NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fingernails: గోర్లు కొరుకుతున్నారా.. ఇలా మానేయండి.. లేకపోతే ఈ సమస్యలు తప్పవు..!!

Fingernails: గోర్లు కొనడం చాలామందికి ఉన్న అలవాటే.. సాధారణంగా ఏమీ తోచనప్పుడు ఆటోమేటిక్ గా గోర్లు కోరికేస్తూంటాం.. అదే అలవాటుగా మారితే ముప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! గోర్లు కొరకటం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి..! గోర్లు కొరకకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Bite Fingernails: See What Happens
Bite Fingernails: See What Happens

వైద్య పరిభాషలో గోళ్ళు కొరికే అలవాటును ఒకినోఫాగియా అంటారు.. ఇది ఒక మానసిక స్థితి.. ఎక్కువ ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ లో ఉన్నప్పుడు కచ్చితంగా గోళ్ళు కొరుకుతూ ఉంటారు.. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఇది ఒక మానసిక వ్యాధిగా గుర్తించారు. గోర్లు కొరకడం నమలడం వలన మానసిక ఆందోళన, మానసిక సమస్యలకు దారితీస్తుంది. విచారణకు లోనయ్యి సామాజికంగా బలహీనతలకు లోనవుతారు. గోళ్లు కొరకడం వలన ఇన్ఫెక్షన్స్, దంత , ఉదర సమస్యల బారిన పడతారు.

Bite Fingernails: See What Happens
Bite Fingernails: See What Happens

గోళ్ళు కొరికే అలవాటును మానుకోవాలి అంటే.. గోళ్లు సాధ్యమైనంత వరకు చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి. గొర్ల కి నెయిల్ పాలిష్ వేసుకోవాలి. చాలామంది వద్దని చెబుతారు. మీరేంటి వేసుమంటున్నారు అని అనుకుంటున్నారా.. నెయిల్ పాలిష్ వేస్తే గోళ్ళు కొరికే అలవాటు తగ్గుతుంది. నెయిల్ పాలిష్ వద్దు అనుకుంటే గోర్ల పై చేదుగా ఉండే ఆయిల్ ను అప్లై చేయండి. గోళ్లపై మౌత్ గార్డ్ అప్లై చేయడం వల్ల కూడా గోర్లు కొరికే అలవాటు తగ్గుతుంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju