NewsOrbit
Entertainment News TV Shows and Web Series న్యూస్

Jawan: జవాన్ సినిమా తెలుగు కలక్షన్స్ చూసి దండం పెట్టేసిన చిరంజీవి – బాలకృష్ణ !

Jawan: “బాహుబలి” విడుదలైన తర్వాత తెలుగు సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతు ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం హిందీ సినిమాలు తెలుగు సినిమాలకు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దాదాపు ఒక ఐదు సంవత్సరాలు నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాలే హవా చాటుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప, కేజిఎఫ్ 2, RRR భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇదే సమయంలో ఇటీవల జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ కి రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా టైమ్ ఓ రేంజ్ లో నడుస్తుంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ బాదషా షారుక్ ఖాన్ నటించిన “జవాన్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే.

Chiranjeevi and Balakrishna who was shocked to see the Telugu collections of Jawan

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో… షారుక్ వైవిద్యమైన పాత్రలలో కనిపించడం జరిగింది. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. సింపుల్ స్టోరీతో.. అభిమానులను ఆకట్టుకునే రీతిలో ఎలివేషన్స్.. టేకింగ్ తో సినిమాని అద్భుతంగా ముందుకు నడిపించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ ఉంది. కేవలం మూడు రోజులలోనే సినిమా 374 కోట్లకు క్రాస్ కావటం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి రోజే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన పూర్వపు రికార్డులను బ్రేక్ చేసి జవాన్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రీతిగా తెలుగు రాష్ట్రాలలో సైతం జవాన్ సినిమా బిజినెస్ చేస్తూ ఉంది. మూడు రోజుల్లోనే ఏకంగా 12.35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే.. గ్రాస్ పరంగా 24.65 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది.

Chiranjeevi and Balakrishna who was shocked to see the Telugu collections of Jawan

నైజాం ప్రాంతంలో 9.40 కోట్ల గ్రాస్ అందుకోవటం జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 6.15 కోట్లు వస్తే చాలు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే ఈ షేర్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో తెలుగులో ఈ రీతిగా కలెక్షన్స్ రావటం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. షారుక్ సినిమాకి ఈ రీతిగా కలెక్షన్స్ రావటం పట్ల.. తెలుగు సీనియర్ హీరోలు చిరంజీవి ఇంకా బాలకృష్ణ సైతం దండం పెట్టేస్తున్నారట. హిందీ సినిమాలు కూడా తెలుగులో అద్భుతంగా ఆడుతున్నాయని.. శుభ పరిణామం అని అంటున్నారట. తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో హిందీ హీరోకి ఈ రకంగా ఎప్పుడు కూడా కలెక్షన్స్ రాలేదట. దీంతో జవాన్ తెలుగు కలెక్షన్స్.. పట్ల తెలుగు హీరోలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. షారుక్ ఖాన్ ఏడాదిలోనే పటాన్ సినిమాతో.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేయక దానికి మించి జవాన్ సినిమాతో హిట్టు కొట్టారు. ఇది కూడా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju