NewsOrbit
న్యూస్ హెల్త్

Don’t Take: ఇరుగు పొరుగు వల్ల నుండి ఈ వస్తువులు తీసుకుంటే కష్టాలు తప్పవు..! 

Don’t Take: సాధారణంగా మన ఇంట్లో ఏదైనా వస్తువు లేదంటే వెంటనే పక్కింటికి వెళ్లి అరువు తెచ్చుకుంటాం.. ఇది ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని వస్తువులు అడిగి తెచ్చుకోకుడదట.. అలా తెచ్చుకుంటే మనకే నష్టమట.. ఎందుకంటే కొన్ని వస్తువుల పై శనిదేవుని ప్రభావం ఉంటుంది..! అలాంటి వస్తువులను మనం వేరే వారి నుండి తీసుకోవటం వలన శని యొక్క ప్రభావం మనపై ఉంటుంది..! ఆ వస్తువులు ఏంటంటే.!?

Don't Take: these things from others
Dont Take these things from others

పక్కింటి వారిని పాల కోసం తోడు అడిగి తీసుకుంటూ ఉంటాం.. కానీ అలా తీసుకోకూడదని చెబుతున్నారు.. ఎవ్వరితోనైనా పాల కోసం తోడు అవసరమని కాకుండా మజ్జిగా కోసం అని చెప్పి తెచ్చుకోవాలట. అంతేగాని పాలలో తోడు వేయాలి అని చెప్పి తీసుకోకూడదట.. ఒకప్పుడు నువ్వుల నూనె మాత్రమే ఎదుటి వారిని అడిగి తీసుకోకూడదు అని అనేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఏ నూనె అయినా సరే వేరే వారి నుండి తీసుకోవటం మంచిది కాదు అంటున్నారు.. పాత బట్టలు కూడా వేరే వారి నుండి ఎప్పుడూ తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శని ప్రభావం కూడా వస్తుంది. పాత బట్టలు కేవలం బిడ్డకు జన్మనిచ్చినప్పుడు పెద్దవారి నుండి తీసుకుంటారు.

Don't Take: these things from others
Dont Take these things from others

అదేవిధంగా ఇనప వస్తువులు, నువ్వులు, బెల్లం, నెయ్యి వేరే వారి నుండి అప్పుగా తీసుకోకూడదు. అలాగే నేరుగా ఒకరి చేతి నుండి తీసుకోకూడదు. నువ్వులతో చేసిన పదార్థాలు ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఎదుటి వారికి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. అలాగే చీపురు, చేట, చెప్పులు కూడా వేరే వారి నుండి తీసుకోకూడదు. నల్లని, నీలం వస్త్రాలు కూడా ఎప్పుడూ ఒకరి నుండి తీసుకోకూడదు. ఇవి శని దేవునికి ఇష్టమైన రంగులు. అలానే వేరే వారి నుండి ఊరికినే లేదా దానంగా తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మనపై ఉంటుందని నమ్ముతారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju