NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani February 6 2024 Episode 1156: గాయత్రీ దేవి చీర కట్టుకో ని దీపారాధన చేస్తున్న తిలోత్తమ..

Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights

Trinayani February 6 2024 Episode 1156: పండగలు ఏమీ లేవు ఇంత బాగా ఎందుకు రెడీ అవుతున్నావు అని విక్రాంత్ అంటాడు. అత్తయ్య చూపులమ్మ దగ్గర దీపం వెలిగిస్తుంది కదా అందరి చూపులు ఆవిడ ఒక్కదానిమీద పడితే ఏం బాగుంటుంది అందుకే నేను కూడా తయారు అవుతున్నాను అని సుమన అంటుంది.మా అమ్మ గాయత్రి పెద్దమ్మ చీర కట్టడమే తప్పంటుంటే నువ్వు అందాల పోటీల్లో తార లాగా రెడీ అవుతున్నావా అని విక్రాంత్ అంటాడు. నేనేమైనా బరితెగించి ఏమైనా ఎక్కువ వేసుకున్నానా చీర బాగుందను ఈ నాగ బాగుందను అనొచ్చు కదా అని సుమన అంటుంది. నేను ఆ పని చేయలేను అని విక్రాంత్ అంటాడు. ఇంకొద్ది సేపట్లో చీకటి పడేలా ఉంది ఉలొచ్చి పాముగా మారే అవకాశం ఉంది తనైనా అమ్మని గుర్తుపట్టేలా ఉండు అంటూ విక్రత్ వెళ్ళిపోతాడు. ఈయన మాత్రం అసలు నన్ను పట్టించుకోడు అని సుమన అనుకుంటుంది. కట్ చేస్తే, పెద్దగా గాలి వీచడం మొదలు పెడుతుంది.

Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights
Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights

ఎదురు త్వరగా రావే భయమేస్తుంది అని పావనమూర్తి భయంతో పిలుస్తాడు. ఫ్యాన్ గాలికి కట్టన్ ఊగుతాయేమో గాని ఇల్లంతా కనిపించేలా గాలివీస్తుంది ఏంటి అని నైని అంటుంది. ఈ గాలి రావడానికి కారణం మీ తిలోత్తమా  అత్తయ్య చీర కట్టడం వల్లనే అని డమ్మక్క అంటుంది. గాయత్రి అక్క  చీర కట్టుకున్నాను ఎలా ఉన్నాను అని తిలోత్తమ అంటుంది. తిలోత్తమ చీర కట్టుకొని రాగానే పెద్దమ్మ పెద్దమ్మ అని భయపడిపోతాడు వల్లభ. ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య ఈ చీర మీరు కట్టుకుంటే గాయత్రి అత్త ఇలాగే ఉన్నారు అని సుమన అంటుంది. ఇప్పుడు నేను కట్టుకుంటేనే ఇలా ఉందంటే అప్పట్లో గాయత్రి అక్కయ్య వైభవం ఎలా ఉందో ఆలోచించు సుమన అని తిలోత్తమ అంటుంది. ఆలోచిస్తే అన్ని హేండిల్ చేయొచ్చు సుమన అని వల్లభ అంటాడు. ఇక్కడ బాగానే ఉంది హాల్లో గాలికి కాటన్ లు ఇల్లంతా కదులుతుంది బ్రో అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights
Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights

గాయత్రి అత్తయ్య చీర కట్టిన తిలోత్తమ అత్తయ్య అక్కడికి వస్తే గాలి ఆగిపోతుందేమోనండి అని సుమన అంటుంది. త్వరగా వస్తే బాగుంటుంది అని విక్రత్ అంటాడు. అమ్మేమన్నా నాటకం వేస్తుందా రా అని వల్లభ అంటాడు. నోరు మూయండి అని తిలోత్తమ అంటుంది. రేయ్ నువ్వు హాల్లోకి వెళ్ళు నేను కిందికి వస్తాం అని వల్లభ అంటాడు. గాయత్రి పెద్దమ్మ పునర్జన్మ ఎత్తింది మీరు దీపారాధన ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. అవును మీరు దీపం ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు అత్తయ్య గారు అని సుమన అడుగుతుంది. కట్ చేస్తే, గాయత్రి పాప వచ్చింది వేషధారి అయినా తిలోత్తమ ఇంకా రాలేదు అని డమ్మక్క అంటుంది. ఇక్కడ గాలికి కట్టన్ లు ఊగిపోతున్నాయి దీపారాధన చేస్తే ఉంటుందా అని దురంధర అంటుంది. అన్ని కదిలిపోతున్నాయి కానీ చూపులమ్మ మాత్రం కాదట్లేదు చూశారా అని డమ్మక్క అంటుంది.

Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights
Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights

ఇంతలో తిలోత్తమ గాయత్రీ దేవి చీర కట్టి కళ్ళకు అద్దాలు పెట్టి కిందికి వస్తుంది. ఆవిడని చూసి అందరూ షాక్ అయిపోతారు. అసుర సంధ్య వేళ  దీపం పెట్టడానికి ఇలా రెడీ అయ్యి వస్తారా అని నైని అంటుంది. అమ్మ చీర కట్టుకుటే అందరూ నిన్ను చూడాలనుకున్నారు కానీ నువ్వు ఎవరిని చూడొద్దని  కళ్లద్దాలు పెట్టుకుని వచ్చావ్ ఏంటి అని విశాల్ అంటాడు. ఇప్పటికే వింతలా ఉంది నిజమేటో చెప్పండి అని విక్రాంత్ అంటాడు. అక్కడ ఉండే చూపులమ్మ తల్లి దగ్గర దీపారాధన చేస్తే ఆవిడ శక్తి తట్టుకోవాలి అంటే ఈ కళ్లద్దాలు వాడాలి అని తిలోత్తమ అంటుంది. అందులో నుంచి కాంతి వస్తుందా ని నీకు ఎవరు చెప్పారు అమ్మ అని విక్రత్ అంటాడు. గాయత్రి పెద్దమ్మ వచ్చిన ఆశ్చర్యం లేదు తమ్ముడు అని వల్లభ అంటాడు. అర్థమయ్యేలా చెప్తారా అని నైని అంటుంది. గాయత్రి అత్తయ్య చీర కట్టుకొని చూపులమ్మ దగ్గర దీపం వెలిగిస్తే గాయత్రీ అత్తయ్య జాడ చూపిస్తుందట అని సుమన అంటుంది. జాడ కాదు సుమన ఏకంగా తల్లి నీడనే తెలుస్తుంది అని డమ్మక్క అంటుంది. గాయత్రి అక్కను రప్పించడానికి తన చీర కట్టుకొని ప్రయత్నిస్తున్నారన్నమాట అని పావనమూర్తి అంటడు . ఇన్నాళ్లుగా తన జాడ తెలియలేదు కదా చూపులమ్మ తల్లి వల్ల తెలుస్తుంది అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights
Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights

ఇలాంటిదే ఏదో చేస్తారని ఊహించాను అని విశాల్ కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి విశాల్ బావలో కంగారు మొదలైంది అని సుమన గమనిస్తుంది. తిలోత్తమ దీపారాధన చేయడానికి వెళుతుంది. గాయత్రి వెళ్దాం పదమ్మ అని విశాల్ అంటాడు. పెద్ద వదిన ఇంట్లోకి వస్తుంది అని వీళ్ళు ప్రయత్నిస్తుంటే నువ్వు గదిలోకి వెళ్తానంటావ్ ఏంటి అని దూరందర అంటుంది. ప్రాబ్లమ్ అనిపిస్తే వెళ్ళిపో విశాల్ అని తిలోత్తమ అంటుంది. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి మా అమ్మ ఆచూకీ తెలిస్తే కేక్ వెయ్యండి వస్తాను అని విశాల్ వెళ్లిపోతాడు.ఇప్పుడు గాలి కూడా లేదు అని నైని అంటుంది. దీపారాధన చేయాలని చూపులమ్మ అణచివేచింది అని తిలోత్తమ అంటుంది. మీ పొగరు అనుచాలని కూడా అనుకోండి అని హాసిని అంటుంది. గాయత్రి అక్క పునర్జన్మ ఎత్తి ఎక్కడో తప్పిపోయిందనే తనని వెతికి  ఇంటికి తెచ్చిన వారే లేరు నేను అక్కను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంటే మెచ్చుకోకుండా నొచ్చుకునే మాట మాట్లాడితే ఏంటి అని తిలోత్తమ అంటుంది. దీని వెనక దురుద్దేశం ఏంటి అని హాసిని అంటుంది.

Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights
Trinayani Today Episode February 6 2024 Episode 1156 Highlights

అత్తయ్య మీరు దీపారాధన చేయండి అని నైని అంటుంది. దీపారాధన చేస్తే ఏం జరుగుతుందో అని పావన మూర్తి భయపడతాడు. మామయ్య భయపడే సుమన వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోతావా అని విక్రాంత్ అంటాడు. అలా అంటే విశాల్ బాబు కూడా భయపడే వెళ్ళిపోయాడా అని డమ్మక్క అంటుంది. గాయత్రి పాపా భయపడుతుందని విశాల్ బాబు వెళ్ళుంటాడు అని నైని అంటుంది. భయం అంటే తెలియని గాయత్రి అమ్మ పేరు పెట్టుకున్నా పాపకి ఎందుకు భయమేస్తుందమ్మా అని డమ్మక్క అంటుంది. మా అమ్మ జడ తెలుసుకోవాలని అనుకుంటున్నారా చూపులమ్మ తల్లి మా అమ్మ జడవాళ్లకు తెలియకూడదు అని విశాల్ మెట్ల మీద నిలబడి అంటాడు. మా అక్క కి కూడా తెలియకూడదు బావగారు అని సుమన అంటుంది. సుమన నువ్వా అని విశాల్ అంటాడు. ఎందుకు నైని అక్కకి నిజం తెలియకూడదు అనుకుంటున్నారో చెప్తారా అని సుమన అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N