NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: “సలార్” సినిమాని ఇంటర్నేషనల్ భాషలో విడుదల చేయబోతున్న నిర్మాతలు..!!

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. డిసెంబర్ 22వ తారీకు విడుదలైన ఈ సినిమా ₹600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకోవడం జరిగింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “బాహుబలి 2” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జాతీయస్థాయిలో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

The makers of Salaar are going to release the movie internationally Language Spanish

దీంతో ప్రభాస్ కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లు అయింది. ఇటువంటి సమయంలో “KGF” సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తో… ప్రభాస్ కాంబినేషన్ లో “సలార్” చేయడం అందరికీ ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. ఒక్కసారిగా “సలార్” ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో రెండు భాగాలుగా సినిమా విడుదలవుతుందని చెప్పి మరింతగా సినిమాపై ఆసక్తి పెంచారు. ఆ రకంగానే మొదటి భాగం “సలార్” సీజ్ ఫైర్ అనే టైటిల్ తో విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. విడుదలైన అన్ని భాషలలో సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ బట్టి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

The makers of Salaar are going to release the movie internationally Language Spanish

దీనిలో భాగంగా మార్చి 7వ తారీకు లాటిన్ అమెరికాలో విడుదల చేయబోతున్నారు. స్పానిష్ భాషలో సినిమా విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఓవర్సీస్ లో కూడా “సలార్” కి భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి. ఆల్రెడీ “బాహుబలి 2″తో ప్రభాస్ కి విదేశీ మార్కెట్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని “సలార్” స్పానిష్ భాషలో విడుదల చేసి మరిన్ని లాభాలు అందుకోవడానికి మేకర్స్ సిద్ధమైనట్లు సమాచారం. విదేశాలలోనూ తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ చేయటానికి మేకర్స్ రెడీ కావడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri