NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Butter: మీరు ఉపయోగించే వెన్న స్వచ్ఛమైనదా లేదా కల్తీదా..!? తెలుసుకోండిలా..!!

Butter: వెన్న లేని భారతీయ వంటగది ఉండదంటే అతిశయోక్తి కాదు..!! ఇది ఆహారానికి రుచి, సువాసన అందించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..!! ఇప్పుడు మనం ఉపయోగించే అన్ని ఆహార పదార్థాలు కల్తీతో కోరుకున్నవే ఇవి ఉపయోగించడం వలన మన ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది..!! మనం నిత్యం ఉపయోగించే వెన్న కల్తీతో కాదో.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన ఈ పరీక్ష ద్వారా తెలుసుకుందాం..!!

FSSAI Butter: Adulteration Test
FSSAI Butter Adulteration Test

 

ఇంట్లోనే మీరు ఈ చిన్న పరీక్ష తో వెన్న కల్తీ జరిగిందో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన ఈ పరీక్ష ద్వారా వెన్న స్వచ్ఛమైనదా లేదా తెలుసుకోండి. మనం ఉపయోగించే వెన్న లో స్టార్చ్ కలిపి కల్తీ చేస్తున్నారు. దీనిని క్రమం గా తీసుకోవడం వలన మధుమేహం గుండె జబ్బులు బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా స్టార్చ్ రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అదేవిధంగా అమాంతం తగ్గిపోతుంది. ఈ రెండు చర్యలు ఆరోగ్యానికి హాని కలిగించేవి.

FSSAI Butter: Adulteration Test
FSSAI Butter Adulteration Test

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అర గ్లాసు నీటిని లేదంటే నూనె ను పోయాలి. ఇందులో మీరు ఉపయోగించే వెన్నను అర స్పూన్ వేసి కలపాలి. ఇందులో మూడు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. వీటన్నింటిని కలపాలి. ఈ మిశ్రమం ఎటువంటి రంగులు మారకుండా నిశ్చలంగా ఉంటుంది. అది కల్తీ జరగలేదని గుర్తించాలి. అదే ద్రావణం మనం నీరు రంగులోకి మారితే వెంటనే మీరు ఉపయోగించే నెయ్యి వెన్న కల్తీ జరిగిందని గుర్తించండి. ఇంకా ఆ వెన్నను ఉపయోగించకండి.

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju