NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 30 – అషాడమాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: జూలై 30 – శుక్రవారం – అషాడమాసం

మేషం

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి  మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో  స్ధిరాస్తివివాదాలు కలుగుతాయి. దైవదర్శనాలు  చేసుకుంటారు  వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. ఉద్యోగమున కొందరి  ప్రవర్తన  మానసిక చికాకు  కలిగిస్తాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు.నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి  అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు   సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది.

మిధునం

కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో   అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది.

కర్కాటకం

సోదరులతో వివాదాలు కలుగుతాయి.ధన పరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా  సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి విమర్శలు తప్పవు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం  కలిగిస్తాయి. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గోవడం మంచిది.

సింహం

దూర ప్రయాణాలలో  శ్రమాధిక్యత కలుగుతుంది  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక   చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులు పరీక్షాఫలితాలు నిరాశ కలిగిస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.

కన్య

నూతన విద్య ఉద్యోగ  అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం  ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవ  కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

తుల

నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం  సాదిస్తారు.  కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. భూ  సంభందిత   క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం

ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో  సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

ధనస్సు

కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో  వివాదాలు కలుగుతాయి. కుటుంబమున   కొందరి మాటల వలన మానసిక చికాకులు  కలుగుతాయి    నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

మకరం

గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు.బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు   ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన  వ్యవహారాలు  అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన  భూ లాభాలు. పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.

కుంభం

దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది   కుటుంబ సభ్యులతో ఊహించని   వివాదాలు  కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి  వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం

అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి  వివాదాల పరిష్కారం అవుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

 

 

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju