NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani January 08 2024 Episode 1131: సుమనకి సారీ చెప్పిన విశాల్, న్యూ ఇయర్ పార్టీలో నైని ని అంతం వ0దించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights

కోట్లు చూసుకొని మురవడం కాదు తప్పిపోయింది అంటున్న గాయత్రి అత్తయ్య ఎక్కడ ఉందో వెతికి కూతుర్ని చూసుకొని మురవమని చెప్పు అని సుమన అంటుంది.ఎందుకే కోరి తెచ్చుకుంటావు అని విక్రాంత్ అంటాడు.నేను విశాల్ బావ కాళ్లు పట్టుకొని క్షమించమని అడగడానికి వెళ్ళింది సీసీ కెమెరాలు పడుతుందా నా పరువు అంతా పోతుంది అని సుమన అంటుంది.నీ బతుకు ఇదొక్కటి కూడానా అని విక్రాంత్ వెళ్ళిపోతాడు.నేను బతికున్నంత కాలం మా అక్క దయతో బతుకుతున్నానని ఎవరు అనుకోకూడదు అంటే ఏదో ఒకటి చేయాలి అని సుమన ఆలోచిస్తుంది.కట్ చేస్తే,నైనీ నీ కోపం పోయిందా అని విశాల్ అంటాడు.మా చెల్లి మీద కోపం పోయింది కానీ నీ మీద కోపం వస్తుంది బాబు గారు మా చెల్లిని కొట్టినందుకు దెబ్బ కొట్టకుండా ప్రాణం తీసుంటే బాగుండేది అని నైని అంటుంది.

Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights
Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights

అదేంటి నైని ఎవరైనా చెల్లిని వెనకేసుకొస్తారు కానీ చంపేయాలంటున్నావ్ నాకు అర్థం కావట్లేదు నైని సుమన మీద అంత ద్వేషం ఏంటి అని విశాల్ అంటాడు. లేకపోతే నా కూతురు బతికి లేదని అంటుందా అమ్మగారి దాన సంస్కారాలు జరిగిన చోటే ఇల్లు ఎందుకు  కట్టించాం బాబు గారు అని నైని అంటుంది.అమ్మ పునర్జన్మ ఎత్తిందని విశాల్ అంటాడు. ఉలిచి పాపా ఏడవగానే నా గుండె కరిగింది కాని నా కూతుర్ని చచ్చిపోయిందనే చెప్పిన సుమనని  చంపేయాలనుకున్నాను నేను ఇద్దరు బిడ్డల్ని కన్నాను గాయత్రి అమ్మ గారిని వెతికే ప్రయత్నంలో నా ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనే నేను చూడడం లేదు బాబు గారు అని నైని అంటుంది. కట్ చేస్తే అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. నువ్వు కూడా డాన్స్ వేయడం నేర్చుకోలేదు అని ఈక్రాంత్ అంటాడు. ఏవండీ ఎందుకు అలా రెచ్చిపోతున్నారు ఆపండి అని దురంధర అంటుంది. నన్ను ఆపమనడం  కాదే నువ్వు కూడా వెయ్యి అని పావని మూర్తి అంటాడు. న్యూ ఇయర్ పార్టీకి దూరందర చిందులు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టుంది అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights
Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights

అవును మాత గత జన్మలో మాత ఇంద్రలోక0లోనూ అప్సరసగా పుట్టి ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు. శివ భక్తులు గతం గురించి భయపడుతుంటే వారు పర్వాలేదే ఈసారి ఉత్సాహపరుస్తున్నావ్ అని తిలోత్తమ ఉంటుంది. గత జన్మ గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా అత్తయ్య అని హాసిని అంటుంది. తిలోత్తమ గత జన్మలో పూలముకునేది అని డమ్మక అంటుంది. రెండు పెళ్లి ఇల్లు చేసుకొని ఇద్దరి మామయ్యలతో ఫస్ట్ నైట్ గదిలో పువ్వులు చల్లి ఉంటుంది అని హాసిని నవ్వుతుంది. జగదీష్ నాన్నతో మామకు పెళ్లి మాత్రమే అయింది అని వల్లభ అంటాడు. సుమన అందరూ ఇంకా హ్యాపీగా ఉంటే నువ్వేంటి బాధగా ఉన్నావు అన్నిటిని మర్చిపోయి హ్యాపీగా ఉండు అని విశాల్ అంటాడు. మా అక్క నన్ను ఏకంగా పైకి పంపించాలి అనుకుంది అంత ఈజీగా ఎలా మామూలుగా ఉంటాను అని సుమన అంటుంది.

Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights
Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights

నేను కొట్టినందుకు సారీ చెప్పమంటావా సుమన అని విశాల్ అంటాడు. మీరు సారీ చెప్పడం ఎందుకు బాబు గారు తను చేసిన తప్పుకి చెంప దెబ్బ కొట్టారు అంతే అని నైని అంటుంది. ఎంత ఈజీగా చెప్తుందో చూడు మా అక్క అని సుమన అంటుంది. మరైతే మొహం మార్చుకోకుండా నవ్వుతూ ఉండమనండి అని విక్రాంత్ అంటాడు. ఆ మాట విశాల్ బావగారు చెప్పాలి అని సుమన అంటుంది. పళ్ళు రాలుతాయి అని నైని అంటుంది. సుమన నన్ను కన్న తల్లి ఐదేళ్ల అప్పుడే దూరం అయిపోయింది తిలోత్తమ అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది నైని తొ పెళ్లయి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నైని కి కనిపించింది నన్ను పెంచి పెద్ద చేసిన కన్నతల్లి రుణం తీర్చుకోవాలని కాస్తయినా ఉంటుంది కదా కాబట్టి నువ్వు అలా చేసేసరికి కోపం వచ్చింది అందుకనే అందరితో కలిసి మెలిసి ఉండు ఐ యాం వెరీ వెరీ సారీ అని విశాల్ అంటాడు.. నైనికి నచ్చట్లేదు అని తిలోత్తమ అంటుంది. పుల్లలు పెట్టడానికి ముందుంటారు మీరు అని హాసిని అంటుంది.

Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights
Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights

కట్ చేస్తే, రండి తిలోత్తమ మీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అఖండ స్వామి అంటాడు. మీరు మమ్మల్ని ఎంత సాదరంగా అభిమానిస్తున్నందుకు  కృతజ్ఞతలు స్వామి తిలోత్తమ అంటుంది. విశాలాక్షమ్మ తల్లికి భక్తురాలైన నైని అంతం ఎందుకు అందించాలనుకున్నారు అని అఖండ స్వామి అంటారు. స్వామి ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ పార్టీ జరగబోతుంది అదే సమయంలో నడిపికోడల్ని నైనిని శాశ్వతంగా పడుకోబెడదాం అనుకుంటున్నాను మీరేమంటారు అని తిలోత్తమ అంటుంది. పెద్ద మరదల్ని పైకి పంపించాలనుకుని ఎన్నిసార్లు చావు తప్పి బయటపడలేదు అని వల్లభ అంటాడు. నా కొడుకు ఏదో మూర్ఖుడు స్వామి తెలియక అన్నాడు అని తిలోత్తమ అంటుంది. కానీ నైనీ నీతో జాగ్రత్తగా ఉండాలి అని అఖండ స్వామి అంటాడు.అందరూ మందు తాగిన కానీ పండగ వచ్చినా పబ్బం వచ్చినా నైని ఏది తాగదు కానీ ఆ రోజు ఏదో ఒక విధంగా నైనీ చేత జ్యూస్ లాంటిది తాగిస్తాను అని తిలోత్తమ  అంటుంది. ఇప్పుడు మీరు నైని జోలికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అని అఖండ స్వామి అంటాడు. నాగులపురం నుంచి లాంతరు క్యాసెట్ వచ్చింది అందులో మా మమ్మీ పాపాల చిట్టా మొత్తం ఉంది అని తెలిసిపోయింది అందుకే చంపాలనుకుంటుంది అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights
Trinayani Today Episode January 08 2024 Episode 1131 Highlights

నైని కి నిజం తెలిసిపోయిందని ప్రాణాలకు హాని కలిగిస్తున్నారా అని అఖండ స్వామి అంటాడు. అవును స్వామి అని తిలోత్తమ అంటుంది. ఆ విష0 కాస్త చేతులు మారింది అంటే వేరే ప్రాణం పోతుంది జాగ్రత్త అని అఖండ స్వామి అంటాడు. మమ్మీ ఈ రిస్కు అవసరమంటావా అని వల్లభ అంటాడు. సరే స్వామి జాగ్రత్త పడతాను అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే ఇందాక తిలోత్తమ అత్తయ్యకు దుర0దర పిన్నికి పునర్జన్మ గురించి చెప్పావు నా గురించి కూడా చెప్పు డమ్మక్క అని హాసిని అంటుంది. అలా తెలుసుకోవాలనుకోవడం తప్పు హాసిని అని డమ్మక్క అంటుంది. పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనుకోవడం తప్పేముందిలే డమ్మక్క చెప్పు పర్వాలేదు అని ఎద్దులయ్య అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri