NewsOrbit
న్యూస్ హెల్త్

Ashwagandha: పిల్లలు పుట్టడం లేదు అని బాధపడే మీ ఫ్రెండ్స్ కి ఈ పరమౌషాదం వాడమని చెప్పండి , సరిగ్గా వాడితే ట్విన్స్ గ్యారెంటీ

Health Benefits of Ashwagandha

Ashwagandha: చాలా మంది వివాహం అయిన తరువాత ఏడాది, రెండేళ్ల వరకూ పిల్లలు పుట్టకపోతే తీవ్ర ఆందోళన చెందుతుంటారు. ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. అయితే సంతానోత్పత్తికి ఆయుర్వేదంలో దివ్యౌషదం ఉంది. ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. దీన్ని సంతానోత్పత్తిని ప్రసాదించే దివ్యౌషదంగా భావిస్తారు. ఈ అశ్వగంధ కు సంబంధించిన విషయాలు ఏమిటంటే…

Health Benefits of Ashwagandha
Health Benefits of Ashwagandha

అశ్వగంధ మన పూర్వికుల కాలం నుండి అందుబాటులో ఉన్న మూలిక. దీన్ని వాడటం వల్ల మనలో ఒత్తిడిని తరిమేస్తుంది. ఇది మెదడుకు కూడా మేలు చేస్తుంది. షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. అంతే ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పెంపునకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దాదాపు మూడువేల ఏళ్లకు పైగా దీన్ని వాడుతున్నారు.

 

పిల్లలు పుట్టని యువకులు అశ్వగంధ ను తీసుకుంటే వారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.  కండరాల్లో బలం పెంచడంలోనూ అశ్వగంధకు మంచి పేరు ఉంది. మగవారు రోజుకు 750 మిగ్రా చొప్పున నెలపాటు తీసుకుంటే కండరాల ఉక్కుగా తయారు అవుతాయి.శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో అశ్వగంధ చాలా బాగా పని చేస్తుంది. చెడు కొలిస్ట్రాల్ ను అశ్వగంధ తొలగిస్తుంది. తద్వారా గుండెకు మేలు చేస్తుంది.

అశ్వగంధ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్టులు ఉండవు. అయితే గర్భిణిలు, బాలితంలు మాత్రం తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju