NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sri Leela: నాకు అది లేని అబ్బాయే కావాలి.. శ్రీ లీల సంచలన వ్యాఖ్యలు..!

Sri Leela: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక గత ఏడాది మొత్తం ఈమె సినిమాలే ఉన్నాయంటే ఈమె పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

star heroines sreeleela
star heroines sreeleela

ఇక కొత్త ఏడాదిలో గుంటూరు కారం మరియు ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకుంది శ్రీ లీల. అయినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా తనపై మరియు తన నటన పై నమ్మకంతో కొనసాగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ” ఒరిజినల్ ” అనే పేరుతో ఓ టాక్ షోను ప్లాన్ చేసింది.

star heroines sreeleela
star heroines sreeleela

ఈ షోకు సౌమ్య హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇక ఈ షో కి ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్టుగా శ్రీ లీలాను పిలిచారు. ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమో ని చూస్తుంటే ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్నీగా సాగినట్లు కనిపిస్తుంది. ఒక పక్క సౌమ్య ప్రశ్నలతో పాటు మరోపక్క శ్రీ లీల క్యూట్ క్యూట్ సమాధానాలతో అలరించింది.

star heroines sreeleela
star heroines sreeleela

ఇక ఈ ప్రోమోలో భాగంగానే మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా? లేదా ఫన్నీ మరియు జోయల్ గా ఉండే అబ్బాయి కావాలా? అని సౌమ్య ప్రశ్నించగా.. ఇందుకు శ్రీ లీల బదులిస్తూ.. బ్రెయిన్ లేకపోయినా పర్లేదు ఫన్నీ మరియు జోయల్ గా ఉండే అబ్బాయి నాకు కావాలి. బ్రెయిన్ తో చేసే పనులు నేను చూసుకుంటాను లే.. అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. అదేవిధంగా తనకు ఇప్పటివరకు ఎవ్వరు ప్రపోజ్ చేయలేదని ఇంటర్వ్యూలో శ్రీ లీల వెల్లడించింది. అదేవిధంగా తనకి కోపం వస్తే అందరూ నవ్వుతారని ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N