తెలిసిపోతుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో, క్యూట్ క్యూట్ లిప్స్ తో మెస్మరైజ్ చేసే అందంతో, తన పిక్స్ ని షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్ ఉంటే చెక్కర్లు కొడుతూ లైక్ షేర్ తో దూసుకుపోతున్నాయి ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందాన్ని మీరు ఓ లుక్ వేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jasmine 💫 (@jasmine_rath)

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N