NewsOrbit
Entertainment News సినిమా

Sreeleela: ఆ టాప్ హీరో తో గొడవ, కెరీర్ ని పెంట పెంట చేసుకున్న శ్రీ లీల !

young heroine Sreeleela clashes with hero sharwanand

Sreeleela: సినిమా రంగంలో ఓవర్ నైట్ లో స్టార్ డామ్ ఎక్కడలేని కొమ్ములు వస్తాయి. దాన్ని నిలబెట్టుకోవడానికి బదులు గర్వంగా ప్రవర్తిస్తూ.. వచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంటారు. మరి కొంతమంది రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే కోవాలో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయినా శ్రీ లీల వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2021లో “పెళ్లి సందD” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల..

young heroine Sreeleela clashes with hero sharwanand
young heroine Sreeleela clashes with hero sharwanand

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత రోషన్ కంటే శ్రీ లీల తలరాత మారిపోయింది. ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ రాణిస్తోంది.

young heroine Sreeleela clashes with hero sharwanand
young heroine Sreeleela clashes with hero sharwanand

ప్రజెంట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” వంటి సినిమాలలో హీరోయిన్ గా చేస్తుంది. ఒక్కసారిగా కెరియర్ శిఖరాగ్రస్థాయికి చేరుకోవటంతో..శ్రీ లీల వ్యవహరిస్తున్న తీరు ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేయడంతోపాటు… ముందుగా సినిమా ఒప్పుకొని అవతారాలు నిర్మాతలను వెయిట్ చేపిస్తూ ఉందట. తాజాగా ఈ రీతిగానే ఓ ప్రముఖ హీరో సినిమా విషయంలో ముందు ఓకే చెప్పి తర్వాత తన కోసం సినిమా యూనిట్ మొత్తాన్ని వెయిట్ చేయించే రీతిలో శ్రీ లీల.. వ్యవహరించిందట. దీంతో సదరు హీరోకి కోపం వచ్చి.. శ్రీ లీలతో గొడవ పెట్టుకున్నాడు అంట. ఏదైనా డేట్స్ విషయంలో ముందుగానే క్లారిటీ ఇస్తే మిగతా వాళ్ల కెరియర్ ఇబ్బందుల్లోకి వెళ్ళదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేటట్లు మాట్లాడారు అంట.

young heroine Sreeleela clashes with hero sharwanand
young heroine Sreeleela clashes with hero sharwanandv

అంతేకాదు ఆ ప్రాజెక్టు నుండి శ్రీ లీలనీ పక్కకు పెట్టేసి కృతి శెట్టి నీ తీసుకోవడం జరిగిందట. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. విషయంలోకి వెళ్తే శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలనే ఎంపిక చేసుకున్నారట. అయితే శ్రీ లీల కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని నెలలు వెయిట్ చేయమనిందని ..అంతేకాకుండా రెమ్యూనరేషన్ కూడా హై రేంజ్ లో డిమాండ్.. చేసిందట. దీంతో శర్వానంద్ కోపం వచ్చి ఆమెను పక్కన పెట్టేసాడు అంట.

young heroine Sreeleela clashes with hero sharwanand
young heroine Sreeleela clashes with hero sharwanand

అంతేకాదు శ్రీ లీల వ్యవహరించిన తీరు మిగతా హీరోలు దృష్టికి తీసుకెళ్లి… ఆమెకు అవకాశాలు ఇవ్వద్దని.. సూచించాడట. ఈ గొడవ ఎప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వార్త రావటం అనవసరంగా శ్రీ లీల కెరియర్ మంచి టైంలో.. తలపెరుసు నిర్ణయాలు తీసుకొని కెరియర్ పెంట పెంట చేసుకుంటున్నట్లు నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri