హెల్త్

Organic Products : ఆర్గానిక్ ప్రొడక్ట్స్  వాడుతున్నారా ?

Share

Organic Products : మన నిత్యా జీవితం లో   ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వలన  ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

1. ఆర్గానిక్  ఉత్పత్తులలో   ఎలాంటి రసాయనాలు కానీ , విషపదార్థాలు కానీ  ఉండవు.
2. మిగతా  ఉత్పత్తుల తో   పోల్చుకుంటే ఇవి  ఆరోగ్యానికి మంచిది.
3. ఆర్గానిక్ వ్యవసాయం తో పంట పండించే   నేలకి,   రైతుకి, తినే వారికి,    పర్యావరణానికి ఇలా మొత్తం అన్నివిధాల చాలా మంచిది.   ఎందుకంటే ఈ పద్దతిలో  రసాయనాలు ఉన్న  ఎలాంటి పురుగుల మందులు  వాడరు.
4. మిగతా ప్రొడక్ట్స్ తో    పోల్చి చూస్తే   ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో  ఎక్కువ పోషకాలు    ఉంటాయి.
5. రసాయనాలు వాడి పండించిన  వాటికంటే  కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా రుచిగా ఉంటాయి
6. సేంద్రీయ వ్యవసాయం అంటే పర్యావరణనికి ఎలాంటి హాని    కలిగించకుండా ప్రకృతికి అనుగుణంగా చేసే వ్యవసాయం అని అర్ధం.


7. ఆర్గానిక్  ఉత్పత్తులలో   GMO లు   ఉండనే ఉండవు.
8. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పండించడం,  నిల్వ చేయడం, ప్రాసెసింగ్‌లో ఎక్కడ  కూడా రసాయన ఎరువులు, పురుగుమందులు లేదా ఇతర విష పదార్థాలు వాడరు .   భారతీయ వ్యవసాయంలో వాడే అనేక రసాయనాలు ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడ్డాయి.   చట్టపరమైన పరిమితుల కంటే ఎక్కువ స్థాయిలో పంటలకు వీటిని వాడుతున్నారు. వ్యవసాయంలో నిషేదించిన రసాయనాలు ఎక్కువగా  వాడటం వలన   దీర్ఘకాలంలో రైతుల తో  పాటు అవి వాడే వినియోగదారులను వ్యాధుల భారిన పడేస్తాయి.
9. ఆర్గానిక్ ఉతపట్టులు  వాడటం వలన  మంచి రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి.
10. ఆర్గానిక్  వల్ల చాలా తక్కువగా  గాలి, నీరు ,నేల, కాలుష్యం ఉంటుంది.
ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వలన కలిగే  ఉపయోగాలు ఇవి. మనం ఈ ఉత్పత్తులు వాడినపుడు మన జీవితం కూడా  ప్రకృతికి అనుగుణంగా మన ఆరోగ్యానికి అనుగుణంగామారుతుంది.  దానితో పాటూ మన పర్యావరణానికి  కూడా  ఎంతో  మేలు  కలుగుతుంది.


Share

Related posts

Colon Infection: మీకు తరచూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..!? అయితే ఈ సమస్యేనేమో గుర్తించండి..!!

bharani jella

Weight Loss: ఈ ఫ్రూట్స్ తింటే సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..!!

bharani jella

Jeggery: తరుచుగా బెల్లం తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో..!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar