NewsOrbit
Featured హెల్త్

Viral Video : నిండు గర్భిణిగా ఉన్న మహిళ చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Viral Video : సాధారణంగా మనకు ఎంతో ఆందోళనగా ఉన్నప్పుడు, మానసికంగా బాధ పడుతున్నప్పుడు మనకు సంగీతం, డాన్సులు వంటివి కొంత వరకు ఉపశమనం కలిగిస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.అయితే కొందరు ఈ మానసిక ఆందోళనలను అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి వారు నచ్చిన పాటలకు డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పనులు సాధారణ వ్యక్తులు అయితే చేయవచ్చు. కానీ గర్భం దాల్చిన మహిళలు నెలలు నిండిన తర్వాత డాన్స్ చేయకూడదని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ఇక్కడ ఒక మహిళ చేసిన డాన్స్ చూస్తే ఎవరైనా షాక్ కి గురి అవుతారు.

It should come as a shock to see the work done by a full-term pregnant woman
It should come as a shock to see the work done by a full-term pregnant woman

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. అదే విధంగా వారు ఎలాంటి బరువైన పనులు కూడా చేయకూడదని వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. మామూలుగా బెల్లీ డాన్స్ చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటి బెల్లీ డాన్స్ ఓ నిండు గర్భిణీ చేయడం ఎప్పుడైనా చూశారా..? తాజాగా బెల్లీ డాన్స్ చేస్తూ కాళ్ళు, చేతులు ఊపుతూ తను చేసిన డాన్స్ చూస్తే ఎవరికైనా వళ్లు గగుర్లు పుట్టాల్సిందే. ప్రస్తుతం ఆ గర్భిణీ చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అందరినీ ఆకట్టుకుంది.

తన కడుపులో బిడ్డ ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఎంతో అద్భుతంగా డాన్స్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఎంతో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆమె ఈ విధంగా బెల్లీ డాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri