పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, మద్యపానం, ధూమపానం… వంటి అనేక కారణాల వల్ల నేడు చాలా మంది పురుషుల్లో శృంగార సామర్థ్యం లోపిస్తున్నది. లవంగాలు వంటకాలకు మంచి ఘాటైన రుచి, వాసన ఇవ్వడంతో పాటు పురుషుల్లో శృంగార సమస్యలను పోగొడతాయి. అంతే కాకుండా శృంగార సామర్థ్యాన్ని పెంచి చురుగ్గా ఉండేలా చేస్తాయి. శరీరాన్ని వేడెక్కించి…బెడ్ మీద మీకవసరమైన కోర్కెలను కలిగిస్తాయి.
లవంగాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది, జీర్ణాశయం, ప్రేవులు శుభ్రం అవుతాయి.అనేక రకాల సూక్ష్మక్రిములు నుంచి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి .శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి .ఇక మీరు సంభోగంలో పాల్గొనే ముందు లవంగాలు తింటే అవి మీ శరీరానికి వేడి పెంచి మీ భాగస్వామితో బాగా శృంగారం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. బయట మెడికల్ దుకాణాలలో లభించే వయాగ్రా ల కంటే ఇవి చాలా శక్తివంతమైనవి… అలాగే ఇవి తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు.లవంగాలు కూడా శరీరంలో ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేసేందుకు దోహదపడి, రక్తం అన్ని భాగాలకు చేరేలా సహాయపడుతాయి. ప్రతిరోజు లవంగాలు తినడం వలన బాడీలోని ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుంది. లవంగం వాసనలు మగవారిలో కోరికలు రేకెత్తిస్తాయట. ఆ ఫ్లేవర్ ఉన్న అత్తరును స్త్రీలు తమ మెడమీద చల్లుకుంటే పురుషులు వారి కొంగు పట్టుకు తిరుగుతారు. శృంగార శక్తిని పెంచే కెమికల్స్ లవంగాల లో పుష్కలంగా లభిస్తాయి. ఆహారపు అలవాట్లతో పాటు మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుంటే సానుకూల ఫలితాలు అతి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.