NewsOrbit
న్యూస్ హెల్త్

Exercise: వ్యాయామం కోసం వాకింగ్ చేస్తున్నారా ?ఐతే  ఈ మెయిన్ పాయింట్స్ తెలుసుకోండి !!

Exercise: నడక మన శరీరానికి  ఒక మంచి వ్యాయామం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వల్ల‌ చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి కూడా. ఉదయాన్నే నిద్ర లేవడం తో   రోజు  ప్రారంభించి, పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని మంచి నీరు తాగిన కొద్ది సేపటి తరువాత, కనీసం అరగంట సేపు న‌డ‌వాలి. అయితే వేగం గా న‌డిస్తే మంచిదా లేదా నెమ్మది గా  న‌డిస్తే మంచిదా అన్న ప్ర‌శ్న చాలా మంది ని వేదిస్తుంటుంది. సాధార‌ణంగా మనం రోజూ నడిచేలానెమ్మదిగా    వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందే తప్ప  అద్భుతమైన  ఫలితాలు ఏమి కనిపించవు.

నెమ్మది గా నడక సాగించటం వలన   శ‌రీరానికి ఉల్లాసంగా అనిపించినా దాని ప్రభావం షరీరం లోని  ఇంటర్నల్ పార్ట్స్‌పై పడే అవకాశం చాలా తక్కువ అనే చెప్పాలి.అదే  వేగంగా న‌డవ‌డం వ‌ల్ల గుండె ప‌నితీరు మెరుగ్గా ఉంటుంద‌ని ఓ ఆధ్య‌య‌నంలో బయటపడింది. శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామాలు గుండెను,ఇతర అవయవాలు యాక్టివ్ చేస్తాయి అని  బ్రిటిష్‌ అధ్యయనకారులు తెలియచేస్తున్నారు. వేగవంతమైన నడక  వ‌ల్ల  మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోస స‌మ‌స్యలు, కాన్సర్,మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ వంటివి రాకుండా  ఉంటాయి  అని సూచిస్తున్నారు .అలాగే నెమ్మదిగా నడిచేవారి  లైఫ్ స్పాన్ 72 సంవత్సరాలు    దాటడం లేదని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అయితే  వేగంగా  నడిచే వారి లైఫ్ స్పాన్ మాత్రం 87 ఏళ్ల దాకా ఉంటుందని వారు గమనించారు .

ఈ క్ర‌మంలోనే నెమ్మదిగా న‌డిచే వారి జీవిత కాలంలో  ఫాస్ట్ వాక‌ర్స్‌తో పోల్చి చుస్తే త‌గ్గిపోతుంద‌ని ప‌రిశోధ‌కులు క్లియర్ గా తెలియచేస్తున్నారు. వేగం గా  న‌డ‌వ‌డం వ‌ల్ల మనిషి జీవిత కాలం పెరగడం తో పాటు    ఎముకలు బలంగా ఉండి , మతిమరుపు వంటి స‌మ‌స్య‌లు రాకుండా  రక్షణ కలుగుతుంది అని  పరిశోధనలు  తెలియచేస్తున్నాయి అని నిపుణులు వివరిస్తున్నారు.కాబట్టి ఇంకనుంచి వాకింగ్ చేయాలనుకునే వారు వేగంగా నడవటం అలవాటు చేసుకోండి.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju