Red Grapes: ఈ కలర్ ద్రాక్ష పండ్లు తింటే ఈ సమస్యలు దూరం..!!

Share

Red Grapes: ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. ద్రాక్షలో నలుపు, ఆకుపచ్చ, వంకాయ, ఎరుపు రంగులు ఉన్నాయి.. వీటిలో ఈరోజు ఎరుపు రంగు ద్రాక్ష పండు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం..!!

 

Health Benefits Of Red Grapes:

ఎర్ర ద్రాక్ష రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కెరటిన్ సమృద్ధిగా లభిస్తాయి.. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర ద్రాక్ష బెస్ట్ ఛాయిస్.. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని తినటం వలన త్వరగా బరువు తగ్గుతారు. ఈ పండ్లలో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇది తీవ్రమైన కణాల వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ మోతాదులో ఈ కాయలు తింటే గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.

Health Benefits Of Red Grapes:

ఎరుపు రంగు ద్రాక్షలను ప్రతి నిత్యం తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు అధ్యయనాలలో తేలింది. ఈ ద్రాక్ష తినడం వల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. మధుమేహం ఉన్న వారు వీటిని తినడం చాలా మంచిది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతాయి. వృద్ధులలో వచ్చే అల్జీమర్స్ కూడా తగ్గిస్తాయి. ఈ రకం ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

2 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago