Today Horoscope: జూన్ 29 – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: జూన్ 29 – జ్యేష్ఠమాసం – బుధవారం

మేషం
ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం.

Today Horoscope June 29th

వృషభం
ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు.
మిధునం
భూ సంభందిత వ్యవహారాలు కలసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి.
కర్కాటకం
బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు తప్పదు. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలుంటాయి.
సింహం
సన్నిహితుల సలహాలు కలసివస్తాయి. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
తుల
వృత్తి, ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. అనారోగ్య సూచనలున్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
వృశ్చికం
ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు పనిచేయదు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.
ధనస్సు
జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగం వారికి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి. వృధా, ఖర్చులు చేస్తారు. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
మకరం
ధనదాయం బాగుంటుంది. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. రుణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు.
కుంభం
సంతాన పరంగా చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి.
మీనం
కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చెయ్యడం మంచిది. బంధు వర్గం నుండి శుభవార్తలు ఊరట ఇస్తాయి. అన్ని రంగాల వారికీ సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

3 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

49 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

53 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago