NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 6 2024 Episode 146: సుధాకర్ ని కొట్టడానికి వచ్చిన మినిస్టర్ అభిమానులు, అడుగు ముందుకు వేస్తే షూట్ చేస్తానంటున్న జగదాత్రి..

Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights

Jagadhatri February 6 2024 Episode 146:  అయ్యో ఈ ఇంటికి మంచి చేయాలని అందరినీ కాపాడాలని  మీదికి  తెచ్చుకున్నావ్ కదా అని వైజయంతి ఏడుస్తుంది. మీరు వెళ్ళండి మేము బెయిల్ తెచ్చుకుంటాం అని కౌశికి అంటుంది. మినిస్టర్ గారి మీద ఎటాక్ చేయడంతో నాన్బెల్ మేడం బెలూన్ మి బాబాయ్ కి రాదు అని పోలీస్ అంటాడు. ఏ తప్పు చేయని మా ఆయన్ని కేసులని కోర్టులని ఇరికించేస్తున్నారు అయిపోయింది అని బాధపడుతుంది వైజయంతి. మీరు బాధలో ఆలోచించట్లేదు కానీ ఏ తప్పు చేయకపోతే మామయ్య వేలిముద్రలు కత్తి మీద ఉండడం ఏంటి అని నిషిక అంటుంది. నిషి ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని జగదాత్రి అంటుంది. లాజికల్ గా ఆలోచించండి నేను ఆలోచించే మాట్లాడుతున్నాను అని నిషిక అంటుంది. మా మామయ్య గారు ఎటాక్ చేసి ఉంటే మా మామయ్య గారి బట్టల మీద ఒక రక్తపు బొట్టు అయినా ఉండాలి కదా ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు అలాగే వచ్చాడు అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights
Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights

మీరన్నట్టు మా బాబాయ్ మర్డర్ చేసి ఉంటే ఈపాటికి లాయర్ ని మాట్లాడే వాళ్ళం మీరు వచ్చే దాకా కూడా మా బాబాయ్ మినిస్టర్ని చంపడానికి మాకు తెలియదు అని కౌశికి అంటుంది. నేను మినిస్టర్ గారిని చంపలేదు గొడవపడేటప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు అని సుధాకర్ అంటాడు. నువ్వు మినిస్టర్ గారితో గొడవ పడి వెనక్కి వెళ్లి మళ్లీ వచ్చావు కదా  ఎదుకు అని ఎస్ఐ అంటాడు. మొదట గొడవపడ్డాను కానీ తర్వాత వెళ్లి శాంతి చేసుకొని వచ్చాను అని సుధాకర్ అంటాడు. సార్ మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే కోర్టులో మాట్లాడండి అని ఎస్ఐ అంటాడు.  కౌశికి ఏదైనా మాట్లాడు మీ బాబాయ్ ని కాపాడు అని వైజయంతి అంటుంది. పదండి బాబాయ్ నేను స్టేషన్ దాకా వస్తాను అని కౌశికి వాళ్ళ బాబాయ్ తో పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights
Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights

కౌశికి మొదటిసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అది కూడా నా చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని దివ్యాంక పెన్ డ్రైవ్ పట్టుకొని అంటుంది.ఇంతలో నిషిక దివ్యాంకకి ఫోన్ చేసి దివ్యంక మా మామయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు మినిస్టర్ నీ మర్డర్ చేశారని చెప్తున్నారు అని ని షిక అంటుంది. నేను మినిస్టర్ తో బేరం పెట్టి కోట్ల సంపాదన సంపాదిద్దామంటే ప్లాన్ అంతా పాడైపోయింది అని దివ్యాంక అంటుంది. మా మామయ్యను పోలీసులు అరెస్టు చేశారని మా అత్తయ్య ఏడుస్తుంది మా మామని ఎలాగైనా విడిపించాలి అని నిషిక అంటుంది. సరేలే మీ మామయ్యను బయటికి తీసుకురావడానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను అని దివ్యాంక అంటుంది. థాంక్స్ దివ్యాంక అని నిషిక అంటుంది.మనలో మనకు థాంక్స్ ఏంటి నిషిక నా ప్రయత్నం నేను చేస్తాను అని దివ్యాంక అంటుంది. బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటానని నిషిక నా పని నేను చేసి మా ఎడిటర్ వేసేసాడనే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తే సరిపోతుంది అని దివ్యాంక అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights
Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights

సుధాకర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకు వస్తారు. సుధాకర్ ని కొట్టడానికి మినిస్టర్ గారి మనసులు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసుల్ని అడ్డుకుంటారు. మీరు ఆవేశంతో అతని మీద చెయ్యి వేస్తే బాగోదు తను తప్పు చేస్తే కొర్ట్ శిక్షిస్తుంది అని జగదాత్రి అంటుంది. మా నాయకుని చంపిన వాడిని ఊరికే అలా వదిలిపెడతాం మేడం అని అక్కడ ఉన్న ఒక అతను అంటాడు. చూడు మీ నాయకుని చంపాడని మీకు బాధ ఉండొచ్చు కానీ ఇలా పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేయకూడదు అని కౌశికి అంటుంది. వాళ్ళు వినిపించుకోకుండా సుధాకర్ మీదికి పరిగెత్తుకొస్తూ ఉండగా పోలీస్ జాబ్ లో ఉన్న గన్ను తీసి పేలుస్తుంది జగదాత్రి. జగదాత్రి ఇలా చేసిందేంటి అంటే మీనన్ చెప్పిన పోలీస్ జగదాత్రేనా అని ఆలోచిస్తాడు యువరాజ్. ఒక్కరు అడుగు ముందుకు వేసినా కాల్చిపారేస్తాను  అని జగదాత్రి అంటుంది. నువ్వు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ని నిందిస్తున్నావు గన్ను తీసుకొని గొడవ చేస్తున్నావని నేను అరెస్టు చేస్తాను అని ఎస్ఐ అంటాడు. కాపాడాల్సిన మీరే మమ్మల్ని జనాలకు వదిలేసారని ఇప్పుడే న్యూస్ లో వేయిఇస్తాను  అరెస్ట్ చేయించండి అని జగదాత్రి అంటుంది. చూడండి మాతో ఏమైనా మాట్లాడాలి అంటే లోపలికి వచ్చి మాట్లాడండి ఎవరైనా ఒక్కరు అని సుధాకర్ ని తీసుకొని కౌశికి వాళ్ళు లోపలికి వెళ్తారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights
Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights

లాయర్ వచ్చి సుధాకర్ కు బ్ ల్ ఇస్తాడు. సుధాకర్ కి బేలిస్తే చంపేస్తా అని ఒక అతను అంటాడు. చూడు మీ నాన్నను చంపిన వాళ్ళు కావాలా లేదంటే సుధాకర్ కావాలా అని జగదాత్రి అంటుంది. మా నాన్నని ఎవరో కాదు మేడం చంపింది సుధాకర్ ఏ చంపాడు అని అతను అంటాడు. నేను మినిస్టర్ని చంపలేదు అని సుధాకర్ అంటాడు. చూడండి ఎస్ఐ గారు సుధాకర్ కి బేల్ ఇచ్చి బయటికి తీసుకొస్తే నేనే చంపేస్తాను అని మినిస్టర్ వాళ్ళబ్బాయి అంటాడు. మా బాబాయ్ మీ నాన్నను చంపాడు అంటే కోర్టు శిక్షిస్తుంది నువ్వు ఎక్కువగా మాట్లాడకు తండ్రి ని పోగొట్టుకున్నావా అన్న బాధలో ఉన్నావని ఆలోచిస్తున్నాను అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights
Jagadhatri Today Episode February 6 2024 Episode 146  Highlights

మీ అందరి అంతు చూస్తానని మినిస్టర్ గారి అబ్బాయి బయటికి వెళ్లి పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకోబోతాడు. ఎందుకిలా పిచ్చి పనులు చేస్తున్నావ్ పోలీసులు కొంచెం టైం ఇస్తే మీ నాన్నను చంపిన వాళ్లను పట్టుకుంటారు కదా అని జగదాత్రి అంటుంది. నాకెవరూ ఏం చెప్పాల్సిన పనిలేదు సుధాకర్ కి బెలిస్తే నేను ఇక్కడే చచ్చిపోతా అని మినిస్టర్ గారి అబ్బాయి అంటాడు. చచ్చి ఏం సాధించాలి అనుకుంటున్నావు అని జగదాత్రి అంటుంది. చనిపోయింది మామూలు వ్యక్తి కాదు కాబట్టి బెల్ మంజూరు చేయడం కుదరదు అని ఎస్ఐ అంటాడు. బెల్ తెచ్చుకున్నాక ఎందుకు మా బాబాయ్ ని బయటికి పంపించరు అని కౌశికి అంటుంది.

వాళ్లను చూశారా ఎలా ఉన్నారు? మీ బాబాయ్ ని బయటికి వదులుతే చంపేస్తారు మీ బాబాయ్ లోపల ఉండడమే సేఫ్ అందుకని బేలు యాక్సెప్ట్ చెయ్యను అని ఎస్ఐ అంటాడు. సెక్షన్లన్నీ చెప్పి మా మామయ్య గారికి బేల్ వచ్చింది కాదని అధికారం మీకు లేదు అని జగదాత్రి అంటుంది.  సెక్షన్లన్నీ తెలుసుకుని వచ్చారా సుధాకర్ గారిని వదిలిపెట్టను మీరు దిక్కున చోట చెప్పుకోండి అని ఎస్ఐ అంటాడు. అయితే డిఐజి కి ఫోన్ చేయండి అని కౌశికి అంటుంది. మీ దిక్కున చోట చెప్పుకోండి అని ఎస్సై అంటాడు. పోలీస్ అంటే ప్రజల మీద దౌర్జన్యం చేసేవాడు కాదు సార్ ప్రజలని బాధ్యతగా కాపాడే వాడు అని జగదాత్రి అంటుంది..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N
Oscar Awards 2024: Selection of Best Photos and Best Movies
Oscar Awards 2024: Selection of Best Photos and Best Movies