రాత్రి నిద్ర పోయే ముందు బ్రా ధరించకూడదని చాలా మంది స్త్రీ లకు తెలియదు. బ్రా ధరించి నిద్రపోతే వచ్చే అనారోగ్య సమస్యలు గురించి వారికి తెలియదు. అలా నిద్ర పోవడం వలన అనేక సమస్యలు ఎదురువతాయని గైనకాలిజిస్టులు హెచ్చరిస్తున్నారు.
బ్రాను తీసేయకుండా రాత్రి వేళ నిద్రపోతే రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం ఉంటుంది . బిగుతైన బ్రా వల్ల రక్తప్రసరణ సాఫీగా జరగదని అంటున్నారు. బ్రా ధరించి నిద్ర పోయినట్టయితే ఎలాస్టిక్ పార్ట్ వల్ల పిగ్మింటేషన్ కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే చర్మం రంగు మారిపోతుందన్నమాట . దీనివల్ల చర్మ సమస్యలు ఏర్పడతాయి. బ్రా తియ్యకుండా నిద్రపోతే అసౌకర్యంగా ఉండడం తో పాటు నిద్రకు ఆటంకం కలుగుతుంది .
గాఢ నిద్రపోవడం కష్టం . అది శారీరక ఆరోగ్యంపైదుష్ప్రభావం ప్రభావం చూపుతుంది.బ్రా ధరించి నిద్రపోతే రక్తనాళాలు బిగుసుకుపోయి రక్త ప్రసరణ సరిగా జరగదు. దాని వల్ల వక్షోజాలు దెబ్బ తినడం తో పాటు నరాలు బిగుతుగా మారి వక్షోజాలు ఇబ్బందికి గురి అవుతాయి .బ్రా రోజంతా ధరిస్తూనే ఉంటారు, రాత్రిపూట దాన్ని వేసుకోకపోవడం మంచిది. ఇది రొమ్ము కండరాలను సడలిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా సుఖంగా ఉంటుంది.
ఒక పరిశోధన ప్రకారం, రాత్రి బ్రా ఉంచుకుని నిద్రపోయేస్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని కనుగొన్నారు.నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుదలకు కారణమవుతుంది. ఎందుకంటే ఇది బోసమ్ ప్రాంతం చుట్టూ తేమనుఇవ్వడం ప్రధాన కారణం గా చెప్పవచ్చు. కాబట్టి నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం మానుకోండి. మరియు మీ రొమ్ములకు .ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఇవ్వండి.ఈ విషయం గురించి తెలియని వారికీ ఇది షేర్ చేయండి .